
ట్యాగ్ · 8 కథనాలు


18 పేజెస్ ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్

సెన్సార్ పూర్తిచేసుకున్న 18 పేజెస్

18 పేజెస్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

18 పేజెస్ బ్రేక్ లేకుండా షూట్

బస్ యాత్ర తో 18 పేజెస్ మూవీ ప్రమోషన్స్
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA 2పిక్చర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన 18 పేజెస్ మూవీ డిసెంబర్ 23 వ తేదీ రిలీజ్ కానుంది. గోపిసుందర్ సంగీతం అందించారు. ఈ మూవీ కి అగ్ర దర్శకుడు సుకుమార్ కథ, స్క్రీన్ప్లేను అందించారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బ్లాక్ బస్టర్ కార్తికేయ 2 మూవీ తరువాత నిఖిల్ హీరోగా తెరకెక్కిన 18 పేజెస్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

18 పేజెస్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ స్పీచ్
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA 2పిక్చర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన 18 పేజెస్ మూవీ డిసెంబర్ 23 వ తేదీ రిలీజ్ కానుంది. గోపిసుందర్ సంగీతం అందించారు. ఈ మూవీ కి అగ్ర దర్శకుడు సుకుమార్ కథ, స్క్రీన్ప్లేను అందించారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బ్లాక్ బస్టర్ కార్తికేయ 2 మూవీ తరువాత నిఖిల్ హీరోగా తెరకెక్కిన 18 పేజెస్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

18 పేజెస్ ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్
కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ తో మంచి ఫామ్ లోకి వచ్చాడు నిఖిల్. ఇక ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న 18 పేజెస్ ను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా ఈసినిమా వస్తుంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడాప్రకటించారు. ఈ నెల 19వ తేదీన బన్నీ ముఖ్య అతిథిగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. హైదరాబాదులోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ అందుకు వేదికగా మారనుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, పాటలు అన్నీ ఈసినిమాపై అంచనాలను పెంచాయి. రెండు రోజులు క్రితమే ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ట్రైలర్ కు కూడా మంచి…

18 పేజెస్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు చీఫ్ గెస్ట్గా అల్లు అర్జున్
చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ ఆగస్ట్ 13 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే. యంగ్ హీరో నిఖిల్ ఇప్పుడు మరో డిఫరెంట్ లవ్ స్టోరీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

సెన్సార్ పూర్తిచేసుకున్న 18 పేజెస్
ఇటీవలే కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా హిట్ ను కొట్టాడు నిఖిల్. ఇక ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. నిఖిల్ నుండి వస్తున్న కొత్త సినిమా 18 పేజెస్ ఈసినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. ఇప్పటికే వీరి కాంబనేషన్ లో వచ్చిన కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. దీంతో ఈసినిమాపై కూడా భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమానుండి టీజర్ అలానే ఒక్కొక్కటిగా పాటలు రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయడానికి…

18 పేజెస్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక ఇటీవలే కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో కూడా తన సత్తాను చాటాడు. ఇక ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో 18 పేజెస్ సినిమా కూడా ఒకటి. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసే పనిలో ఉన్నారు. మరోవైపు ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేశారు. ఇప్పటికే ఈసినిమా నుండి మూడు పాటలు రిలీజ్ చేయగా పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది.

18 పేజెస్ టైమ్ ఇవ్వు పిల్లా సాంగ్ రిలీజ్
ఈ ఏడాది కార్తికేయ2 సినిమాతో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్న నిఖిల్ ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వస్తున్న సినిమా 18 పేజెస్. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను మళ్లీ చిన్నగా మొదలుపెట్టారు మేకర్స్. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఇటీవల 'నన్నయ్య రాసిన' అనే పాటను విడుదల చేశారు. ఆ పాటకు మంచి రెస్పాన్సే వస్తుంది. ఇక ఇప్పుడు రెండో పాటను రిలీజ్ చేశారు. టైమ్ ఇవ్వు పిల్లా అనే రెండో పాటను నేడు రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈపాటకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈపాటను తమిళ్ స్టార్ హీరో…

18 పేజెస్ బ్రేక్ లేకుండా షూట్
పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వస్తున్న సినిమా 18 పేజెస్. నిజానికి ఈసినిమా షూటింగ్ కార్తికేయ2 సినిమా కంటే ముందే మొదలైంది. అయితే ముందు కార్తికేయ 2 సినిమా కంప్లీట్ అవ్వడం.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం జరిగిపోయాయి. దీంతో ఇప్పుడు నిఖిల్ 18 పేజెస్ సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ పెండింగ్ లో ఉన్న షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇక మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే నన్నయ్య రాసిన అనే పాటను రిలీజ్ చేశారు. కోలీవుడ్ స్టార్ హీరో శింబు పాడిన టైం ఇవ్వు పిల్లా పాటను డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ చేయనున్నారు.