
ట్యాగ్ · 7 కథనాలు


'ఆచార్య' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

హిందీ భాషలో "ఆచార్య " మూవీ రిలీజ్

'ఆర్ఆర్ఆర్' కోసం 'ఆచార్య' వాయిదా

'RC 15' షూటింగ్ అప్ డేట్..!

'ఆచార్య' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్..!
మెగాస్టార్ చిరంజీవి. మెగాపవర్స్టార్ రామ్ చరణ్ హీరోలుగా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ఆచార్య. ఈసినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 29 విడుదల చేస్తున్నారు. దీంతో ఈసినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే పలు పాటలు, టీజర్, ట్రైలర్ రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉండగా ఈసినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించనున్నారు. హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహిస్తున్నారు.

'ఆచార్య' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా ఆచార్య. ఈసినిమా కోసం మెగా అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరు-చరణ్ ఇద్దరూ నటిస్తున్న సినిమా అవ్వడంతో వీరిద్దరిని సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే గత ఏడాదే రిలీజ్ కావాల్సిన సినిమా కరోనా వల్ల లేట్ అయిపోయింది. ఇక ఫైనల్ గా ఈసినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మేకర్స్ మళ్లీ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. ఇక ఇప్పటివరకూ ఈసినిమా నుండి పలు పాటలు, టీజర్ రిలీజ్ చేయగా అవి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

'ఆర్ఆర్ఆర్' విషయంలో అది సర్ ప్రైజింగే.. 'ఆచార్య' తో కల నిజమైంది..!
ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతగా ఎదురుచూశారో చూశాం. ఇక మొత్తానికి ఈసినిమా మార్చి 25న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా వస్తే ఎలా ఉంటుందో.. ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో అని ముందుగా అనుకుంటున్నట్టే.. ఈసినిమా బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. ఈ సినిమా రోజురోజుకూ తన క్రేజ్ను మరింత పెంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇంకా రోజు రోజుకూ కలెక్షన్స్ ను పెంచుకుంటూ సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది. ఇక ప్రస్తుతం అయితే ఈసినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంది చిత్రయూనిట్. ఇక ఇదే జోష్ లో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్…

ఐటెమ్ సాంగ్ చేయడం అదే ఫస్ట్ & లాస్ట్ - రెజీనా
“శివ మనసులో శృతి “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన తమిళ హీరోయిన్ రెజీనా తమిళ , తెలుగు భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. రెజీనా ప్రస్తుతం “పార్టీ”,”కళ్ళపార్టు “, “కాసాడ తపరా”(తమిళ ), తెలుగు , తమిళ భాషల “శూర్పాంగనై” , తెలుగు , తమిళ భాషల“శాకినీ ఢాకినీ ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. “రాకెట్ బాయ్స్” హిందీ వెబ్ సిరీస్ లో నటించిన రెజీనా ప్రస్తుతం షాహిద్ కపూర్ , విజయ్ సేతుపతి నటిస్తున్న హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.

హిందీ భాషలో "ఆచార్య " మూవీ రిలీజ్
కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ 2022 ఎప్రిల్ 29 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటిస్తున్నారు. సోనూసూద్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.“ఆచార్య “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , లాహే లాహే, నీలాంబరి, శానా కష్టం సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టెంపుల్ టౌన్ సెట్ , రామ్ చరణ్ , పూజాహెగ్డే ల సాంగ్…

'ఆర్ఆర్ఆర్' కోసం 'ఆచార్య' వాయిదా
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా ఆచార్య. చిరంజీవి అలానే తనయుడు రామ్ చరణ్ ఇద్దరూ ఒకే సినిమాలో నటిస్తుండటంతో ఈసినిమాపై అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా కూడా ఎప్పటినుండో రిలీజ్ కు సిద్దంగా ఉంది. అయితే ఏప్రిల్ 1న రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్టు అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఫైనల్ గా రిలీజ్ డేట్ ను ప్రకటించారు.

'RC 15' షూటింగ్ అప్ డేట్..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెడుతున్నాడు. ఇప్పటికే తన రెండు సినిమాలను రిలీజ్ కు సిద్దం చేశాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉండగా అది వాయిదా పడింది. తాజాగా ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈ సినిమాను మార్చి 18, 2022న విడుదల చేయనున్నామని ప్రకటించారు. అప్పటికీ పరిస్థితులు నార్మల్ గా లేకపోతే ఏప్రిల్ 28నే ఈసినిమాను రిలీజ్ చేస్తామని తెలిపారు. ఇక మరోవైపు ఆచార్య సినిమా కూడా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఏప్రిల్ 1న ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. మరి ఆరోజే రిలీజ్ అవుతుందా లేక మళ్లీ…