18 పేజెస్ బ్రేక్ లేకుండా షూట్

18 Pages Movie Continuous Shooting In Hyderabad, 18 Pages Continuous Shooting In Hyderabad, 18 Pages Movie Continuous Shooting, Nikhil Siddharth, Anupama Parameswaran, Gopi Sundar, Palnati Surya Pratap, Nikhil Siddharth Latest Movie, Nikhil Siddharth Upcoming Movies, Nikhil Siddharth Movies, 18 Pages, 18 Pages 2023, 18 Pages Movie, 18 Pages Telugu Movie, 18 Pages Update, 18 Pages News, 18 Pages Latest News, 18 Pages New Update, 18 Pages Movie Live Updates, 18 Pages Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వస్తున్న సినిమా 18 పేజెస్. నిజానికి ఈసినిమా షూటింగ్ కార్తికేయ2 సినిమా కంటే ముందే మొదలైంది. అయితే ముందు కార్తికేయ 2 సినిమా కంప్లీట్ అవ్వడం.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం జరిగిపోయాయి. దీంతో ఇప్పుడు నిఖిల్ 18 పేజెస్ సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ పెండింగ్ లో ఉన్న షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇక మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే నన్నయ్య రాసిన అనే పాటను రిలీజ్ చేశారు. కోలీవుడ్ స్టార్ హీరో శింబు పాడిన టైం ఇవ్వు పిల్లా పాటను డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజా సమాచారం ఈసినిమా షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. అందుకు సంబంధించిన ఒక వీడియో ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. నైట్ షూట్ మోడ్ ఆన్.. ఎలాంటి బ్రేకులు లేకుండా.. హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతుంది అన్నట్టు వీడియోలో తెలిపారు. ఈ వీడియో కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాగా ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక సుకుమార్ ఈ చిత్రానికి కథ- స్క్రీన్ ప్లే అందించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. సుకుమార్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా.. గోపీ సుంద‌ర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 23, 2022 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =