తమ్ముడు 4K రీ-రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది.. అదరగొట్టిన పవర్‌స్టార్
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్‌లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన చిత్రాలలో 'తమ్ముడు' ఒకటి. పాత సినిమాలను 4Kలో మళ్లీ చూసే ట్రెండ్‌లో ఇప్పుడు ఆయన నటించిన ఈ ఆల్ టైమ్ క్లాసిక్ కూడా చేరింది. ఆగస్టు 30వ తేదీన ఈ చిత్రం మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా తమ్ముడు4K రీ-రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూసిన తర్వాత అభిమానుల ఆనందానికి ఇప్పుడు అవధులు లేవు.
పూర్తి వార్త చదవండి

















