అనుపమకు “18 పేజెస్ ” స్వాగతం

Anupama Parameswaran Joins 18 Pages

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ “కుమారి21 F ” మూవీ ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ “18 పేజెస్ ” మూవీ రూపొందుతుంది. తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా ఎంపిక అయ్యారు. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎప్పుడూ నవ్వుతూ కనిపించే మీకు స్వాగతం , మా సినిమా తదుపరి అధ్యాయం కు సంబంధించిన అందమైన పేజీని తిప్పడానికి సిద్ధంగా ఉన్నాం , మీరు మాతో అద్భుతమైన ప్రయాణం చేస్తారని ఆశిస్తున్నాం అంటూ “18 పేజెస్ ” చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. హీరో నిఖిల్ , హీరోయిన్ అనుపమ ఫస్ట్ టైమ్ “18 పేజెస్ ” మూవీ లో నటిస్తున్నారు. నవంబర్ నెలలో “18 పేజెస్ ” మూవీ సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం. సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ తరువాత అనుపమ ఈ మూవీ లో నటిస్తున్నారు. హీరో నిఖిల్ ఈ మూవీ తో పాటు “కార్తికేయ 2″మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 14 =