కీర్తి సురేష్ – సుహాస్ 'ఉప్పు కప్పురంబు' మ్యూజిక్ ఆల్బమ్ రిలీజ్
భారతదేశంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన ప్రైమ్ వీడియో సమర్పిస్తోన్న తాజా తెలుగు ఒరిజినల్ సినిమా 'ఉప్పు కప్పురంబు'. కీర్తి సురేష్ – సుహాస్ ప్రధానపాత్రల్లో నటించారు. జూలై 4న స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ ఆల్బమ్‌ను విడుదల చేసింది. బిలీవ్ ఇండియా లేబుల్ ద్వారా విడుదలైన ఈ ఆల్బమ్‌లో మూడు ప్రత్యేకమైన పాటలు ఉన్నాయి.
పూర్తి వార్త చదవండి

















