‘శ్రీదేవి సోడా సెంటర్’ ట్రైలర్ రిలీజ్

Sudheer Babu Starrer Sridevi Soda Center Movie Trailer Is Out,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Latest Telugu Movie Trailers 2021,Latest Telugu Trailers,2021 Latest Telugu Movie Trailer,Sridevi Soda Center,Sridevi Soda Center Movie,Sridevi Soda Center Telugu Movie,Sridevi Soda Center Movie Updates,Sridevi Soda Center Latest Updates,Sridevi Soda Center Trailer,Sridevi Soda Center Movie Trailer,Sridevi Soda Center Telugu Movie Trailer,Sudheer Babu Sridevi Soda Center Trailer,Sudheer Babu Sridevi Soda Center Movie Trailer,Sudheer Babu Sridevi Soda Center,Sudheer Babu Sridevi Soda Center Movie,Sudheer Babu,Hero Sudheer Babu,Sudheer Babu Movies,Sudheer Babu New Movie,Sudheer Babu Latest Movie,Sudheer Babu New Movie Trailer,Sudheer Babu New Movie Sridevi Soda Center,Mahesh Babu,Sridevi Soda Center Official Trailer,Karuna Kumar,Mani Sharma,70mm Entertainments,SSC Trailer,Lighting Sooribabu,Sudheer Babu Upcoming Movie,Latest Telugu Movies,New Telugu Movies,Sridevi Soda Center Telugu Trailer,Sridevi Soda Center Movie Official Trailer,Sridevi Soda Center Official Trailer Telugu,Sudheer Babu Sridevi Soda Center Official Trailer,SSC,SSC Movie,SSC Movie Trailer,Anandhi,Sridevi Soda Center On 27th Aug,Sodaala Sridevi,Sudheer Babu SSC Trailer,SSC Trailer Out,Sudheer Babu Latest News,#SrideviSodaCenter,#SSCTrailer

కెరీర్ స్టార్టింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో సుధీర్ బాబు. ఎప్పుడూ రొటీన్ గా ఉండే సినిమాలను కాకుండా సినిమా సినిమాకు వైవిద్యం చూపిస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు శ్రీదేవి సోడా సెంటర్ అంటూ వస్తున్నాడు. పలాస ఫేమ్ కిరణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో సుధీర్ బాబు మాస్ పాత్రలో నటిస్తున్నట్టు ఇప్పటికే అర్థమైంది. ఇక ఈ మూవీని ఆగస్టు 27న గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ తో బజ్ ను క్రియేట్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా నేడు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. శ్రీదేవి సోడా సెంటర్ ట్రైలర్ చూసి ఎంజాయ్ చేసాను.. థియేటర్లలో ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నాను అంటూ చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెస్ అందించారు.

ఇక ట్రైలర్ విషయానికొస్తే ఈ సినిమా కూడా రెండు వేరు వేరు సామాజిక వర్గాలకు చెందిన ఇద్దరి ప్రేమికుల మధ్య ప్రేమ పోరాటం అని తెలుస్తుంది. ఇందులో లైటింగ్ సూరిబాబుగా సుధీర్ కనిపిస్తుండగా.. సోడాల శ్రీదేవి గా హీరోయిన్ ఆనంది కనిపించింది. వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన సూరిబాబు – శ్రీదేవి లు ప్రేమించున్న తర్వాత ఏర్పడిన పరిస్థితులు.. చోటు చేసుకున్న పరిణామాలను ఈ ట్రైలర్ లో చూపించారు. ‘శ్రీదేవికి పెళ్లి చేసేస్తారురా.. శ్రీదేవి నాది.. ఎప్పటికీ నాదే..’ అంటూ సుధీర్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది.

కాగా ఈసినిమాలో ఇంకా నరేష్, రఘుబాబు, అజయ్, సత్యం రాజేష్, హర్ష వర్ధన్, సప్తగిరి, కళ్యాణి రాజు, రోహిణి, స్నేహ గుప్త తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. కాగా 70 ఎమ్ ఎమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి విజ‌య్ చిల్లా, శ‌శిదేవి రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.