కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

2021 Latest Telugu Movie Trailer

ట్యాగ్ · 47 కథనాలు · పేజీ 3

Naga Chaitanya and Sai Pallavi Starrer Love Story Movie Trailer Is Out,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Latest Telugu Movie Trailers,2021 Latest Telugu Movie Trailer,Latest Telugu Movie Trailers 2021,2021 Latest Telugu Trailers,Latest Telugu
ట్రైలర్ & టీజర్

'లవ్ స్టోరీ' ట్రైలర్ రిలీజ్

నాగచైతన్య, సాయిపల్లవి ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కించిన చిత్రం లవ్ స్టోరీ. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ కానీ మరీ ముఖ్యంగా సారంగదరియా పాట కానీ ఎంత రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయో చూశాం. దీంతో ఈసినిమాపై అంచనాలు కూడా పెరిగాయి. అందుకే అభిమానులు కూడా సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఈసినిమా రిలీజ్ ఎన్నిసార్లు వాయిదా పడిందో తెలిసిందే కదా. మొదట ఈ ఏడాది ఏప్రిల్ లో అనుకున్నారు కానీ రిలీజ్ అవ్వలేదు.. ఆ తరువాత కొన్ని రోజులు ఓటీటీ లో రిలీజ్ అవుతుందని కన్ఫ్యూజన్లో పెట్టారు. ఫైనల్ గా ఇటీవలే రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. మొదట వినాయ‌క చ‌వితికి వ‌స్తుంద‌ని…

TFN Adminవాట్సాప్
Friendship Movie Trailer Is Out,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Latest Telugu Movie Trailers,2021 Latest Telugu Movie Trailer,Latest Telugu Movie Trailers 2021,2021 Latest Telugu Trailers,Latest Telugu Movies 2021,2021 Latest Telugu Movie,F
ట్రైలర్ & టీజర్

"ఫ్రెండ్ షిప్ "మూవీ ట్రైలర్ రిలీజ్

సీన్ టొవా స్టూడియోస్ మరియు సినీ మాస్ స్టూడియోస్ బ్యానర్స్ పై జాన్ పాల్ రాజ్ మరియు శ్యామ్ సూర్య దర్శకత్వం లో భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ , లోస్లియా మరియ నేసన్ జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ "ఫ్రెండ్ షిప్ "మూవీ తెరకెక్కింది. యాక్షన్ కింగ్ అర్జున్ ఒక కీలక పాత్రలో నటించారు. డి ఎమ్ ఉదయ్ కుమార్ సంగీతం అందించారు. అర్జున్ , హర్భజన్ ఇద్దరి యాక్షన్ సీన్స్ "ఫ్రెండ్ షిప్ "మూవీకి హైలైట్ కానున్నాయి.

Team TFNవాట్సాప్
Laabam Movie Trailer Is Out,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Latest Telugu Movie Trailers,2021 Latest Telugu Movie Trailer,Latest Telugu Movie Trailers 2021,2021 Latest Telugu Trailers,Vijay Sethupathi,Actor Vijay Sethupathi,Vijay Sethupathi
ట్రైలర్ & టీజర్

'లాభం' ట్రైలర్ రిలీజ్

టాలెంటెడ్ నటుడు విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్‌లు హీరోహీరోయిన్లుగా వస్తున్న సినిమా లాభం. ఎస్‌పీ జననాథన్ దర్శకత్వంలో తెరెక్కుతున్న ఈసినిమాను తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారు. ఇక ఈసినిమా రిలీజ్ కూడా కరోనా వల్ల లేట్ అయింది. ఇక ఇటీవలే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ ట్రైలర్ కూడా ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Natural Star Nani and Ritu Varma Starrer Tuck Jagadish Movie Trailer Is Out Now,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Latest Telugu Movie Trailers,2021 Latest Telugu Movie Trailer,Latest Telugu Movie Trailers 2021,2021 Latest Telugu Trailers,Nani
ట్రైలర్ & టీజర్

'టక్ జగదీష్' ట్రైలర్ రిలీజ్

శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా వస్తున్న సినిమా టక్ జగదీష్. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక ఈసినిమా రిలీజ్ విషయంలో చాలా రోజుల కన్ప్యూజన్ తరువాత క్లారిటీ వచ్చింది. ముందు నుండి అనుకుంటున్నట్టే ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. అమెజాన్ ప్రైమ్ లో వినాయక చవితి పండుగ సందర్భంగా సెప్టెంబర్ 10 న స్ట్రీమింగ్ కానుంది.

TFN Adminవాట్సాప్
Gopichand Starrer Seetimaarr Movie Trailer is Out,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Latest Telugu Trailers,2021 Latest Telugu Movie Trailer,Latest Telugu Movie Trailers 2021,Ram Pothineni,Gopichand And Tamannaah Movie,Gopichand,Gopichand Movi
ట్రైలర్ & టీజర్

'సీటీమార్' ట్రైలర్ రిలీజ్

సంపత్ నంది, గోపీచంద్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా సీటీమార్. కబడ్డీ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వినాయక చవితి పండుగ సందర్భంగా ఈసినిమాను సెప్టెంబర్ 10న రిలీజ్ చేస్తున్నట్టు రీసెంట్ గానే ప్రకటించారు మేకర్స్. ఇక ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన పోస్టర్లు, విడుదల అయిన పాటలు సినిమా పై భారీ అంచనాలు పెంచాయి. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఎనర్జిటిక్ హీరో రామ్ చేతుల మీదుగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇక ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

TFN Adminవాట్సాప్
Vijay Sethupathi And Taapsee Starrer Annabelle And Sethupathi Movie Trailer Released,Vijay Sethupathi And Taapsee Movie,Annabelle Sethupathi,Annabelle Sethupathi Official Telugu Trailer,Vijay Sethupathy,Taapsee Pannu,Annabelle Sethupathi Telugu Trail
ట్రైలర్ & టీజర్

'అనబెల్ అండ్ సేతుపతి' ట్రైలర్ రిలీజ్

వైవిద్యమైన సినిమాలతో మోస్ట్ వాంటెడ్ నటుడిగా మారిపోయాడు తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి. కేవలం తమిళ్ లోనే కాదు దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాడు. విజయ్ సేతుపతి, తాప్సీ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా అనబెల్ అండ్ సేతుపతి.కేవలం తమిళ్ లోనే కాదు తెలుగు, కన్నడ,మలయాళం, హిందీ భాషల్లో కూడా ఈసినిమాను రిలీజ్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Sudheer Babu Starrer Sridevi Soda Center Movie Trailer Is Out,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Latest Telugu Movie Trailers 2021,Latest Telugu Trailers,2021 Latest Telugu Movie Trailer,Sridevi Soda Center,Sridevi Soda Center Movie,Sridevi So
ట్రైలర్ & టీజర్

'శ్రీదేవి సోడా సెంటర్' ట్రైలర్ రిలీజ్

కెరీర్ స్టార్టింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో సుధీర్ బాబు. ఎప్పుడూ రొటీన్ గా ఉండే సినిమాలను కాకుండా సినిమా సినిమాకు వైవిద్యం చూపిస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు శ్రీదేవి సోడా సెంటర్ అంటూ వస్తున్నాడు. పలాస ఫేమ్ కిరణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో సుధీర్ బాబు మాస్ పాత్రలో నటిస్తున్నట్టు ఇప్పటికే అర్థమైంది. ఇక ఈ మూవీని ఆగస్టు 27న గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ తో బజ్ ను క్రియేట్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్