డెకాయిట్ షూటింగ్ పూర్తి చేసిన మృణాల్ ఠాకూర్
అడివి శేష్ మరియు మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా 'డెకాయిట్' షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను మృణాల్ ఠాకూర్ విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా సెట్స్‌లో చిత్ర యూనిట్‌తో కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేశారు మేకర్స్. షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఒక వైవిధ్యమైన ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతోంది.
పూర్తి వార్త చదవండి


















