‘శాకుంతలం’.. షూటింగ్ పూర్తిచేసుకున్న దుష్యంత

Actor Dev Mohan Successfully Wraps Up Shooting Part for Shaakuntalam Movie,Shaakuntalam Movie,Shaakuntalam Movie Samantha,Actress Samantha,Samantha,Telugu Filmnagar,Shaakuntalam,Shaakuntalam Telugu Movie,Samantha Movies,Gunasekhar,Gunasekhar Movies,Samantha Akkineni,Latest Telugu Movie 2021,Shaakuntalam Movie Updates,Samantha Movies,Samantha New Movie,Neelima Guna,Gunasekhar New Movie,Gunasekhar Shaakuntalam,Dev Mohan Latest Movie,Dev Mohan Upcomig Movie,Dev Mohan Next Film,Samantha Shaakuntalam,Samantha Shaakuntalam Movie,Dev Mohan Shaakuntalam Shooting,Dev Mohan Shaakuntalam Movie Shooting,Samantha Shaakuntalam Movie Latest Shooting Update,Dev Mohan Shaakuntalam Movie Shooting Latest Update,Shaakuntalam Latest Shooting Update,Shaakuntalam Shooting Update,Dev Mohan Wraps Up Shooting For Shaakuntalam,Dev Mohan Wraps Up Shaakuntalam,Dev Mohan Wraps Up Shaakuntalam Movie Shoot,Dev Mohan Wraps Up Shoot Of Shaakuntalam,Dev Mohan Wraps Up Shaakuntalam Shoot,Dev Mohan Wraps Up His Part For Shaakuntalam,Dev Mohan Wraps Up Shaakuntalam,Actor Dev Mohan,Dev Mohan New Movie,Dev Mohan Latest Movie,Dev Mohan Latest News,Dev Mohan Movies,Dev Mohan Shaakuntalam Movie,Shaakuntalam War,Dushyant,Actor Dev Mohan As Dushyant,Dev Mohan Wraps Up Shooting Part For Shaakuntalam,#Shaakuntalam

సమంత ప్రధాన పాత్రలో క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా శాకుంతలం. మహాభారతంలోని ఆది పర్వం.. అభిజ్ఞాన శకుంతలం ఆధారంగా సినిమా తెరకెక్కుతుంది. ఇక గుణశేఖర్ కూడా భారీ బడ్జెట్ తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుండగా గుణశేఖర్ చాలా ఫాస్ట్ గా సినిమాను కంప్లీట్ చేస్తున్నాడు. ఇప్పటికే సమంత తన షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు ఈసినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్న దేవ్ మోహన్ కూడా తన షూటింగ్ ను పూర్తి చేసుకున్నాాడు. ఇక ఈ సందర్భంగా టీమ్ సత్య దేవ్ కు గ్రాండ్ గా వీడ్కోలు తెలిపింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో సమంత సరసన దుష్యంతుడి పాత్రలో దేవ్‌ మోహన్‌ నటిస్తున్నాడు. మరో కీలక పాత్రలో అదితి బాలన్ కూడా నటిస్తుంది.. అల్లు అర్హ కూడా ప్రిన్స్ భరత పాత్రలో నటిస్తుండగా ఇటీవలే తను కూడా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ సినిమాను గుణశేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. త్వరగా షూటింగ్ ను పూర్తి చేసి ఈ ఏడదే ఈసినిమాను రిలీజ్ చేయాలన్న ప్లాన్ లో ఉన్నాడు గుణశేఖర్.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × four =