డార్క్ చాక్లెట్ లో ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాం -హీరో విశ్వదేవ్ రాచకొండ
రానా దగ్గుబాటి, స్పిరిట్ మీడియా, వాల్టెయిర్ ప్రొడక్షన్స్‌తో కలిసి ‘డార్క్ చాక్లెట్’ చిత్రాన్ని ను సగర్వంగా అందిస్తున్నారు. విశ్వదేవ్ రాచకొండ, బిందు మాధవి లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. శశాంక్ శ్రీవాస్తవయ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా నవంబర్ 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ కర్టెన్ రైజర్ ఈవెంట్ నిర్వహించారు. హీరో విశ్వదేవ్ రాచకొండ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. ఇది ఎంతో ప్యాషన్‌తో
పూర్తి వార్త చదవండి


















