కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

2019 Latest Telugu Movie News

ట్యాగ్ · 1558 కథనాలు · పేజీ 29

Natural Star Nani Back To Shoot Again,Telugu Filmnagar,Telugu Film Udates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Natural Star Nani New Movie Shoot,Actor Nani Back To Shoot Again,Nani Upcoming Film Shooting,Nani New Movies Shooting Schedu
సినిమా వార్తలు

న్యాచురల్ స్టార్ - బ్యాక్ టు షూట్

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన స్పోర్ట్స్ డ్రామా జెర్సీ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో తెలుసు. ఇక ఆ సినిమా తరువాత వెంటనే నాని గ్యాప్ కూడా తీసుకోకుండా.. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో 'గ్యాంగ్ లీడర్' ను ట్రాక్ లో పెట్టేశాడు. ఈసినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైపోయింది కూడా. అయితే షూటింగ్ సమయంలో నాని కాలికి గాయమవడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది.

TFN Adminవాట్సాప్
Vijay Sethupathi Role Revealed In Uppena and Sye Raa Narasimha Reddy Movies,Telugu Filmnagar,Telugu Film Udates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Vijay Sethupathi Role in Sye Raa Movie,Sye Raa Telugu Movie Latest Updates,Interesting
సినిమా వార్తలు

'సైరా', 'ఉప్పెన‌'లో విజ‌య్ సేతుప‌తి పాత్ర‌ల డిటైల్స్‌

వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ల‌కు చిరునామాగా నిలుస్తూ... తమిళ ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న నటుడు విజయ్ సేతుపతి. ప్ర‌స్తుతం ఈ టాలెంటెడ్ యాక్ట‌ర్ రెండు తెలుగు చిత్రాల్లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యమేమిటంటే... ఈ రెండు సినిమాలు కూడా మెగా కాంపౌండ్ చిత్రాలు కావ‌డం విశేషం. ఒక‌వైపు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తూనే... మ‌రోవైపు చిరు మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న `ఉప్పెన‌`లోనూ ముఖ్య భూమిక పోషిస్తున్నాడు సేతుప‌తి.

Team TFNవాట్సాప్
Sharwanand To Work With Raju Sundaram,Telugu Filmnagar,Telugu Film Udates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Sharwanand New Movie With Raju Sundaram,Raju Sundaram and Sharwanand To Team Up For Next,Sharwanand Next Project Details,Sha
సినిమా వార్తలు

రాజు సుందరం దర్శకత్వంలో శ‌ర్వానంద్ సినిమా?

వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్రాల‌తో ముందుకు సాగుతున్న యువ క‌థానాయ‌కుడు శ‌ర్వానంద్‌. ప్ర‌స్తుతం `ర‌ణ‌రంగం`, `96` రీమేక్‌ల‌తో బిజీగా ఉన్నాడీ యంగ్ హీరో. కాగా... `ర‌ణ‌రంగం` ఆగ‌స్టు 2న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుండ‌గా, `96` రీమేక్ ఏడాది చివ‌ర‌లో తెర‌పైకి రానుంది. ఇదిలా ఉంటే... `96` చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉండ‌గానే ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పాడ‌ట శ‌ర్వా.

Team TFNవాట్సాప్
Kajal Aggarwal In Another Special Song?,Telugu Filmnagar,Telugu Film Udates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Kajal Aggarwal Next in Allu Arjun Movie,Kajal To Do Special Song in #AA19,#AA19 Movie Updates,Allu Arjun and Trivikram New
సాంగ్

మరో స్పెష‌ల్ సాంగ్‌లో కాజల్ అగ‌ర్వాల్?

యంగ్ టైగర్ యన్టీఆర్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ గా నిల‌చిన చిత్రం ‘జనతా గ్యారేజ్’. ఆ సినిమాలో “నేను పక్కా లోకల్” అనే స్పెష‌ల్‌ సాంగ్ ఎంతగా పాపులర్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. దానికి కారణం... టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. తొలిసారి ప్ర‌త్యేక గీతంలో నర్తించిన కాజల్... ధియేటర్ల‌లో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. క‌ట్ చేస్తే... మూడేళ్ళ త‌రువాత మరోసారి తన స్టెప్స్‌తో మాస్ ఆడియన్స్‌ను అలరించడానికి సిద్ధపడుతోందట ఈ భామ‌.

Team TFNవాట్సాప్
Amani To Play Akhil Mother Role Again,Telugu Filmnagar,Telugu Film Udates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Amani and Akhil To Team up For Again,Amani Role in Akhil New Movie,Akhil Upcoming Film News,Amani Re Entry in Akhil New Movi
సినిమా వార్తలు

‘సిసింద్రీ’ త‌ర్వాత మ‌రోసారి అఖిల్‌కి అమ్మ‌గా ఆమ‌ని?

“చిన్ని తండ్రి నిను చూడగా... వేయి కళ్ళైనా సరిపోవురా”... అంటూ ‘సిసింద్రీ’ (1995)లో ఆమని, అఖిల్‌పై చిత్రీకరించిన ఈ పాట ఎప్పటికీ అజరామరమే. ఊహ తెలియని వయసులోనే ‘సిసింద్రీ’తో క్యూట్ హిట్‌ను తన సొంతం చేసుకున్నాడు అఖిల్. హాలీవుడ్ మూవీ ‘బేబీస్ డే అవుట్’కి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంలో... తల్లీకొడుకులుగా ఆమని, అఖిల్ ప్రేక్షకులను కట్టిపడేశారు. కట్ చేస్తే... దాదాపు 24 ఏళ్ళ త‌రువాత మ‌రోసారి త‌ల్లీకొడుకులుగా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారట‌ ఆమ‌ని, అఖిల్.

Team TFNవాట్సాప్
Manmadhudu 2 Movie Shoot Nearing Completion,Telugu Filmnagar,Telugu Film Udates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Manmadhudu 2 Movie Shoot,Manmadhudu 2 Movie Shooting Wraps Up,Manmadhudu 2 Movie Latest Updates,Manmadhudu 2 Movie Sho
షూటింగ్ అప్‌డేట్

ఒక షెడ్యూల్ మిన‌హా ‘మన్మథుడు 2’ పూర్తి

“అమ్మాయి లార్డ్‌లా కూర్చుంటే... మనం కూలోడి లాగా వంగి ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడు ముళ్ళు వెయ్యాలి. ఇక్కడినుంచే బెండింగ్ స్టార్ట్ అయిపోయింది బ్రదరూ” అంటూ అమ్మాయిల విషయంలో, పెళ్లి విషయంలో యువకులను జాగృతం చేసిన ‘మన్మథుడు’ అభిరామ్‌ను తెలుగు ప్రేక్షకులు అంత తేలిగ్గా మరచిపోలేరు. ఇప్పుడు ఆ చిత్రానికి కొనసాగింపుగా కొత్త కాన్సెప్ట్‌తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధపడుతున్నాడు ‘మన్మథుడు 2’.

Team TFNవాట్సాప్
Voter Movie Gets a Release Date,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Voter Movie Release Date Fixed,Voter Movie Release Date Confirmed,Voter Movie Release Date Revealed,Voter Movie Release Date Anno
రిలీజ్ అప్‌డేట్

ఫైనల్లీ రిలీజ్ డేట్ ఖరారు

జి.ఎస్‌.కార్తిక్‌ దర్శకత్వంలో పొలిటికల్ నేపథ్యంలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో ఓటర్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో ప్రారంభమైన ఈ సినిమా ఇప్పటి వరకూ రిలీజ్ కు నోచుకోలేదు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇటీవలే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్సే వచ్చింది.

TFN Adminవాట్సాప్
Saaho Team Flies to Australia for Song Shoot,Telugu Filmnagar,Telugu Film Udates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Saaho Movie Updates,Saaho Team Shooting at Austria,Prabhas Saaho Movie Song Shooting in Austria,Saaho Movie Shooting
సాంగ్

ఆస్ట్రియాకు సాహో టీమ్

సుజిత్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో ప్రభాస్ హీరోగా సాహో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గరపడుతున్న నేపథ్యంలో ఏ మాత్రం గ్యాప్ లేకుండా షూటింగ్ జరుపుకుంటుంది. చాలా వరకూ షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకోగా.. పాటలు పెండింగ్ లో ఉన్నాయి. దీనిలో భాగంగానే ఇటీవలే రామోజీ ఫిలిం సిటీలో ఓ సాంగ్ ను కంప్లీట్ చేసుకున్న ఈ టీమ్.. ఇప్పుడు మరో పాటను చిత్రీకరణ జరుపుకోనుంది. అయితే ఈ పాట కోసం సాహో టీమ్ ఆస్ట్రియాకు వెళ్లనుంది. అక్కడ ప్రభాస్, శ్రద్ధా మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ షూట్ చేయనున్నారట. అంతేకాదు కొన్ని సన్నివేశాలు కూడా షూట్…

TFN Adminవాట్సాప్
మన్మథుడు 2 టీజర్ కు ముహూర్తం ఖరారు
ట్రైలర్ & టీజర్

మన్మథుడు 2 టీజర్ కు ముహూర్తం ఖరారు

2002లో విజయబాస్కర్ దర్శకత్వంలో నాగార్జున, సొనాలీ బింద్రే, అన్షు హీరో హీరోయిన్లుగా వచ్చిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మన్మథుడు సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమాతోనే నాగార్జునకు కూడా మన్మథుడు అనే ట్యాగ్ వచ్చింది. ఇప్పుడు ఈసినిమాకు రీమేక్ వస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మన్మథుడు 2 పేరుతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Telugu Heroine For Varun Tej New Movie?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Varun Tej Valmiki Movie Latest Updates,Varun Tej New Movie Valmiki Heroine,Heroine Confirmed For Valmiki Movie,Telugu Her
సినిమా వార్తలు

వరుణ్ తేజ్ కు జోడీగా తెలుగమ్మాయి

హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వాల్మీకి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ మూవీ జిగర్తాండ సినిమా రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ మొదటిసారిగా నెగిటివ్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. సెప్టెంబర్ 6వ తేదీన ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

TFN Adminవాట్సాప్
కళ్యాణ్ రామ్ కు మెహ్రీన్ గ్రీన్ సిగ్నల్
సినిమా వార్తలు

కళ్యాణ్ రామ్ కు మెహ్రీన్ గ్రీన్ సిగ్నల్

సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా కొంత మంది హీరోయిన్లకు మాత్రం వరుస ఆఫర్లు వస్తూనే ఉంటాయి. అలాంటి కోవలోనే వస్తుంది అందాల భామ మెహ్రీన్. ఈ భామకు సరైన హిట్లు లేకపోయినా వరుస ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఇక ఇటీవలే ఈ భామకు ఎఫ్ 2 తో మంచి హిట్ దక్కింది. దీంతో 'ఎఫ్ 2' సినిమా సూపర్ హిట్ కావడంతో మరింత బిజీగా తయారైంది మెహ్రీన్. తనకు వచ్చిన అవకాశాల్లో నుంచి తనకి నచ్చినవాటికి మాత్రమే సిగ్నల్ ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె కల్యాణ్ రామ్ తో జోడీ కట్టడానికి ఓకే చెప్పేసినట్టు తెలుస్తోంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

శ్రీదేవి బయోపిక్ మూవీ లో నటించాలని ఉంది -తమన్నా

తెలుగు, తమిళ, హిందీ భాషల చిత్రాలలో నటిస్తూ తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా బ్లాక్ బస్టర్ బాహుబలి మూవీ తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. విపరీత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తమన్నా దివంగత లెజెండరీ యాక్ట్రెస్ శ్రీదేవి కి పెద్ద అభిమాని. శ్రీదేవి బయోపిక్ మూవీ లో శ్రీదేవిగా నటించాలనే కోరిక ను తమన్నా వెల్లడించారు.

Team TFNవాట్సాప్
Director TN Krishna About Critics Response on Hippi,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Hippi Director New Movie Updates,Director T.N. Krishna Recalled his Debut Movie,Director T.N. Krishna Next Pr
సినిమా వార్తలు

అప్పుడు 'నువ్వు నేను ప్రేమ' ఇప్పుడు 'హిప్పీ'

టీఎన్ కృష్ణ దర్శకత్వంలో 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ కార్తికేయ హీరోగా తెరకెక్కిన సినిమా 'హిప్పీ'. ఇటీవలే ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే యూత్ కి మాత్రం ఈ సినిమా బాగానే నచ్చిందని చెప్పొచ్చు. అయితే విమర్శకుల నుండి కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయనుకోండి అది వేరే సంగతి.

TFN Adminవాట్సాప్
Brahmanandam and Sunil To Join Sunny Leone Horror Comedy Koka Kola,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Tollywood Star Comedians in Bollywood Debut,Sunil And Brahmanandam to do Hindi Movie,Telugu Co
సినిమా వార్తలు

సన్నీ లియోన్ తో స్టార్ కమెడియన్స్..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో కామెడీ బ్రహ్మ బ్రహ్మనందం చేసిన కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం తన హావభావాలతోనే నవ్వు పుట్టించగల మోస్ట్ సీనియర్ అండ్ స్టార్ కమెడియన్. ఇప్పుడొచ్చే ఎంతో మంది కమెడియన్స్ కు ఆయన స్పూర్తి.. ఇక బ్రహ్మీ తరవాత వచ్చిన జనరేషన్ లో అంత మంచి పేరు తెచ్చుకున్న కమెడియన్ సునీల్. గోదావరి యాసతో.. పంచ్ డైలాగ్స్ తో.. డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో తను కూడా తన కామెడీతో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించేవాడు.

TFN Adminవాట్సాప్
Aadhi Pinisetty New Movie Details,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Interesting Updates on Aadhi New Movie,Aadhi Pinisetty Next in Sports Drama,Aadhi Pinisetty New Movie Shoot Commerce Soon,Aadhi
సినిమా వార్తలు

థ్రిల్లింగ్ అంశాలతో స్పోర్ట్స్ డ్రామా

భారత దేశ చలన చిత్ర పరిశ్రమలో స్పోర్ట్స్ నేపథ్యం లో పలు మూవీస్ రూపొందుతున్నాయి. టాలీవుడ్ లో నాని "జెర్సీ ", నాగచైతన్య "మజిలీ " మూవీస్ ఘనవిజయం సాధించాయి. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరిస్తున్న ఆది పినిశెట్టి ఒక స్పోర్ట్స్ డ్రామా లో నటిస్తున్నారు. ఈమూవీ పలు థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కనుందని సమాచారం.

Team TFNవాట్సాప్
Venkatesh And Tabu To Act Together Again ?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Venkatesh And Tabu To Team Up For Next Movie,Venkatesh To Pair Up With Tabu,Venkatesh Next Film With Tabu,Venkatesh Ro
సినిమా వార్తలు

మ‌రోసారి వెంకీ, ట‌బు జోడీ?

క‌ల‌యా నిజ‌మా... తొలి రేయి హాయి మ‌హిమా`, `కొత్త కొత్త‌గా ఉన్న‌ది`... అంటూ రొమాంటిక్ పెయిర్‌గా వెంకటేష్, టబు డ్యూయెట్లు పాడుకున్న చిత్రం ‘కూలీ నంబ‌ర్ 1’(1991). మ్యూజిక‌ల్ హిట్‌గా నిల‌చిన ఈ సినిమాతోనే టబు కథానాయికగా తొలి అడుగులు వేసింది. కట్ చేస్తే... 28 ఏళ్ళ తర్వాత ఈ జంట మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు టాలీవుడ్ టాక్.

Team TFNవాట్సాప్
Blockbuster Maharshi Combination To Repeat Again,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Mahesh Babu and vamsi paidipally To Seaz the Screen Once Again,Maharshi Combo is Back,Mahesh Babu and Vamsi paid
సినిమా వార్తలు

మ‌రోసారి జ‌ట్టుక‌ట్ట‌నున్న మ‌హేష్, వంశీ పైడిప‌ల్లి?

సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘మహర్షి’... ఈ ఏడాది వేస‌వి సంద‌ర్భంగా మే 9న‌ విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అంతేకాదు... తాజాగా వంద కోట్ల షేర్ క్ల‌బ్‌లో కూడా చేరిపోయింది. ఈ నేప‌థ్యంలో... మ‌హేష్‌, వంశీ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రాబోతున్న‌ట్లు టాలీవుడ్ టాక్‌.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

స్పెయిన్ వెళుతున్న కీర్తి సురేష్‌

గత ఏడాది ‘మహానటి’గా అలరించిన కేర‌ళ‌కుట్టి కీర్తి సురేష్... ప్ర‌స్తుతం మ‌రో ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్‌లో న‌టిస్తూ బిజీగా ఉంది. మ‌హిళ‌ల‌పై జ‌రిగే అకృత్యాల నేప‌థ్యంలో సాగే ఈ సినిమాకి ‘సఖి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. నరేంద్రనాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మ‌హేష్ కోనేరు నిర్మిస్తున్నాడు.

Team TFNవాట్సాప్
Samantha To Act In Another Horror Movie?, Samantha Next Horror Movie, Samantha Movie Updates, Actress Samantha Upcoming Horror Film, Samantha Akkineni New Movie Details,Samantha Latest Horror Movie,Telugu Filmnagar, Tollywood Cinema News,2019 Latest
సినిమా వార్తలు

మ‌రోసారి హారర్ మూవీలో స‌మంత‌?

ఆ మ‌ధ్య `రాజుగారి గ‌ది 2` అనే హార‌ర్ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషించిన టాలెంటెడ్ బ్యూటీ స‌మంత‌... ఇప్పుడు మ‌రో హార‌ర్ మూవీలో న‌టించ‌బోతోంద‌ట‌. అయితే, ఈ సారి టాలీవుడ్‌లో కాదు, కోలీవుడ్‌లో ఈ త‌ర‌హా చిత్రం చేయ‌నుంద‌ట సామ్‌.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

"క్రాంతి" గా బాల‌కృష్ణ‌?

నటసింహ నందమూరి బాలకృష్ణ క‌థానాయ‌కుడిగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొంద‌నున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. కాగా, పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌కి ‘క్రాంతి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని టాక్. ఈ చిత్రంలో బాల‌కృష్ణ‌ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్‌గా దర్శనమివ్వనున్నాడట. అంతేకాదు... ఈ సినిమాలో బాలయ్య స్క్రీన్ నేమ్ కూడా క్రాంతి అని వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి ‘క్రాంతి’ టైటిల్ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. కొన్నాళ్ళ క్రితం ఈ సినిమాకి ‘రూలర్’ అనే టైటిల్ ప్ర‌ముఖంగా వినిపించింది. అయితే... ఇప్పుడు ‘క్రాంతి’…

Team TFNవాట్సాప్

షేర్