కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సాంగ్

కామాఖ్య నుంచి ఫ్రెండ్షిప్ మెలోడీ 'సఖీ' సాంగ్ రిలీజ్

సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న థ్రిల్లింగ్ 'కామాఖ్య'. మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
ఓటీటీ

స్ట్రీమింగ్ లోకి మృత్యుంజయ్

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'మృత్యుంజయ్' ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మార్చి 6, 2026న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం, సరిగ్గా నెల రోజుల తర్వాత అంటే ఈరోజే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

#SDT19 అనౌన్స్‌మెంట్ వచ్చేసింది

సంబరాల ఏటిగట్టు తరువాత హీరో సాయి దుర్గ తేజ్ చేయనున్న సినిమా అన్నౌన్స్ మెంట్ వచ్చేసింది. ఈ #SDT19 సాయి దుర్గ తేజ్ కెరీర్‌లో ఒక పవర్ ఫుల్ ఫేజ్ కి నాంది పలుకుతోంది. విభిన్నమైన కథలతో ముందుకు సాగుతున్న ఆయన ‘యుగాలుగా బయటకు రాని రహస్యాలు, ఊహకు అందని శక్తులు’ చుట్టూ తిరిగే ప్రపంచంలోకి అడుగుపెడుతున్నట్టు ఫస్ట్ పోస్టర్ సూచిస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

ధురంధర్ ది రివెంజ్: రెండు వారాల్లోనే 1500 కోట్లు

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ధురంధర్: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద పెను సునామీని సృష్టిస్తోంది. కేవలం రెండు వారాల్లోనే ఈ చిత్రం ఊహించని రీతిలో ₹1,501 కోట్ల ప్రపంచవ్యాప్త గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులను తిరగరాసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఆది సాయి కుమార్ కొత్త సినిమా సైరా బాను లాంచ్

ఇటీవలే శంబాలతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ హీరో ఆది సాయి కుమార్ నెక్స్ట్ మూవీ 'సైరా బాను' ఘనంగా ప్రారంభమైంది.ఈ చిత్రాన్ని ఫణి కృష్ణ సిరికి దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'సైరా బాను' ఒక పూర్తిస్థాయి రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా, ముఖ్యంగా 'హిందూ-ముస్లిం' ప్రేమకథా నేపథ్యంతో సాగే వినోదాత్మక చిత్రంగా ఉండబోతోందని సమాచారం. తాజాగా విడుదలైన టైటిల్ పోస్టర్ చాలా కలర్‌ఫుల్‌గా ఉండి, "A Fun Filled Journey of Love, Faith & Destiny" అనే ట్యాగ్‌లైన్‌తో ఆకట్టుకుంటోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

అడివి శేష్ డెకాయిట్‌ సెన్సార్ పూర్తి

యంగ్ హీరో అడివి శేష్ ఏప్రిల్ 10న థియేటర్లలోకి పాన్-ఇండియా యాక్షన్-రొమాంటిక్ థ్రిల్లర్ 'డెకాయిట్‌'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఫస్ట్ లుక్

రామ్ చరణ్ పెద్ది నుండి పెహల్వాన్ పోస్టర్ రిలీజ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'పెద్ది' హ్యాజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. మొదటి రెండు పాటలకు, ఇప్పటివరకు విడుదలైన రెండు గ్లింప్స్‌లకు వచ్చిన అద్భుతమైన స్పందనతో దేశవ్యాప్తంగా భారీ హైప్‌ను సృష్టిస్తోంది. ముఖ్యంగా, రామ్ చరణ్ పుట్టినరోజు ప్రత్యేక గ్లింప్స్ స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సమర్పిన్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

జెట్లీ నుండి వీడియో సాంగ్ రిలీజ్

ప్రముఖ కమెడియన్ సత్య కథానాయకుడిగా రూపొందుతున్న క్రేజీ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ 'జెట్లీ' నుండి ఈరోజు వీడియో సాంగ్ విడుదలైంది. రితేష్ రానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉండగా, తాజాగా ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

హనుమాన్ జయంతి వేళ మెగాస్టార్ స్పెషల్ పోస్ట్.. ఆ సూర్య కిరణాల దృశ్యం అద్భుతం

హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా వేదికగా ఒక అత్యంత భక్తిరసమైన మరియు అరుదైన దృశ్యాన్ని అభిమానులతో పంచుకున్నారు. తన నివాసంలోని పూజా మందిరంలో కొలువై ఉన్న హనుమంతుని విగ్రహంపై సూర్యోదయ కిరణాలు నేరుగా ప్రసరిస్తున్న అద్భుతమైన వీడియోను ఆయన పోస్ట్ చేశారు. ప్రకృతిలోని ఆ సూర్యరశ్మి స్వామివారిని తాకుతుంటే అది ఒక దైవిక కాంతిలా మెరిసిపోవడం చూసేవారికి గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పెద్ది సినిమా లేట్ అవ్వడం లేదు - రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి చిత్రం 'పెద్ది' విడుదల తేదీపై వస్తున్న రూమర్లకు తాజాగా ఫుల్ స్టాప్ పెట్టారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా ఏప్రిల్ 30 నుండి జూన్ నెలకు వాయిదా పడిందనే వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ స్వయంగా స్పందిస్తూ సినిమా వాయిదా పడటం లేదని క్లారిటీ ఇచ్చారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

బైకర్ ప్రీమియర్స్ కి అదిరిపోయే రెస్పాన్స్

హీరో శర్వానంద్ నటించిన బైకర్ రేపు విడుదలకానుండగా సినిమా మీద వున్న నమ్మకంతో ఈరోజు సాయంత్రం నుండే ప్రీమియర్లు ప్లాన్ చేశారు. ఈ షోలకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. హైదరాబాద్ లో దాదాపు అన్ని షోలు హౌస్ ఫుల్ అయ్యాయి.రిలీజ్ కు ముందే సూపర్ బజ్ వుండడంతో సినిమా చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు.హిట్ టాక్ వస్తే బైకర్ సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టుకోనుంది. సినిమా విజయంపై బైకర్ టీం ఫుల్ కాన్ఫిడెంట్ గా వుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా 'గాయపడ్డ సింహం' నుంచి వైరల్ 'బ్రైడ్ సాంగ్' రిలీజ్

డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి 'గాయపడ్డ సింహం' తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం ట్రైలర్, విభిన్నమైన ప్రమోషనల్ సాంగ్ ప్రాజెక్ట్‌పై అంచనాలను పెంచాయి. ఈ రోజు సెకండ్ సింగిల్ 'బ్రైడ్ సాంగ్'ను విడుదల చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

రామాయణ గ్లింప్స్ రిలీజ్.. రాముడిగా అదరగొట్టిన రణ్‌బీర్‌

భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పౌరాణిక కావ్యం 'రామాయణ' నుండి ఎదురుచూస్తున్న అధికారిక గ్లింప్స్ నేడు హనుమాన్ జయంతి సందర్భంగా విడుదలైంది. దర్శకుడు నితీష్ తివారీ ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కటాలన్ కు రవి బస్రూర్ మ్యూజిక్

కేజీఎఫ్, మార్కో వంటి సినిమాలతో దక్షిణ భారతంలో సంచలనంగా మారిన రవి బస్రూర్, మరోసారి తన సంగీతంతో మ్యూజికల్ సంచలనం సృష్టించడానికి రెడీ అయ్యారు. క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ మహమ్మద్ నిర్మిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ “కటాలన్” కోసం ఆయనను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. ముందుగా ఈ చిత్రానికి బి. అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తారని వార్తలు వచ్చాయి, కానీ ఇప్పుడు అధికారికంగా రవి బస్రూర్ ఈ బాధ్యతలు చేపట్టినట్లు ప్రకటించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

యూత్ తెలుగు 4 డేస్ కలెక్షన్స్

తమిళ నటుడు కరుణాస్ కుమారుడు కెన్ కరుణాస్ హీరోగా, దర్శకుడిగా పరిచయమైన 'యూత్' సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ వసూళ్లతో దూసుకుపోతోంది. కేవలం ₹6 కోట్ల పరిమిత బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, విడుదలైన తమిళంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.ఇక గత వారం తెలుగులో విడుదలకాగా నాలుగు రోజుల్లో ఈసినిమా 3.73కోట్ల వసూళ్లతో హిట్ దిశగా పయనిస్తోంది.ఈసినిమాను E2C టాకీస్ తెలుగులో విడుదలచేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఇంటర్వ్యూ

బైకర్ లో పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉన్న ఇంపాక్ట్‌ఫుల్ క్యారక్టర్ చేశాను -హీరోయిన్ మాళవిక నాయర్

చార్మింగ్ స్టార్ శర్వా మోస్ట్ ఎవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా బైకర్. మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రాజశేఖర్ పవర్ ఫుల్ పాత్రని పోషించారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక బ్యానర్ UV క్రియేషన్స్ నిర్మాణంలో భారతదేశపు మొట్టమొదటి కంప్లీట్ మోటోక్రాస్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఏప్రిల్ 3న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ మాళవిక నాయర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ప్రత్యంగిరా సినిమాస్ చేతికి ఇరుముడి

మాస్ మహారాజ్ రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'ఇరుముడి' ఓవర్సీస్ హక్కులు అత్యంత భారీ ధరకు అమ్ముడైనట్లు సమాచారం. ఈ సినిమాపై ఉన్న అంచనాల దృష్ట్యా ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ ఈ రైట్స్ ను దక్కించుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

రాకాస సినిమాకు పెయిడ్ ప్రీమియర్లు

సంగీత్ శోభన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటించిన 'రాకాస' చిత్రం ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, సినిమాపై ఉన్న పాజిటివ్ బజ్‌ను క్యాష్ చేసుకునేందుకు చిత్ర యూనిట్ ఒక రోజు ముందుగానే, అంటే రేపు సాయంత్రం నుండి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పెయిడ్ ప్రీమియర్లకు ప్లాన్ చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఫస్ట్ లుక్

శ్రీనివాస మంగాపురం నుండి నరేశ్ ఫస్ట్ లుక్ రిలీజ్

'ఆర్ఎక్స్ 100, మంగళవారం' వంటి వైవిధ్యమైన చిత్రాలను అందించిన అజయ్ భూపతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న శ్రీనివాస మంగాపురం నుండి సీనియర్ నటుడు నరేశ్ ఫస్ట్ లుక్ నేడు విడుదలైంది. ఈ చిత్రంలో ఆయన 'స్వతంత్ర బాబు' అనే ఒక విలక్షణమైన పాత్రలో కనిపించనున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ తెలుగు టీజర్ రిలీజ్.. 2040 లో ప్రేమకథ

యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' చిత్రానికి సంబంధించిన తెలుగు టీజర్ నేడు విడుదలైంది. హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్ ల తర్వాత ప్రదీప్ రంగనాథన్ నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై టాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ మంచి ఆసక్తి నెలకొంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Kaamakhya first single Sakhiye lyrical song out now
సాంగ్

కామాఖ్య నుంచి ఫ్రెండ్షిప్ మెలోడీ 'సఖీ' సాంగ్ రిలీజ్

సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న థ్రిల్లింగ్ 'కామాఖ్య'. మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

Mahender Reddyవాట్సాప్
Mrithyunjay now streaming On Netflix
ఓటీటీ

స్ట్రీమింగ్ లోకి మృత్యుంజయ్

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'మృత్యుంజయ్' ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మార్చి 6, 2026న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం, సరిగ్గా నెల రోజుల తర్వాత అంటే ఈరోజే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేసింది.

Mahender Reddyవాట్సాప్
#SDT19 Officially Announced
సినిమా వార్తలు

#SDT19 అనౌన్స్‌మెంట్ వచ్చేసింది

సంబరాల ఏటిగట్టు తరువాత హీరో సాయి దుర్గ తేజ్ చేయనున్న సినిమా అన్నౌన్స్ మెంట్ వచ్చేసింది. ఈ #SDT19 సాయి దుర్గ తేజ్ కెరీర్‌లో ఒక పవర్ ఫుల్ ఫేజ్ కి నాంది పలుకుతోంది. విభిన్నమైన కథలతో ముందుకు సాగుతున్న ఆయన ‘యుగాలుగా బయటకు రాని రహస్యాలు, ఊహకు అందని శక్తులు’ చుట్టూ తిరిగే ప్రపంచంలోకి అడుగుపెడుతున్నట్టు ఫస్ట్ పోస్టర్ సూచిస్తోంది.

Mahender Reddyవాట్సాప్
Dhurandhar The Revenge two weeks ww collections
బాక్సాఫీస్

ధురంధర్ ది రివెంజ్: రెండు వారాల్లోనే 1500 కోట్లు

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ధురంధర్: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద పెను సునామీని సృష్టిస్తోంది. కేవలం రెండు వారాల్లోనే ఈ చిత్రం ఊహించని రీతిలో ₹1,501 కోట్ల ప్రపంచవ్యాప్త గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులను తిరగరాసింది.

Mahender Reddyవాట్సాప్
Aadi Saikumar’s Next Film Saira Banu’ Goes on Floors
సినిమా వార్తలు

ఆది సాయి కుమార్ కొత్త సినిమా సైరా బాను లాంచ్

ఇటీవలే శంబాలతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ హీరో ఆది సాయి కుమార్ నెక్స్ట్ మూవీ 'సైరా బాను' ఘనంగా ప్రారంభమైంది.ఈ చిత్రాన్ని ఫణి కృష్ణ సిరికి దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'సైరా బాను' ఒక పూర్తిస్థాయి రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా, ముఖ్యంగా 'హిందూ-ముస్లిం' ప్రేమకథా నేపథ్యంతో సాగే వినోదాత్మక చిత్రంగా ఉండబోతోందని సమాచారం. తాజాగా విడుదలైన టైటిల్ పోస్టర్ చాలా కలర్‌ఫుల్‌గా ఉండి, "A Fun Filled Journey of Love, Faith & Destiny" అనే ట్యాగ్‌లైన్‌తో ఆకట్టుకుంటోంది.

Mahender Reddyవాట్సాప్
Censor Formalities Completed for Adivi Sesh’s Dacoit
సినిమా వార్తలు

అడివి శేష్ డెకాయిట్‌ సెన్సార్ పూర్తి

యంగ్ హీరో అడివి శేష్ ఏప్రిల్ 10న థియేటర్లలోకి పాన్-ఇండియా యాక్షన్-రొమాంటిక్ థ్రిల్లర్ 'డెకాయిట్‌'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు.

Mahender Reddyవాట్సాప్
pehelwan Look of Ram Charan from Peddi Released
ఫస్ట్ లుక్

రామ్ చరణ్ పెద్ది నుండి పెహల్వాన్ పోస్టర్ రిలీజ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'పెద్ది' హ్యాజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. మొదటి రెండు పాటలకు, ఇప్పటివరకు విడుదలైన రెండు గ్లింప్స్‌లకు వచ్చిన అద్భుతమైన స్పందనతో దేశవ్యాప్తంగా భారీ హైప్‌ను సృష్టిస్తోంది. ముఖ్యంగా, రామ్ చరణ్ పుట్టినరోజు ప్రత్యేక గ్లింప్స్ స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సమర్పిన్నారు.

Mahender Reddyవాట్సాప్
Satya Is Not Jet lee video song out now
సాంగ్

జెట్లీ నుండి వీడియో సాంగ్ రిలీజ్

ప్రముఖ కమెడియన్ సత్య కథానాయకుడిగా రూపొందుతున్న క్రేజీ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ 'జెట్లీ' నుండి ఈరోజు వీడియో సాంగ్ విడుదలైంది. రితేష్ రానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉండగా, తాజాగా ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్.

Mahender Reddyవాట్సాప్
Chiranjeevi’s Hanuman Jayanti Post Grabs Attention with Stunning Sun Rays Visual
సినిమా వార్తలు

హనుమాన్ జయంతి వేళ మెగాస్టార్ స్పెషల్ పోస్ట్.. ఆ సూర్య కిరణాల దృశ్యం అద్భుతం

హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా వేదికగా ఒక అత్యంత భక్తిరసమైన మరియు అరుదైన దృశ్యాన్ని అభిమానులతో పంచుకున్నారు. తన నివాసంలోని పూజా మందిరంలో కొలువై ఉన్న హనుమంతుని విగ్రహంపై సూర్యోదయ కిరణాలు నేరుగా ప్రసరిస్తున్న అద్భుతమైన వీడియోను ఆయన పోస్ట్ చేశారు. ప్రకృతిలోని ఆ సూర్యరశ్మి స్వామివారిని తాకుతుంటే అది ఒక దైవిక కాంతిలా మెరిసిపోవడం చూసేవారికి గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.

Mahender Reddyవాట్సాప్
Ram Charan Confirms Peddi Is on Track
సినిమా వార్తలు

పెద్ది సినిమా లేట్ అవ్వడం లేదు - రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి చిత్రం 'పెద్ది' విడుదల తేదీపై వస్తున్న రూమర్లకు తాజాగా ఫుల్ స్టాప్ పెట్టారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా ఏప్రిల్ 30 నుండి జూన్ నెలకు వాయిదా పడిందనే వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ స్వయంగా స్పందిస్తూ సినిమా వాయిదా పడటం లేదని క్లారిటీ ఇచ్చారు.

Mahender Reddyవాట్సాప్
Terrific Response for Biker Premiere Shows
సినిమా వార్తలు

బైకర్ ప్రీమియర్స్ కి అదిరిపోయే రెస్పాన్స్

హీరో శర్వానంద్ నటించిన బైకర్ రేపు విడుదలకానుండగా సినిమా మీద వున్న నమ్మకంతో ఈరోజు సాయంత్రం నుండే ప్రీమియర్లు ప్లాన్ చేశారు. ఈ షోలకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. హైదరాబాద్ లో దాదాపు అన్ని షోలు హౌస్ ఫుల్ అయ్యాయి.రిలీజ్ కు ముందే సూపర్ బజ్ వుండడంతో సినిమా చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు.హిట్ టాక్ వస్తే బైకర్ సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టుకోనుంది. సినిమా విజయంపై బైకర్ టీం ఫుల్ కాన్ఫిడెంట్ గా వుంది.

Mahender Reddyవాట్సాప్
Gaayapadda Simham Unveils Viral Bride Song
సాంగ్

తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా 'గాయపడ్డ సింహం' నుంచి వైరల్ 'బ్రైడ్ సాంగ్' రిలీజ్

డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి 'గాయపడ్డ సింహం' తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం ట్రైలర్, విభిన్నమైన ప్రమోషనల్ సాంగ్ ప్రాజెక్ట్‌పై అంచనాలను పెంచాయి. ఈ రోజు సెకండ్ సింగిల్ 'బ్రైడ్ సాంగ్'ను విడుదల చేశారు.

Mahender Reddyవాట్సాప్
Ramayana Glimpse Packs a Punch; Ranbir Kapoor as Rama Impresses
ట్రైలర్ & టీజర్

రామాయణ గ్లింప్స్ రిలీజ్.. రాముడిగా అదరగొట్టిన రణ్‌బీర్‌

భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పౌరాణిక కావ్యం 'రామాయణ' నుండి ఎదురుచూస్తున్న అధికారిక గ్లింప్స్ నేడు హనుమాన్ జయంతి సందర్భంగా విడుదలైంది. దర్శకుడు నితీష్ తివారీ ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Ravi Basrur On Board for kattalan Music
సినిమా వార్తలు

కటాలన్ కు రవి బస్రూర్ మ్యూజిక్

కేజీఎఫ్, మార్కో వంటి సినిమాలతో దక్షిణ భారతంలో సంచలనంగా మారిన రవి బస్రూర్, మరోసారి తన సంగీతంతో మ్యూజికల్ సంచలనం సృష్టించడానికి రెడీ అయ్యారు. క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ మహమ్మద్ నిర్మిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ “కటాలన్” కోసం ఆయనను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. ముందుగా ఈ చిత్రానికి బి. అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తారని వార్తలు వచ్చాయి, కానీ ఇప్పుడు అధికారికంగా రవి బస్రూర్ ఈ బాధ్యతలు చేపట్టినట్లు ప్రకటించారు.

Mahender Reddyవాట్సాప్
Youth 4-Day Telugu Box Office Collections
బాక్సాఫీస్

యూత్ తెలుగు 4 డేస్ కలెక్షన్స్

తమిళ నటుడు కరుణాస్ కుమారుడు కెన్ కరుణాస్ హీరోగా, దర్శకుడిగా పరిచయమైన 'యూత్' సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ వసూళ్లతో దూసుకుపోతోంది. కేవలం ₹6 కోట్ల పరిమిత బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, విడుదలైన తమిళంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.ఇక గత వారం తెలుగులో విడుదలకాగా నాలుగు రోజుల్లో ఈసినిమా 3.73కోట్ల వసూళ్లతో హిట్ దిశగా పయనిస్తోంది.ఈసినిమాను E2C టాకీస్ తెలుగులో విడుదలచేసింది.

Mahender Reddyవాట్సాప్
Malavika Nair Calls Her Biker Role Impactful and Performance-Oriented
ఇంటర్వ్యూ

బైకర్ లో పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉన్న ఇంపాక్ట్‌ఫుల్ క్యారక్టర్ చేశాను -హీరోయిన్ మాళవిక నాయర్

చార్మింగ్ స్టార్ శర్వా మోస్ట్ ఎవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా బైకర్. మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రాజశేఖర్ పవర్ ఫుల్ పాత్రని పోషించారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక బ్యానర్ UV క్రియేషన్స్ నిర్మాణంలో భారతదేశపు మొట్టమొదటి కంప్లీట్ మోటోక్రాస్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఏప్రిల్ 3న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ మాళవిక నాయర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
Pratyangira Cinemas Bags Irumudi Rights
సినిమా వార్తలు

ప్రత్యంగిరా సినిమాస్ చేతికి ఇరుముడి

మాస్ మహారాజ్ రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'ఇరుముడి' ఓవర్సీస్ హక్కులు అత్యంత భారీ ధరకు అమ్ముడైనట్లు సమాచారం. ఈ సినిమాపై ఉన్న అంచనాల దృష్ట్యా ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ ఈ రైట్స్ ను దక్కించుకుంది.

Mahender Reddyవాట్సాప్
Rakasa Gears Up for Paid Premieres
సినిమా వార్తలు

రాకాస సినిమాకు పెయిడ్ ప్రీమియర్లు

సంగీత్ శోభన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటించిన 'రాకాస' చిత్రం ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, సినిమాపై ఉన్న పాజిటివ్ బజ్‌ను క్యాష్ చేసుకునేందుకు చిత్ర యూనిట్ ఒక రోజు ముందుగానే, అంటే రేపు సాయంత్రం నుండి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పెయిడ్ ప్రీమియర్లకు ప్లాన్ చేసింది.

Mahender Reddyవాట్సాప్
Srinivasa Mangapuram Introduces Naresh as Swatantra Babu
ఫస్ట్ లుక్

శ్రీనివాస మంగాపురం నుండి నరేశ్ ఫస్ట్ లుక్ రిలీజ్

'ఆర్ఎక్స్ 100, మంగళవారం' వంటి వైవిధ్యమైన చిత్రాలను అందించిన అజయ్ భూపతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న శ్రీనివాస మంగాపురం నుండి సీనియర్ నటుడు నరేశ్ ఫస్ట్ లుక్ నేడు విడుదలైంది. ఈ చిత్రంలో ఆయన 'స్వతంత్ర బాబు' అనే ఒక విలక్షణమైన పాత్రలో కనిపించనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Love Insurance Company Teaser Reveals a 2040 Love Story

షేర్