ఒక సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎంత ముఖ్యమో ‘1 నేనొక్కడినే’ నిరూపించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు – డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఈసినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు తన కెరీర్లోనే అత్యంత విభిన్నమైన, అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇందులో హీరో కూడా రాక్‌స్టార్ కావడంతో సాంగ్స్ అన్నీ వెస్ట్రన్ అండ్ రాక్ స్టైల్లో క్లాస్‌గా ఉంటాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“హూ ఆర్ యూ” అంటూ సాగే ఇంట్రో సాంగ్ థియేటర్లలో ఫ్యాన్స్‌కు గూస్బంప్స్ తెప్పించడం ఖాయం. అలాగే “అవ్ తుజో మోగ్ కొర్తా”, “లండన్ బాబు” సాంగ్స్ ఇప్పటికీ ఎంతో పాపులర్. సాంగ్స్‌తో పాటు డిఎస్పి అందించిన ఇంటెన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాలోని సస్పెన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. మే 31న ఈసినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుండడంతో ఈ పాటలు, బీజీఎమ్ థియేటర్లలో ‘డాల్బీ అట్మాస్’ సౌండ్‌తో హోరెత్తనున్నాయి.
ఈసినిమాలో కృతి సనన్ హీరోయిన్ నటించగా యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి క్యామియో రోల్ లో మెరిశాడు. 14 రీల్స్ , ఏకే ఎంటెర్టైన్మెంట్స్ ఈసినిమాను నిర్మించాయి. ఇక ఈసినిమా రీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























