కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
రిలీజ్ అప్‌డేట్

కామ్రేడ్ కళ్యాణ్ ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్

కింగ్‌ ఆఫ్ ఎంటర్టైన్‌మెంట్‌ శ్రీ విష్ణు తన వెర్సటైల్‌ పెర్ఫార్మెన్స్‌, యూనిక్ కథలతో అలరిస్తున్నారు. ప్రతి సినిమాలోనూ హ్యూమర్‌ వుండేలా చూసుకునే శ్రీవిష్ణు తన లేటెస్ట్ ఫన్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్‌ ‘కామ్రేడ్‌ కల్యాణ్‌’తో వస్తున్నారు. ఈ చిత్రాన్ని వెంకట్‌ ప్రెజెంట్‌ చేస్తుండగా, జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం హిస్తున్నారు. వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి స్కంద వాహన మోషన్‌ పిక్చర్స్‌ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
రిలీజ్ అప్‌డేట్

లెనిన్ విడుదల వాయిదా .. కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది

అక్కినేని యంగ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, మోస్ట్ బ్యూటిఫుల్ భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ‘లెనిన్’ విడుదల తేదీలో మార్పు జరిగింది. నిజానికి ఈ సినిమాను ఈ నెల జూన్ 26వ తేదీనే గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురావాలని చిత్రయూనిట్ అంతా ప్లాన్ చేసింది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఎక్కడా రాజీ పడకుండా, ప్రేక్షకులకు ఒక పర్‌ఫెక్ట్ ఎంటర్టైనర్ ను అందించాలనే ఉద్దేశంతో మేకర్స్ ఈ సినిమాను జూన్ నుండి జూలైకి వాయిదా వేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

శ్రీనివాస మంగాపురం థర్డ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఆర్ఎక్స్ 100, మంగళవారం చిత్రాలతో భారీ బ్లాక్‌బస్టర్స్ ను అందించిన దర్శకుడు అజయ్ భూపతి, జయ కృష్ణ ఘట్టమనేనిని తెలుగు చిత్రసీమకు పరిచయం చేస్తూ 'శ్రీనివాస మంగాపురం' తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంతో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. సీనియర్ నటుడు మోహన్ బాబు పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. పి. కిరణ్ నిర్మాణంలో అశ్వినీ దత్ సమర్పిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

ఇరుముడి రిలీజ్ డేట్ లాక్

మాస్ మహారాజా రవితేజ, ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ 'మైత్రీ మూవీ మేకర్స్' నిర్మిస్తున్న 'ఇరుముడి' చిత్రం కోసం దర్శకుడు శివ నిర్వాణ జతకట్టారు. ఈ చిత్రానికి సంబంధించిన 'ది హార్ట్ ఆఫ్ ఇరుముడి' గ్లింప్స్ కు వచ్చిన అద్భుతమైన స్పందనతో సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. భక్తి, కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ అంశాల సమ్మేళనంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతోంది. ఓ అంకితభావం గల తండ్రి పాత్రలో రవితేజ నటన ప్రేక్షకుల హృదయాలను తాకేలా ఉంటుంది,

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

సిగ్మా ఫస్ట్ సింగిల్ సిగ్మా స్టయిల్ రిలీజ్ డేట్ లాక్

సందీప్ కిషన్ హీరోగా లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘సిగ్మా’. జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం అనౌన్స్మెంట్ నాటి నుంచే సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. టీజర్‌కు అద్భుతమైన స్పందన రావడంతో మరింత హైప్‌ను సొంతం చేసుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

విజయ్ తనయుడి తొలి చిత్రం విడుదల తేదీ ఖరారు

లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘సిగ్మా’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నారు. అనౌన్స్మెంట్ నాటి నుంచే సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా, టీజర్‌కు అద్భుతమైన స్పందన రావడంతో మరింత హైప్‌ను సొంతం చేసుకుంది. టీజర్ ఇప్పటికే 20 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సినిమాపై అంచనాలను పెంచింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

విశ్వనాథ్ & సన్స్ విడుదల తేదీ ఖరారు

కోలీవుడ్ వర్సటైల్ స్టార్ హీరో సూర్య ,టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ‘విశ్వనాథ్ & సన్స్’ . 'లక్కీ భాస్కర్’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో దీనిపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు జూలై రిలీజ్ అనుకున్న ఈ సినిమా తాజా సమాచారం ప్రకారం అధికారికంగా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

ఇట్లు అర్జున ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

స్టార్ డైరెక్టర్ వెంకీ కుడుముల తన నిర్మాణ సంస్థ వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న తొలి చిత్రం ‘ఇట్లు అర్జున’. “న్యూ గై ఇన్ టౌన్” అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, మహేష్ ఉప్పల దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్‌తోనే మంచి బజ్ క్రియేట్ చేసింది. అక్కినేని నాగార్జున ఇచ్చిన పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్ గ్లింప్స్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం విడుదలైన పోస్టర్లు, ‘ఫైండింగ్ అర్జున’ అనే స్పెషల్ వీడియో సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

ఇట్లు అర్జున ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్

కన్నడ పరిశ్రమలో ‘నమ్మి హుద్గారు’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో అనీష్ తేజేశ్వర్ టాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన హీరోగా పరిచయమవుతున్న సరికొత్త లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రమే ‘ఇట్లు అర్జున’. తాజాగా ఈ సినిమా నుండి మ్యూజికల్ హంగామాను షురూ చేస్తూ మేకర్స్ అఫీషియల్ అప్‌డేట్ ఇచ్చారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

దుల్కర్ సల్మాన్ ఐ యామ్ గేమ్ రిలీజ్ డేట్ లాక్

దుల్కర్ సల్మాన్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ఐ యామ్ గేమ్’ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.దుల్కర్ సల్మాన్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 2026 ఆగస్టు 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం డబ్బింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దుల్కర్ సల్మాన్‌కు చెందిన వే ఫారర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ చిత్రం నిర్మిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

3Dలో విడుదల కానున్న బ్లాక్ బస్టర్ హనుమాన్

సూపర్ హీరో తేజ సజ్జా, క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన సంచలన బ్లాక్‌బస్టర్ ‘హనుమాన్’ మరోసారి భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. పురాణ గాథలు, భావోద్వేగాలు, ఆధునిక కథనాన్ని అద్భుతంగా మిళితం చేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ నేషనల్ అవార్డ్ విన్నింగ్ చిత్రం ఇప్పుడు గ్రాండ్ 3D మేకోవర్‌తో 2026 జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

పురుష: రిలీజ్ డేట్ ఫిక్స్

బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు ‘పురుష:’ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్‌ బత్తుల హీరోగా పరిచయం కాబోతోన్నారు. ఈ మూవీకి వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌ ముఖ్య పాత్రలను పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, గ్లింప్స్, టీజర్ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

పెద్ది విడుదల తేదీ ఖరారు

ఎట్టకేలకు రామ్ చరణ్ 'పెద్ది' సినిమా విడుదల తేదీపై ఉన్న ఉత్కంఠకు తెరపడింది. ఈ చిత్రాన్ని జూన్ 4న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

పెద్ది రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన డైరెక్టర్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న భారీ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (Peddi) విడుదల తేదీపై ఎట్టకేలకు ఒక స్పష్టత వచ్చింది. ఈ సినిమాను జూన్ 25, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు బుచ్చిబాబు అధికారికంగా ప్రకటించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

ఎన్టీఆర్ నీల్ బిగ్ అప్డేట్ .. కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది

ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ యాక్షన్ చిత్రం ఎన్టీఆర్ నీల్ కొత్త విడుదల తేదీ ఖరారైంది.యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈరోజు స్వయంగా సోషల్ మీడియా వేదికగా ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ను విడుదల చేస్తూ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

లవ్ అండ్ వార్ విడుదల తేదీ ఖరారు

భారతీయ చలనచిత్ర రంగంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ ప్రేమకథ చిత్రం 'లవ్ అండ్ వార్' విడుదలకు ముహూర్తం ఖరారైంది. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రిపబ్లిక్ డే వారాంతాన్ని పురస్కరించుకుని 2027 జనవరి 21వ తేదీన (గురువారం) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

జెట్లీ విడుదల తేదీ ఖరారు

టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేష్ రానా 'జెట్లీ'తో అలరించబోతున్నారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ) హేమలత పెద్దామల్లు నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా కథానాయికగా తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

గోదారి గట్టుపైన విడుదల తేదీ ఖరారు

యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా 'గోదారి గట్టుపైన' తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. టీజర్, సాంగ్స్ అద్భుతమైన స్పందన వచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

స్వయంభు ఫస్ట్ సింగిల్ డేట్ లాక్

'కార్తికేయ 2'తో పాన్ ఇండియా విజయాన్ని అందుకున్న నిఖిల్ సిద్ధార్థ, ఇప్పుడు తన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంస్వయంభుతో రాబోతున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో, పిక్సెల్ స్టూడియోస్‌ భువన్, శ్రీకర్‌ నిర్మాణంతో, టాగోర్ మధు సమర్పణలో రూపొందిన ఈ చిత్రాన్ని ఒక భారీ చారిత్రక యాక్షన్ చిత్రంగా తీర్చిదిద్దారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

రేజర్ రిలీజ్ డేట్ లాక్

టైటిల్ ప్రకటించినప్పటి నుంచే 'రేజర్' సోషల్ మీడియాలో మ్యాసీవ్ బజ్ క్రియేట్ చేసింది. టైటిల్ వీడియో, విజువల్స్, అందరిలో క్యురియాసిటీ పెంచాయి. ఈ చిత్రానికి అద్భుతమైన పాజిటివ్ బజ్ లభించడంతో ప్రేక్షకులలో అంచనాలు క్రమంగా పెరుగుతున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

రిలీజ్ అప్‌డేట్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Comrade Kalyan First Single Release Date Locked
రిలీజ్ అప్‌డేట్

కామ్రేడ్ కళ్యాణ్ ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్

కింగ్‌ ఆఫ్ ఎంటర్టైన్‌మెంట్‌ శ్రీ విష్ణు తన వెర్సటైల్‌ పెర్ఫార్మెన్స్‌, యూనిక్ కథలతో అలరిస్తున్నారు. ప్రతి సినిమాలోనూ హ్యూమర్‌ వుండేలా చూసుకునే శ్రీవిష్ణు తన లేటెస్ట్ ఫన్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్‌ ‘కామ్రేడ్‌ కల్యాణ్‌’తో వస్తున్నారు. ఈ చిత్రాన్ని వెంకట్‌ ప్రెజెంట్‌ చేస్తుండగా, జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం హిస్తున్నారు. వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి స్కంద వాహన మోషన్‌ పిక్చర్స్‌ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Lenin Gets a New Release Date After Postponement
రిలీజ్ అప్‌డేట్

లెనిన్ విడుదల వాయిదా .. కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది

అక్కినేని యంగ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, మోస్ట్ బ్యూటిఫుల్ భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ‘లెనిన్’ విడుదల తేదీలో మార్పు జరిగింది. నిజానికి ఈ సినిమాను ఈ నెల జూన్ 26వ తేదీనే గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురావాలని చిత్రయూనిట్ అంతా ప్లాన్ చేసింది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఎక్కడా రాజీ పడకుండా, ప్రేక్షకులకు ఒక పర్‌ఫెక్ట్ ఎంటర్టైనర్ ను అందించాలనే ఉద్దేశంతో మేకర్స్ ఈ సినిమాను జూన్ నుండి జూలైకి వాయిదా వేశారు.

Mahender Reddyవాట్సాప్
Srinivasa Mangapuram Third Single Release Date Locked
రిలీజ్ అప్‌డేట్

శ్రీనివాస మంగాపురం థర్డ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఆర్ఎక్స్ 100, మంగళవారం చిత్రాలతో భారీ బ్లాక్‌బస్టర్స్ ను అందించిన దర్శకుడు అజయ్ భూపతి, జయ కృష్ణ ఘట్టమనేనిని తెలుగు చిత్రసీమకు పరిచయం చేస్తూ 'శ్రీనివాస మంగాపురం' తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంతో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. సీనియర్ నటుడు మోహన్ బాబు పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. పి. కిరణ్ నిర్మాణంలో అశ్వినీ దత్ సమర్పిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Irumudi Release Date Locked
రిలీజ్ అప్‌డేట్

ఇరుముడి రిలీజ్ డేట్ లాక్

మాస్ మహారాజా రవితేజ, ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ 'మైత్రీ మూవీ మేకర్స్' నిర్మిస్తున్న 'ఇరుముడి' చిత్రం కోసం దర్శకుడు శివ నిర్వాణ జతకట్టారు. ఈ చిత్రానికి సంబంధించిన 'ది హార్ట్ ఆఫ్ ఇరుముడి' గ్లింప్స్ కు వచ్చిన అద్భుతమైన స్పందనతో సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. భక్తి, కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ అంశాల సమ్మేళనంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతోంది. ఓ అంకితభావం గల తండ్రి పాత్రలో రవితేజ నటన ప్రేక్షకుల హృదయాలను తాకేలా ఉంటుంది,

Mahender Reddyవాట్సాప్
First Single Sigma Style from Sigma Gets Release Date
రిలీజ్ అప్‌డేట్

సిగ్మా ఫస్ట్ సింగిల్ సిగ్మా స్టయిల్ రిలీజ్ డేట్ లాక్

సందీప్ కిషన్ హీరోగా లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘సిగ్మా’. జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం అనౌన్స్మెంట్ నాటి నుంచే సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. టీజర్‌కు అద్భుతమైన స్పందన రావడంతో మరింత హైప్‌ను సొంతం చేసుకుంది.

Mahender Reddyవాట్సాప్
Official Release Date Announced for Sigma
రిలీజ్ అప్‌డేట్

విజయ్ తనయుడి తొలి చిత్రం విడుదల తేదీ ఖరారు

లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘సిగ్మా’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నారు. అనౌన్స్మెంట్ నాటి నుంచే సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా, టీజర్‌కు అద్భుతమైన స్పందన రావడంతో మరింత హైప్‌ను సొంతం చేసుకుంది. టీజర్ ఇప్పటికే 20 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సినిమాపై అంచనాలను పెంచింది.

Mahender Reddyవాట్సాప్
Vishwanath & Sons Release Date Confirmed
రిలీజ్ అప్‌డేట్

విశ్వనాథ్ & సన్స్ విడుదల తేదీ ఖరారు

కోలీవుడ్ వర్సటైల్ స్టార్ హీరో సూర్య ,టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ‘విశ్వనాథ్ & సన్స్’ . 'లక్కీ భాస్కర్’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో దీనిపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు జూలై రిలీజ్ అనుకున్న ఈ సినిమా తాజా సమాచారం ప్రకారం అధికారికంగా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

Mahender Reddyవాట్సాప్
Itlu Arjuna First Single Release Date Locked
రిలీజ్ అప్‌డేట్

ఇట్లు అర్జున ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

స్టార్ డైరెక్టర్ వెంకీ కుడుముల తన నిర్మాణ సంస్థ వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న తొలి చిత్రం ‘ఇట్లు అర్జున’. “న్యూ గై ఇన్ టౌన్” అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, మహేష్ ఉప్పల దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్‌తోనే మంచి బజ్ క్రియేట్ చేసింది. అక్కినేని నాగార్జున ఇచ్చిన పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్ గ్లింప్స్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం విడుదలైన పోస్టర్లు, ‘ఫైండింగ్ అర్జున’ అనే స్పెషల్ వీడియో సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి.

Mahender Reddyవాట్సాప్
ఇట్లు అర్జున ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్
రిలీజ్ అప్‌డేట్

ఇట్లు అర్జున ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్

కన్నడ పరిశ్రమలో ‘నమ్మి హుద్గారు’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో అనీష్ తేజేశ్వర్ టాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన హీరోగా పరిచయమవుతున్న సరికొత్త లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రమే ‘ఇట్లు అర్జున’. తాజాగా ఈ సినిమా నుండి మ్యూజికల్ హంగామాను షురూ చేస్తూ మేకర్స్ అఫీషియల్ అప్‌డేట్ ఇచ్చారు.

Mahender Reddyవాట్సాప్
Dulquer Salmaan’s ‘I Am Game’ Release Date Locked
రిలీజ్ అప్‌డేట్

దుల్కర్ సల్మాన్ ఐ యామ్ గేమ్ రిలీజ్ డేట్ లాక్

దుల్కర్ సల్మాన్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ఐ యామ్ గేమ్’ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.దుల్కర్ సల్మాన్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 2026 ఆగస్టు 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం డబ్బింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దుల్కర్ సల్మాన్‌కు చెందిన వే ఫారర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ చిత్రం నిర్మిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Blockbuster HanuMan Set for 3D Release
రిలీజ్ అప్‌డేట్

3Dలో విడుదల కానున్న బ్లాక్ బస్టర్ హనుమాన్

సూపర్ హీరో తేజ సజ్జా, క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన సంచలన బ్లాక్‌బస్టర్ ‘హనుమాన్’ మరోసారి భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. పురాణ గాథలు, భావోద్వేగాలు, ఆధునిక కథనాన్ని అద్భుతంగా మిళితం చేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ నేషనల్ అవార్డ్ విన్నింగ్ చిత్రం ఇప్పుడు గ్రాండ్ 3D మేకోవర్‌తో 2026 జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.

Mahender Reddyవాట్సాప్
పురుష: రిలీజ్ డేట్ ఫిక్స్
రిలీజ్ అప్‌డేట్

పురుష: రిలీజ్ డేట్ ఫిక్స్

బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు ‘పురుష:’ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్‌ బత్తుల హీరోగా పరిచయం కాబోతోన్నారు. ఈ మూవీకి వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌ ముఖ్య పాత్రలను పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, గ్లింప్స్, టీజర్ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాయి.

Mahender Reddyవాట్సాప్
Peddi Release Date Finalized
రిలీజ్ అప్‌డేట్

పెద్ది విడుదల తేదీ ఖరారు

ఎట్టకేలకు రామ్ చరణ్ 'పెద్ది' సినిమా విడుదల తేదీపై ఉన్న ఉత్కంఠకు తెరపడింది. ఈ చిత్రాన్ని జూన్ 4న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

Mahender Reddyవాట్సాప్
Buchi Babu Sana Reveals Peddi New Release Date
రిలీజ్ అప్‌డేట్

పెద్ది రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన డైరెక్టర్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న భారీ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (Peddi) విడుదల తేదీపై ఎట్టకేలకు ఒక స్పష్టత వచ్చింది. ఈ సినిమాను జూన్ 25, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు బుచ్చిబాబు అధికారికంగా ప్రకటించారు.

Mahender Reddyవాట్సాప్
NTR–Neel Project Gets New Release Date
రిలీజ్ అప్‌డేట్

ఎన్టీఆర్ నీల్ బిగ్ అప్డేట్ .. కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది

ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ యాక్షన్ చిత్రం ఎన్టీఆర్ నీల్ కొత్త విడుదల తేదీ ఖరారైంది.యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈరోజు స్వయంగా సోషల్ మీడియా వేదికగా ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ను విడుదల చేస్తూ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.

Mahender Reddyవాట్సాప్
Love and War Release Date Finalized
రిలీజ్ అప్‌డేట్

లవ్ అండ్ వార్ విడుదల తేదీ ఖరారు

భారతీయ చలనచిత్ర రంగంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ ప్రేమకథ చిత్రం 'లవ్ అండ్ వార్' విడుదలకు ముహూర్తం ఖరారైంది. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రిపబ్లిక్ డే వారాంతాన్ని పురస్కరించుకుని 2027 జనవరి 21వ తేదీన (గురువారం) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Mahender Reddyవాట్సాప్
Release Date Locked for Jet lee
రిలీజ్ అప్‌డేట్

జెట్లీ విడుదల తేదీ ఖరారు

టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేష్ రానా 'జెట్లీ'తో అలరించబోతున్నారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ) హేమలత పెద్దామల్లు నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా కథానాయికగా తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Godari Gattupaina Gets a Confirmed Release Date
రిలీజ్ అప్‌డేట్

గోదారి గట్టుపైన విడుదల తేదీ ఖరారు

యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా 'గోదారి గట్టుపైన' తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. టీజర్, సాంగ్స్ అద్భుతమైన స్పందన వచ్చింది.

Mahender Reddyవాట్సాప్
Swayambhu First Single Gets a Release Date
రిలీజ్ అప్‌డేట్

స్వయంభు ఫస్ట్ సింగిల్ డేట్ లాక్

'కార్తికేయ 2'తో పాన్ ఇండియా విజయాన్ని అందుకున్న నిఖిల్ సిద్ధార్థ, ఇప్పుడు తన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంస్వయంభుతో రాబోతున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో, పిక్సెల్ స్టూడియోస్‌ భువన్, శ్రీకర్‌ నిర్మాణంతో, టాగోర్ మధు సమర్పణలో రూపొందిన ఈ చిత్రాన్ని ఒక భారీ చారిత్రక యాక్షన్ చిత్రంగా తీర్చిదిద్దారు.

Mahender Reddyవాట్సాప్
Makers Lock Release Date for Razor

షేర్