కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

18 Pages Movie

ట్యాగ్ · 48 కథనాలు · పేజీ 3

సినిమా వార్తలు

18 పేజీస్ సెట్ లో అనుపమ పరమేశ్వరన్

కుమారి 21 ఎఫ్‍ ఫేమ్‍ పల్నాటి సూర్య ప్రతాప్‍ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా '18 పేజీస్' సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమాను మార్చిలోనే లాంఛనంగా ప్రారంభించారు.. అయితే అప్పుడే లాక్ డౌన్ కూడా రావడంతో సినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ వేయాల్సి వచ్చింది. అయితే షూటింగ్ చేయలేదు కానీ.. మ్యూజిక్ కంపొజిషన్స్.. ఇంకా ఇతర పనులు మాత్రం కానిచ్చేశారు. ఇక అక్టోబర్ లో చిన్నగా షూట్ ను ప్రారంభించారు. ప్రస్తుతం అయితే శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్నారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

న్యూ క్యారెక్టర్ లో నిఖిల్

"హ్యాపీ డేస్ " మూవీ లో ఇంజనీరింగ్ స్టూడెంట్ , "యువత "మూవీ లో విలేజ్ యువకుడు , "స్వామి రారా "మూవీ లో పిక్ పాకెటర్ , "కార్తికేయ "మూవీ లో మెడికల్ స్టూడెంట్ ; "ఎక్కడికి పోతావు చిన్నవాడా "మూవీ లో ప్రేమికుడు , "అర్జున్ సురవరం "మూవీ లో డేరింగ్ జర్నలిస్ట్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నిఖిల్ ప్రేక్షకులను అలరించారు. వైవిధ్య భరిత కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తున్న హీరో నిఖిల్ ప్రస్తుతం "18 పేజెస్ ", "కార్తికేయ 2 " మూవీస్ లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

నిఖిల్ '18 పేజెస్' షూటింగ్ మొద‌లు

కుమారి 21 ఎఫ్‍ ఫేమ్‍ పల్నాటి సూర్య ప్రతాప్‍ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా '18 పేజెస్' సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మార్చిలో పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. క‌రోనా వ‌ల‌న షూటింగ్‌కు బ్రేక్ ప‌డింది. అయితే మళ్లీ ఇన్ని నెలలు తర్వాత షూట్ ను స్టార్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని స్వయంగా తెలియచేసారు చిత్రయూనిట్. ఈ సినిమాను నిర్మిస్తున్న గీతా ఆర్ట్స్ 2 సంస్థ తాజాగా లొకేష‌న్ లో పిక్ ను పోస్ట్ చేస్తూ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా తెలిపింది.

TFN Adminవాట్సాప్
Anupama Parameswaran Joins 18 Pages
సినిమా వార్తలు

అనుపమకు "18 పేజెస్ " స్వాగతం

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ "కుమారి21 F " మూవీ ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ "18 పేజెస్ " మూవీ రూపొందుతుంది. తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా ఎంపిక అయ్యారు. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

"18 పేజెస్ " మూవీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ?

యంగ్ హీరో నిఖిల్ "కార్తికేయ 2", "18 పేజెస్ " మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరో గా రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ "కార్తికేయ "మూవీ ఘనవిజయం సాధించింది. ఆ మూవీ కి సీక్వెల్ "కార్తికేయ 2 " మూవీ లో నిఖిల్ కు జోడీ గా అనుపమ పరమేశ్వరన్ ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
Nikhil Siddharth Upcoming Movie 18 Pages Team Continue Movie Work Despite Lockdown
సినిమా వార్తలు

'లాక్ డౌన్' అయినా ఆగని నిఖిల్ '18 పేజీస్'

కుమారి 21 ఎఫ్‍ ఫేమ్‍ పల్నాటి సూర్య ప్రతాప్‍ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా '18 పేజీస్' సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించనుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఉప్పెన కృతి శెట్టి ని సెలెక్ట్ చేశాడు సుకుమార్. ఈ చిత్రానికి సుకుమార్ కథ మాటలు స్క్రీన్ ప్లే అందిస్తుండగా సుకుమార్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Anu Emmanuel To Pair Up With Nikhil in 18 Pages
సినిమా వార్తలు

`18 పేజెస్`లో అను ఇమ్మాన్యుయేల్?

యువ క‌థానాయ‌కుడు నిఖిల్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘18 పేజెస్’. ‘కుమారి21 ఎఫ్’ ఫేమ్ సూర్య ప్ర‌తాప్ ప‌ల్నాటి డైరెక్ట్ చేయ‌నున్న‌ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ క‌థ‌, స్క్రీన్‌ప్లే అందిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ చిత్రం పూర్వ నిర్మాణ ద‌శ‌లో ఉంది.

Team TFNవాట్సాప్
Nikhil Siddhartha New Movie Title Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film Updates 2020,Tollywood Movie Updates,After Karthikeya 2 – Nikhil Siddhartha Announces Another Film Titled 18 Pages,Nikhil Siddhartha,Actor Nikhil Siddhart
సినిమా వార్తలు

నిఖిల్ న్యూ మూవీ టైటిల్ రిలీజ్

"అర్జున్ సురవరం " మూవీ సక్సెస్ తో ఆనందంతో ఉన్న హీరో నిఖిల్ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. చందు మొండేటి, నిఖిల్ కాంబినేషన్ లో రూపొందిన సూపర్ హిట్ మూవీ "కార్తికేయ " సీక్వెల్ "కార్తికేయ 2"మూవీ పూజ కార్యక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే. నిఖిల్ ఇప్పుడు ఒక యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్

షేర్