కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
ట్రైలర్ & టీజర్

ఆకట్టుకున్న సిగ్మా ట్రైలర్

సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించిన హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా 'సిగ్మా' విడుదలకు రెడీ అవుతుంది .ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రానికి సంబంధించిన థ్రిల్లింగ్ ట్రైలర్ మరియు ఆడియో వేడుకలను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించి, సోషల్ మీడియా వేదికగా ట్రైలర్‌ను విడుద‌ల చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
ట్రైలర్ & టీజర్

సూర్య సీన్ తెలుగు గ్లింప్స్ రిలీజ్

వరుస బ్లాక్‌బస్టర్స్‌తో దూసుకెళ్తున్న స్టార్ హీరో సూర్య.. మలయాళ దర్శకుడు జితు మాధవన్‌తో కలిసి తన 47వ చిత్రాన్ని చేస్తున్నారు. ‘ఆవేశం’ ఫేమ్ జితు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘సీన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో నజ్రియా నజీమ్ కథానాయికగా నటిస్తుండగా.. ఆనంద్ రాజ్, లాల్, రాజ్ ప్రియాన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

అనుమాన పక్షి హిలేరియస్ ట్రైలర్‌ రిలీజ్

‘డీజే టిల్లు’తో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన విమల్ కృష్ణ.. మరో క్విర్కీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అనుమాన పక్షి’. రాగ్ మయూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా.. హ్యూమర్, క్యారెక్టర్స్, కథనంలో పూర్తిగా డిఫరెంట్ గా ఉండబోతోంది. చిలక ప్రొడక్షన్స్ సమర్పణలో రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రాగ్ మయూర్ సరసన మెరిన్ ఫిలిప్ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 18న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో హీరో సిద్ధు జొన్నలగడ్డ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

అంచనాలు పెంచేసిన ఆదర్శకుటుంబం టీజర్

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఆదర్శ కుటుంబం' (AK-47) అఫీషియల్ టీజర్ విడుదలైంది .

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ది ప్యారడైజ్ ట్రైలర్ విడుదల లేదు

న్యాచురల్ స్టార్ నాని,యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రాబోతున్న భారీ యాక్షన్ డ్రామా చిత్రం 'ది ప్యారడైజ్' ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు ఎలాంటి ట్రైలర్‌ను విడుదల చేయడం లేదని నాని అధికారికంగా ధ్రువీకరించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

భయపెట్టిన 418 ట్రైలర్

స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సమర్పణలో, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్లో కీర్తన్ నాడగౌడ దర్శకత్వంలో వస్తున్న ప్రతిష్టాత్మక హర్రర్ థ్రిల్లర్ చిత్రం '418' అధికారిక ట్రైలర్ విడుదలైంది. గ్రామీణ నేపథ్యంలో ఉన్న ఒక మెడికల్ కాలేజీలో జరిగే వింత సంఘటనలు, మూఢనమ్మకాలు మరియు సైన్స్ మధ్య జరిగే సంఘర్షణ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఆదర్శ కుటుంబం టీజర్ రేపే

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ క్రేజీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం 'ఆదర్శ కుటుంబం' (హౌస్ నెం: 47 / AK-47) టీజర్‌కు సంబంధించి మేకర్స్ అధికారికంగా ముహూర్తం ఖరారు చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

సూర్య సీన్ టీజర్ రిలీజ్ … మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

తమిళ స్టార్ హీరో సూర్య 47వ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్ వచ్చేసింది. 'ఆవేశం' చిత్రంతో సెన్సేషనల్ హిట్ అందుకున్న దర్శకుడు జీతూ మాధవన్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి 'సీన్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా చిత్రబృందం విడుదల చేసిన టైటిల్ టీజర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

రణబాలి టీజర్ అదిరింది

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్-ఇండియా మూవీ 'రణబాలి'టీజర్‌ను నేడు అధికారికంగా విడుదలైంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

రణబాలి టీజర్ వచ్చేస్తుంది

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పిరియాడిక్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'రణబాలి' నుంచి బిగ్ అప్‌డేట్ వచ్చేసింది. మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, అనురాగ్ పర్వతనేని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా ఈ సినిమా అధికారిక టీజర్ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఆకట్టుకుంటున్న అంతా రాములోరు చూస్కుంటారు టైటిల్ గ్లింప్స్

సంగీత్ శోభన్, అనస్వర రాజన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఆసక్తికరమైన చిత్రానికి 'అంతా రాములోరు చూస్కుంటారు' అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్ర బృందం టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

దాదాగా బాలకృష్ణ .. అదిరిపోయిన గ్లింప్స్

గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ #NBK111, బాలయ్య పుట్టినరోజున "ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా" అనే టైటిల్‌తో గ్లింప్స్ విడుదలైనప్పటి నుండి భారీ బజ్‌ను క్రియేట్ చేస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్‌ను పోస్టర్, పవర్ ఫుల్ గ్లింప్స్ ద్వారా ప్రకటించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

హిలేరియస్‌గా కామ్రేడ్ కళ్యాణ్ టీజర్

శ్రీవిష్ణు, మహిమా నంబియార్ జంటగా నటిస్తున్న ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ 'కామ్రేడ్ కళ్యాణ్' అధికారిక టీజర్ విడుదలైంది. ప్రముఖ రైటర్ , నిర్మాత కోన వెంకట్ సమర్పణలో జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వెంకట కృష్ణ కర్నాటి , సీత కర్నాటి నిర్మిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

యథార్థ సంఘటన ఆధారంగా తెల్ల కాగితం.. ఆకట్టుకుంటున్న టీజర్

నిజ జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఫీల్ గుడ్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా 'తెల్ల కాగితం' అధికారిక టీజర్ విడుదలయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఆకట్టుకున్న ఎపిక్ ట్రైలర్

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ అండ్ ఎమోషనల్ మూవీ 'ఎపిక్' (EPIC - First Semester) థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. పాపులర్ వెబ్ సిరీస్ '#90s' ఫేమ్ ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

సంగీత్ శోభన్ - అనస్వర రాజన్ మూవీ టైటిల్ గ్లింప్స్ రానుంది

యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో సంగీత్ శోభన్, హాట్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ అనస్వర రాజన్ కాంబినేషన్‌లో ఓ సరికొత్త యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతుంది. ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ డైరక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ చిత్రం నుంచి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టైటిల్ గ్లింప్స్ ను సెప్టెంబర్ 6వ తేదీన లాంచ్ చేయడానికి చిత్రబృందం ముహూర్తం ఖరారు చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

పవన్ బర్త్ డే ట్రీట్ :అదిరిపోయిన ఓజీ 2 అనౌన్స్‌మెంట్ గ్లింప్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు దర్శకుడు సుజీత్ అదిరిపోయే బర్త్‌డే ట్రీట్ ఇచ్చారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న మోస్ట్ అవేటెడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా సీక్వెల్ 'OG 2' నుంచి స్పెషల్ గ్లింప్స్‌ను అధికారికంగా విడుదల చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

మారెమ్మ ట్రైలర్ అద్భుతంగా ఉంది - శివ నిర్వాణ

మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్-డ్రామా 'మారెమ్మ'తో హీరోగా పరిచయం అవుతున్నారు. మంచాల నాగరాజ్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా, మోక్ష ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తోంది. మయూర్ రెడ్డి బండారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, పాటలు కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 10 ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు వస్తోంది. తాజాగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు దర్శకుడు శివ నిర్వాణ హాజరయ్యారు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ట్రైలర్ ని డిజిటల్ గా లాంచ్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

సర్దార్ 2 స్పై మిస్టరీ హై వోల్టేజ్ యాక్షన్ ట్రైలర్ రిలీజ్

హీరో కార్తి తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘సర్దార్’ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘సర్దార్ 2’తో సెప్టెంబర్ 10న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలోకి వస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించారు. సర్దార్ తో ఏర్పడిన స్పై యూనివర్స్‌ను మరింత పెద్ద కాన్వాస్‌పైకి తీసుకెళ్లిన ఈ సీక్వెల్‌లో డేంజర్, కాన్ఫ్లిక్ట్, యాక్షన్ నెక్స్ట్ లెవల్ కి వెళ్ళిందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. గతంలో జరిగిన సంఘటనలను, ప్రస్తుతం ఎదురవుతున్న ప్రమాదాన్ని కలిపి కథను…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

రా & రస్టిక్‌గా మారెమ్మ ట్రైలర్

మాస్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపుదిద్దుకున్న 'మారెమ్మ' చిత్రం నుండి అధికారిక ట్రైలర్ విడుదలయ్యి సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఈ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

ట్రైలర్స్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Sigma Trailer Grabs Attention
ట్రైలర్ & టీజర్

ఆకట్టుకున్న సిగ్మా ట్రైలర్

సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించిన హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా 'సిగ్మా' విడుదలకు రెడీ అవుతుంది .ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రానికి సంబంధించిన థ్రిల్లింగ్ ట్రైలర్ మరియు ఆడియో వేడుకలను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించి, సోషల్ మీడియా వేదికగా ట్రైలర్‌ను విడుద‌ల చేశారు.

Mahender Reddyవాట్సాప్
Suriya’s Scene Telugu Glimpse Released
ట్రైలర్ & టీజర్

సూర్య సీన్ తెలుగు గ్లింప్స్ రిలీజ్

వరుస బ్లాక్‌బస్టర్స్‌తో దూసుకెళ్తున్న స్టార్ హీరో సూర్య.. మలయాళ దర్శకుడు జితు మాధవన్‌తో కలిసి తన 47వ చిత్రాన్ని చేస్తున్నారు. ‘ఆవేశం’ ఫేమ్ జితు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘సీన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో నజ్రియా నజీమ్ కథానాయికగా నటిస్తుండగా.. ఆనంద్ రాజ్, లాల్, రాజ్ ప్రియాన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Anumana Pakshi Trailer Out Now
ట్రైలర్ & టీజర్

అనుమాన పక్షి హిలేరియస్ ట్రైలర్‌ రిలీజ్

‘డీజే టిల్లు’తో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన విమల్ కృష్ణ.. మరో క్విర్కీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అనుమాన పక్షి’. రాగ్ మయూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా.. హ్యూమర్, క్యారెక్టర్స్, కథనంలో పూర్తిగా డిఫరెంట్ గా ఉండబోతోంది. చిలక ప్రొడక్షన్స్ సమర్పణలో రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రాగ్ మయూర్ సరసన మెరిన్ ఫిలిప్ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 18న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో హీరో సిద్ధు జొన్నలగడ్డ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Adarsha Kutumbam Teaser Raises Expectations
ట్రైలర్ & టీజర్

అంచనాలు పెంచేసిన ఆదర్శకుటుంబం టీజర్

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఆదర్శ కుటుంబం' (AK-47) అఫీషియల్ టీజర్ విడుదలైంది .

Mahender Reddyవాట్సాప్
No Trailer Release for Nani’s The Paradise
ట్రైలర్ & టీజర్

ది ప్యారడైజ్ ట్రైలర్ విడుదల లేదు

న్యాచురల్ స్టార్ నాని,యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రాబోతున్న భారీ యాక్షన్ డ్రామా చిత్రం 'ది ప్యారడైజ్' ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు ఎలాంటి ట్రైలర్‌ను విడుదల చేయడం లేదని నాని అధికారికంగా ధ్రువీకరించారు.

Mahender Reddyవాట్సాప్
418 Trailer Promises a Spine-Chilling Experience
ట్రైలర్ & టీజర్

భయపెట్టిన 418 ట్రైలర్

స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సమర్పణలో, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్లో కీర్తన్ నాడగౌడ దర్శకత్వంలో వస్తున్న ప్రతిష్టాత్మక హర్రర్ థ్రిల్లర్ చిత్రం '418' అధికారిక ట్రైలర్ విడుదలైంది. గ్రామీణ నేపథ్యంలో ఉన్న ఒక మెడికల్ కాలేజీలో జరిగే వింత సంఘటనలు, మూఢనమ్మకాలు మరియు సైన్స్ మధ్య జరిగే సంఘర్షణ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.

Mahender Reddyవాట్సాప్
Adarsha Kutumbam Teaser Arriving Tomorrow
ట్రైలర్ & టీజర్

ఆదర్శ కుటుంబం టీజర్ రేపే

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ క్రేజీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం 'ఆదర్శ కుటుంబం' (హౌస్ నెం: 47 / AK-47) టీజర్‌కు సంబంధించి మేకర్స్ అధికారికంగా ముహూర్తం ఖరారు చేశారు.

Mahender Reddyవాట్సాప్
Suriya 47 Gets the Title Scene and a Release Date
ట్రైలర్ & టీజర్

సూర్య సీన్ టీజర్ రిలీజ్ … మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

తమిళ స్టార్ హీరో సూర్య 47వ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్ వచ్చేసింది. 'ఆవేశం' చిత్రంతో సెన్సేషనల్ హిట్ అందుకున్న దర్శకుడు జీతూ మాధవన్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి 'సీన్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా చిత్రబృందం విడుదల చేసిన టైటిల్ టీజర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Mahender Reddyవాట్సాప్
Ranabaali Teaser Looks Impressive
ట్రైలర్ & టీజర్

రణబాలి టీజర్ అదిరింది

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్-ఇండియా మూవీ 'రణబాలి'టీజర్‌ను నేడు అధికారికంగా విడుదలైంది.

Mahender Reddyవాట్సాప్
Ranabaali Teaser out on September 9th
ట్రైలర్ & టీజర్

రణబాలి టీజర్ వచ్చేస్తుంది

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పిరియాడిక్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'రణబాలి' నుంచి బిగ్ అప్‌డేట్ వచ్చేసింది. మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, అనురాగ్ పర్వతనేని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా ఈ సినిమా అధికారిక టీజర్ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.

Mahender Reddyవాట్సాప్
ఆకట్టుకుంటున్న అంతా రాములోరు చూస్కుంటారు టైటిల్ గ్లింప్స్
ట్రైలర్ & టీజర్

ఆకట్టుకుంటున్న అంతా రాములోరు చూస్కుంటారు టైటిల్ గ్లింప్స్

సంగీత్ శోభన్, అనస్వర రాజన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఆసక్తికరమైన చిత్రానికి 'అంతా రాములోరు చూస్కుంటారు' అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్ర బృందం టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేసింది.

Mahender Reddyవాట్సాప్
Dada Title Glimpse Out Now
ట్రైలర్ & టీజర్

దాదాగా బాలకృష్ణ .. అదిరిపోయిన గ్లింప్స్

గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ #NBK111, బాలయ్య పుట్టినరోజున "ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా" అనే టైటిల్‌తో గ్లింప్స్ విడుదలైనప్పటి నుండి భారీ బజ్‌ను క్రియేట్ చేస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్‌ను పోస్టర్, పవర్ ఫుల్ గ్లింప్స్ ద్వారా ప్రకటించారు.

Mahender Reddyవాట్సాప్
Comrade Kalyan Teaser Promises a Hilarious Ride
ట్రైలర్ & టీజర్

హిలేరియస్‌గా కామ్రేడ్ కళ్యాణ్ టీజర్

శ్రీవిష్ణు, మహిమా నంబియార్ జంటగా నటిస్తున్న ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ 'కామ్రేడ్ కళ్యాణ్' అధికారిక టీజర్ విడుదలైంది. ప్రముఖ రైటర్ , నిర్మాత కోన వెంకట్ సమర్పణలో జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వెంకట కృష్ణ కర్నాటి , సీత కర్నాటి నిర్మిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Thellakaagitham Official Teaser out now
ట్రైలర్ & టీజర్

యథార్థ సంఘటన ఆధారంగా తెల్ల కాగితం.. ఆకట్టుకుంటున్న టీజర్

నిజ జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఫీల్ గుడ్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా 'తెల్ల కాగితం' అధికారిక టీజర్ విడుదలయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Mahender Reddyవాట్సాప్
Epic Trailer Leaves a Strong Impression
ట్రైలర్ & టీజర్

ఆకట్టుకున్న ఎపిక్ ట్రైలర్

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ అండ్ ఎమోషనల్ మూవీ 'ఎపిక్' (EPIC - First Semester) థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. పాపులర్ వెబ్ సిరీస్ '#90s' ఫేమ్ ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు.

Mahender Reddyవాట్సాప్
SANGEETH x ANASWARA Title Glimpse Set to Launch on September 6
ట్రైలర్ & టీజర్

సంగీత్ శోభన్ - అనస్వర రాజన్ మూవీ టైటిల్ గ్లింప్స్ రానుంది

యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో సంగీత్ శోభన్, హాట్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ అనస్వర రాజన్ కాంబినేషన్‌లో ఓ సరికొత్త యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతుంది. ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ డైరక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ చిత్రం నుంచి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టైటిల్ గ్లింప్స్ ను సెప్టెంబర్ 6వ తేదీన లాంచ్ చేయడానికి చిత్రబృందం ముహూర్తం ఖరారు చేసింది.

Mahender Reddyవాట్సాప్
OG 2 Announcement Glimpse Released as a Special Pawan Kalyan Birthday Treat
ట్రైలర్ & టీజర్

పవన్ బర్త్ డే ట్రీట్ :అదిరిపోయిన ఓజీ 2 అనౌన్స్‌మెంట్ గ్లింప్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు దర్శకుడు సుజీత్ అదిరిపోయే బర్త్‌డే ట్రీట్ ఇచ్చారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న మోస్ట్ అవేటెడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా సీక్వెల్ 'OG 2' నుంచి స్పెషల్ గ్లింప్స్‌ను అధికారికంగా విడుదల చేశారు.

Mahender Reddyవాట్సాప్
Maremma Trailer Is Amazing says Siva Nirvana
ట్రైలర్ & టీజర్

మారెమ్మ ట్రైలర్ అద్భుతంగా ఉంది - శివ నిర్వాణ

మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్-డ్రామా 'మారెమ్మ'తో హీరోగా పరిచయం అవుతున్నారు. మంచాల నాగరాజ్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా, మోక్ష ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తోంది. మయూర్ రెడ్డి బండారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, పాటలు కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 10 ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు వస్తోంది. తాజాగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు దర్శకుడు శివ నిర్వాణ హాజరయ్యారు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ట్రైలర్ ని డిజిటల్ గా లాంచ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Sardar 2 Trailer Is Out
ట్రైలర్ & టీజర్

సర్దార్ 2 స్పై మిస్టరీ హై వోల్టేజ్ యాక్షన్ ట్రైలర్ రిలీజ్

హీరో కార్తి తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘సర్దార్’ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘సర్దార్ 2’తో సెప్టెంబర్ 10న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలోకి వస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించారు. సర్దార్ తో ఏర్పడిన స్పై యూనివర్స్‌ను మరింత పెద్ద కాన్వాస్‌పైకి తీసుకెళ్లిన ఈ సీక్వెల్‌లో డేంజర్, కాన్ఫ్లిక్ట్, యాక్షన్ నెక్స్ట్ లెవల్ కి వెళ్ళిందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. గతంలో జరిగిన సంఘటనలను, ప్రస్తుతం ఎదురవుతున్న ప్రమాదాన్ని కలిపి కథను…

Mahender Reddyవాట్సాప్
maremma trailer looks raw rustic

షేర్