కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actor Dev Mohan

ట్యాగ్ · 7 కథనాలు

Shaakuthalam Movie Villain Details Revealed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Shaakuthalam,Shaakuthalam Movie,Shaakuthalam Telugu Movie,Shaakuthalam Upcomi
సినిమా వార్తలు

'శాకుంతలం' లో అసుర మహారాజుగా..!

క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇదిలా ఉండగా తాజాగా సోషల్ మీడియా ద్వారా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో పాల్గొన్న ఈసినిమా నిర్మాత నీలిమ ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేసింది. దీనిలో భాగంగానే ఈసినిమాలో విలన్ గా కబీర్ దుహాన్ సింగ్ నటిస్తున్నాడని.. అసుర మహారాజు అనే పాత్రలో నటిస్తున్నాడని తెలిపింది. ఈసినిమా కోసం యాక్షన్ సీక్వెన్స్ లో చాలా కష్టపడ్డాడని.. కిరీటం.. కవచం ఇలా దాదాపు 30 కిలోల బరువు మోశాడని తెలిపింది. ఇంకా ఈ సినిమాను…

TFN Adminవాట్సాప్
Samanthas Shaakunthalam Post Production Work In Progress,Shaakuntalam Post Production Work In Progress,Shaakuntalam Movie Post Production Work In Progress,Shaakuntalam Movie Post Production Work,Shaakuntalam Post Production Work,Shaakuntalam Movie Po
సినిమా వార్తలు

'శాకుంతలం'.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు

క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం. మహాభారతంలోని ఆది పర్వం.. అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా సినిమా తెరకెక్కుతుంది. ఇక షూటింగ్‌ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈనేపథ్యంలో తాజాగా కొత్త సంవత్సరంసందర్భంగా క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చింది చిత్రయూనిట్‌. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ఓ వీడియోని విడుదల చేశారు. ఇక ఈసినిమాకు గ్రాఫిక్ వర్క్ చాలా ఉంటుంది కాబట్టి.. ఈవీడియోలో చూస్తుంటే దీనికోసం చాలామందే పని చేస్తున్నట్టు అర్థమవుతుంది.

TFN Adminవాట్సాప్
Samanthas Shaakuthalam Is A Musical Film,Sadhna Singh About Her Work Experience For Shaakuntalam,Actor Dev Mohan,Shaakuntalam Movie,Shaakuntalam Movie Samantha,Actress Samantha,Samantha Movie,Telugu Filmnagar,Shaakuntalam,Shaakuntalam Telugu Movie,Sa
సినిమా వార్తలు

'శాకుంతలం' ఒక మ్యాజికల్ మూవీ

టాలీవుడ్ స్టార్ హీరో సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా తమిళ్‌తోపాటు అటు బాలీవుడ్‌లోను వరుస ప్రాజెక్ట్స్ లైన్‌లో పెడుతుంది. ఇక ప్రస్తుతం సామ్ తెలుగులో నటించిన సినిమా శాకుంతలం. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. రుద్రమదేవి లాంటి సినిమా తరువాత గుణశేఖర్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి.

TFN Adminవాట్సాప్
Actor Dev Mohan Wraps Up Dubbing Part For Dushyant In Shaakuntalam Movie,Actor Dev Mohan,Shaakuntalam Movie,Shaakuntalam Movie Samantha,Actress Samantha,Samantha,Samantha Akkineni Movie,Telugu Filmnagar,Shaakuntalam,Shaakuntalam Telugu Movie,Samantha
షూటింగ్ అప్‌డేట్

'శాకుంతలం'.. డబ్బింగ్ పూర్తి చేసుకున్న దుష్యంతుడు

క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం. మహాభారతంలోని ఆది పర్వం.. అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే నటీనటులు తమ డబ్బింగ్ ను పూర్తి చేస్తున్నారు. ఇక తాజాగా ఈసినిమలో కీలక పాత్రలో నటిస్తున్న దేవ్ మోహన్ కూడా డబ్బింగ్ ను పూర్తి చేసుకున్నాడు. ఇక మలయాళం హీరో అయినప్పటికీ తెలుగులో మాత్రం తన పాత్రకు తనే డబ్బింగ్ ను చెప్పుకున్నాడు. ఈవిషయాన్ని చిత్రయూనిట్ తమ ట్విట్టర్ ద్వారా తెలిపారు. దేవ్ మోహన్ తన పాత్ర డబ్బింగ్ ను పూర్తి చేశాడని.. ఎంతో డెడికేషన్…

TFN Adminవాట్సాప్
Shaakuntalam Movie Team Kickstart Dubbing Part,Actor Dev Mohan,Shaakuntalam Movie,Shaakuntalam Movie Samantha,Actress Samantha,Samantha,Samantha Akkineni Movie,Telugu Filmnagar,Shaakuntalam,Shaakuntalam Telugu Movie,Samantha Movies,Gunasekhar,Gunasek
సినిమా వార్తలు

డబ్బింగ్ మొదలుపెట్టిన 'శాకుంతలం'

క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం. మహాభారతంలోని ఆది పర్వం.. అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా సినిమా తెరకెక్కుతుంది. ఇక భారీ బడ్జెట్, పాన్ ఇండియాసినిమాలంటే షూటింగ్ ఎన్ని రోజులు చేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నెలలు తీసుకుంటారు. కానీ గుణశేఖర్ మాత్రం శాకుంతలం సినిమాను లేట్ గా మొదలుపెట్టినా కూడా చాలా ఫాస్ట్ గా ఈసినిమాను పూర్తి చేశాడు. సినిమా షూటింగ్ మొత్తం దాదాపు ఈసినిమా కోసం ప్రత్యేకంగా వేసిన సెట్ లోనే జరిపారు. ఇక ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక తాజాగా ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసింది. దీనిలో భాగంగానే…

TFN Adminవాట్సాప్
Shaakuntalam Movie Team Successfully Wraps Up Shooting Work,Actor Dev Mohan,Dev Mohan Wraps Up Shaakuntalam Movie Shoot,Shaakuntalam Movie,Shaakuntalam Movie Samantha,Actress Samantha,Samantha,Samantha Akkineni Movie,Telugu Filmnagar,Shaakuntalam,Sha
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ పూర్తి చేసుకున్న 'శాకుంతలం'

ఇండస్ట్రీలో ఒక్కో డైరెక్టర్ కి ఒక్కో స్టైల్ ఉంటుంది. కొంతమంది డైరెక్టర్లు సినిమాలు తీయడానికి నెలలు నెలలు టైమ్ తీసుకుంటే.. కొంతమంది మాత్రం చాాలా తక్కువ టైంలోనే సినిమాను కంప్లీట్ చేస్తారు. ఇక ఇప్పుడు గుణశేఖర్ కూడా మొత్తానికి అనుకున్న టైమ్ కే శాకుంతలం సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేశాడు. నిజానికి ఇది పౌరాణిక నేపథ్యంలో వస్తున్న సినిమా కాబట్టి కాస్త ఎక్కువ టైమే పడుతుంది అని అందరూ అభిప్రాయ పడ్డారు. అందులోనూ కరోనా ప్రభావం కాస్త తగ్గినప్పటికీ పూర్తి స్థాయిలో అయితే పోలేదు. అయినా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని సినిమాను కంప్లీట్ చేశాడు. తుది షెడ్యూల్ హైదరాబాద్‌లో పూర్తయ్యింది. ఇక త్వరలోనే పోస్ట్…

TFN Adminవాట్సాప్
Actor Dev Mohan Successfully Wraps Up Shooting Part for Shaakuntalam Movie,Shaakuntalam Movie,Shaakuntalam Movie Samantha,Actress Samantha,Samantha,Telugu Filmnagar,Shaakuntalam,Shaakuntalam Telugu Movie,Samantha Movies,Gunasekhar,Gunasekhar Movies,S
షూటింగ్ అప్‌డేట్

'శాకుంతలం'.. షూటింగ్ పూర్తిచేసుకున్న దుష్యంత

సమంత ప్రధాన పాత్రలో క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా శాకుంతలం. మహాభారతంలోని ఆది పర్వం.. అభిజ్ఞాన శకుంతలం ఆధారంగా సినిమా తెరకెక్కుతుంది. ఇక గుణశేఖర్ కూడా భారీ బడ్జెట్ తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుండగా గుణశేఖర్ చాలా ఫాస్ట్ గా సినిమాను కంప్లీట్ చేస్తున్నాడు. ఇప్పటికే సమంత తన షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు ఈసినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్న దేవ్ మోహన్ కూడా తన షూటింగ్ ను పూర్తి చేసుకున్నాాడు. ఇక ఈ సందర్భంగా టీమ్ సత్య దేవ్ కు గ్రాండ్ గా వీడ్కోలు తెలిపింది.

TFN Adminవాట్సాప్

షేర్