‘సీటీమార్’ ట్రైలర్ రిలీజ్

Gopichand Starrer Seetimaarr Movie Trailer is Out,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Latest Telugu Trailers,2021 Latest Telugu Movie Trailer,Latest Telugu Movie Trailers 2021,Ram Pothineni,Gopichand And Tamannaah Movie,Gopichand,Gopichand Movies,Gopichand New Movie,Gopichand Latest Movie,Gopichand Seetimaarr,Gopichand Seetimaarr Movie,Gopichand Seetimaarr Movie Trailer,Gopichand Seetimaarr Trailer,Gopichand New Movie Trailer,Gopichand New Movie Seetimaarr,Seetimaarr Trailer Out,Seetimaarr Movie,Seetimaarr,Seetimaarr Telugu Movie,Seetimaarr Movie Update,Seetimaarr Movie Latest Updates,Seetimaarr Latest Updates,Seetimaarr Movie Trailer Launch,Tamannaah,Tamannaah Movies,Tamannaah New Movie,Tamannaah Latest Movie,Tamannaah Upcoming Movie,Tamannaah Seetimaarr,Tamannaah Seetimaarr Trailer,Seetimaarr Official Trailer,Sampath Nandi,Mani Sharma,Bhumika Chawla,Sampath Nandi Movies,Seetimaarr Movie Official Trailer,Seetimaarr Theatrical Trailer,Seetimaarr Release Date,Seetimaarr Teaser,Seetimaarr Movie Release,Seetimaarr Trailer Telugu,Seetimaarr Trailer Update,Official Trailer Of Seetimaarr Telugu,Seetimaarr Movie Trailer,Seetimaarr Telugu Trailer,Gopichand Movie,Gopichand Upcoming Movie,Seetimaarr Telugu Movie Trailer,#SeetimaarrTrailer,#SeetimaarrOnSept10

సంపత్ నంది, గోపీచంద్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా సీటీమార్. కబడ్డీ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వినాయక చవితి పండుగ సందర్భంగా ఈసినిమాను సెప్టెంబర్ 10న రిలీజ్ చేస్తున్నట్టు రీసెంట్ గానే ప్రకటించారు మేకర్స్. ఇక ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన పోస్టర్లు, విడుదల అయిన పాటలు సినిమా పై భారీ అంచనాలు పెంచాయి. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఎనర్జిటిక్ హీరో రామ్ చేతుల మీదుగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇక ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. గోపీచంద్‌, తమన్నాలు ఆంధ్రా, తెలంగాణ కబడ్డీ జట్ల కోచ్‌లుగా కనిపించనున్నారు. మ‌రో హీరోయిన్ దిగంగ‌న న‌టిస్తుండ‌గా పోసాని కృష్ణ ముర‌ళి, రావు ర‌మేష్‌, భూమిక‌, రెహ‌మాన్, బాలివుడ్ యాక్ట‌ర్ త‌రుణ్ అరోరా కూడా న‌టిస్తున్నారు. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నాడు. సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. గోపిచంద్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి ఎప్పటినుండో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్ ఈసినిమాతో అయినా హిట్ అందుకుంటాడేమో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + five =