కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా వార్తలు

విష్ణు విశాల్ 'ఆర్యన్' తెలుగు హక్కులు ఆ సంస్థ చేతికి

తమిళ్ స్టార్ హీరో విష్ణు విశాల్ ప్రధానపాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'ఆర్యన్'. శ్రద్ధా శ్రీనాథ్‌, మానస చౌదరి హీరోయిన్లుగా కనిపించనున్నారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఫార్మాట్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ప్రవీణ్ కె రచించి, దర్శకత్వం వహించగా.. శుభ్ర & ఆర్యన్ రమేష్ సమర్పణలో, విష్ణు విశాల్ స్వయంగా నిర్మించారు. ప్రస్తుతం చిత్రీకరణ ముగించుకుని పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలలో బిజీగా ఉంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

శ్రీవిష్ణు కొత్త సినిమా ప్రారంభం.. స‌క్సెస్‌ఫుల్ కాంబో రిపీట్

వంటి బ్లాక్‌బస్టర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన హీరో శ్రీ విష్ణు మరియు దర్శకుడు రామ్ అబ్బరాజుల సూపర్ హిట్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతోంది. ఈసారి ఈ క్రేజీ కాంబోను టాలీవుడ్‌లోని అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

వరుణ్ తేజ్ తనయుడి నామకరణం.. పేరేంటంటే?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి దంపతులు ఇటీవలే తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 10న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఈ స్టార్ కపుల్, వారి అభిమానుల సంతోషాన్ని మరింతగా పెంచుతూ.. తాజాగా దసరా పండుగ సందర్భంగా తమ కొడుకు పేరును అధికారికంగా ప్రకటించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

NBK111 లాంచ్ అప్‌డేట్‌

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, వరుసగా బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్నారు, ప్రతి కొత్త రిలీజ్ తో తన రికార్డులను తిరగరాస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హిస్టారికల్ ఎపిక్ #NBK111 ను ఆయన పుట్టినరోజున అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం సెన్సేషనల్ హిట్ 'వీరసింహ రెడ్డి' తర్వాత బాలకృష్ణ గోపీచంద్ మలినేనితో కలిసి చేస్తున్న రెండవది కావడం విశేషం.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

విక్టరీ వెంకటేష్ క్లాప్‌తో 'నాని34' గ్రాండ్ లాంచ్

మాన్‌ ఆఫ్‌ ది మొమెంట్, వరుస సెన్సేషనల్‌ బ్లాక్‌బస్టర్లతో తెలుగు సినిమా ప్రేక్షకులను అలరిస్తున్న వెర్సటైల్ యాక్టర్ నాని, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తన భారీ చిత్రం #Nani34ని అనౌన్స్ చేశారు. ఇది ఒక యాంబిషస్‌ సినీమాటిక్‌ జర్నీకి ఆరంభం. ఈ పవర్‌ప్యాక్ ప్రాజెక్ట్‌కి ‘ఓజీ’ మెగా బ్లాక్‌బస్టర్‌తో భారీ విజయాన్ని అందుకున్న స్టైలిష్‌ డైరెక్టర్‌ సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

శ్రీవిష్ణు 19 టైటిల్ అనౌన్స్‌మెంట్

ఎంటర్‌టైన్‌మెంట్‌ కింగ్‌ శ్రీ విష్ణు తన వెర్సటైల్‌ పెర్ఫార్మెన్స్‌, యూనిక్ కథలతో అలరిస్తుంటారు. ప్రతి సినిమాలోనూ హ్యూమర్‌ వుండేలా చూసుకునే ఆయన తాజా ప్రాజెక్ట్‌ కూడా అదే రీతిలో ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించబోతున్నారు. దీనిలో భాగంగా, 'కామ్రేడ్‌ కల్యాణ్‌’ అనే టైటిల్‌తో వస్తున్న ఈ ఫన్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ని వెంకట్‌ ప్రెజెంట్‌ చేస్తుండగా, జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం హిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మన శంకరవరప్రసాద్ గారు.. దుమ్ము రేపుతున్న ఫస్ట్ సింగిల్ ప్రోమో

మరియు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మన శంకరవరప్రసాద్ గారు'. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. తాజాగా ఈ సినిమా నుండి క్రేజీ అప్డేట్ ఇచ్చింది చిత్ర బృందం. దసరా కానుకగా 'మీసాల పిల్లా' అనే ఫస్ట్ సింగిల్ ప్రోమోను మేకర్స్ విడుదల చేయగా, అది సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ధనుష్ ఇడ్లీ కొట్టు సెన్సార్ కంప్లీట్

వెర్సటైల్ హీరో ధనుష్‌ ఎప్పుడూ వినూత్నమైన కథలతో అద్భుతమైన నటనతో అలరిస్తుంటారు. ప్రత్యేకమైన కథల ఎంపికతో డైరెక్టర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘పా పాండి’, ‘రాయన్’ చిత్రాలతో వరుస విజయాలు సాధించిన ఆయన, ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ వంటి యూత్‌ఫుల్ ఫీల్‌గుడ్ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన తర్వాత, ఇప్పుడు తన డైరెక్షన్ లో నాలుగో సినిమాగా ఇడ్లీ కొట్టుతో వస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

లిటిల్ హార్ట్స్ సీక్వెల్ కూడా

#90s వెబ్ సిరీస్ ఫేమ్ మౌళి ,యువ హీరోయిన్ శివాని నాగరం జంటగా సాయి మార్తాండ్ డైరెక్షన్ లో తెరకెక్కినచిత్రం లిటిల్ హార్ట్స్.సింజిత్ ఎర్రమల్లి సంగీతం అందించగా ఈ టీవీ విన్ తో కలిసి #90s వెబ్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ ఈసినిమాను నిర్మించాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పేట్రియాట్ షూట్‌లోకి రీ-ఎంట్రీ ఇస్తున్న మ‌మ్ముట్టి

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి అభిమానులకు శుభవార్త! ఇటీవల అనారోగ్యంతో ఇబ్బంది పడిన ఆయన పూర్తిగా కోలుకున్నారు. అక్టోబర్ 1 నుండి, అనగా.. రేపటి నుంచి ఆయన హైదరాబాద్‌లో జరగనున్న 'పేట్రియాట్' సినిమా షూటింగ్ తాజా షెడ్యూల్‌లో పాల్గొననున్నారు. ఇప్పుడు ఈ విషయం మమ్ముట్టి అభిమానులకు, సినీ వర్గాలకు పెద్ద ఊరటనిచ్చింది. కాగా, ఈ సినిమా మలయాళంలో అత్యంత భారీ మల్టీస్టారర్‌లలో ఒకటిగా తెరకెక్కుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

రష్మిక బ్రిలియంట్ పెర్ఫార్మర్ - ఆయుష్మాన్‌ ఖురానా

బాలీవుడ్ స్టార్ నటుడు ఆయుష్మాన్‌ ఖురానా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరో హీరోయిన్స్‌గా తెరకెక్కిన సినిమా ‘థామా’. హారర్‌ కామెడీగా రూపొందిన ఈ సినిమాకి ఆదిత్యా సర్పోత్దార్‌ దర్శకత్వం వహించారు. పరేష్ రావల్, నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రలు పోషించారు. మాడాక్ ఫిల్మ్స్ సమర్పణలో దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు. ఈ మూవీ అక్టోబరు 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

థామా ఆడియన్స్‌ని సర్‌ప్రైజ్ చేస్తుంది - రష్మిక మందన్న

నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయికగా నటించిన తాజా హిందీ చిత్రం ‘థామా’. హారర్‌ కామెడీగా రూపొందిన ఈ సినిమాకి ఆదిత్యా సర్పోత్దార్‌ దర్శకత్వం వహించగా, బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్‌ ఖురానా కథానాయకుడిగా నటించాడు. పరేష్ రావల్, నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రలు పోషించారు. మాడాక్ ఫిల్మ్స్ సమర్పణలో దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు. ఈ మూవీ అక్టోబరు 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఓజీపై మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ రివ్యూ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం 'ఓజీ' ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఓవర్సీస్‌లో సైతం వసూళ్ళలో సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ సినిమాను ఒక స్పెషల్ స్క్రీనింగ్‌లో వీక్షించారు. అనంతరం మెగాస్టార్ చిరంజీవి ఓజీపై స్పెషల్ రివ్యూ ఇచ్చారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఓజీ స్పెషల్ స్క్రీనింగ్‌.. మెరిసిన మెగా ఫ్యామిలీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ 'ఓజీ' ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఓవర్సీస్‌లో సైతం వసూళ్ళలో సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. ఈ తరుణంలో మెగా అభిమానులకు ఆనందాన్ని కలిగించే వార్త వెలువడింది. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ సినిమాను ఒక స్పెషల్ స్క్రీనింగ్‌లో వీక్షించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సుడిగాలి సుధీర్ కొత్త సినిమా లాంఛ్

సుడిగాలి సుధీర్ గా అందరికీ సుపరిచితుడైన సుధీర్ ఆనంద్ బుల్లితెర, వెండి తెర రెండింటిలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఇక ఈ హీరో కొత్త చిత్రం ఈరోజు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ప్రసన్న కుమార్ కోట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంను వజ్ర వారాహి సినిమాస్ బ్యానర్‌పై శివ చెర్రీ, రవికిరణ్ నిర్మిస్తున్నారు. ఇది వారి బ్యానర్‌కు ప్రొడక్షన్ నంబర్ 1, సుధీర్ ఆనంద్‌కు హీరోగా ఐదవ చిత్రం. గ్రామీణ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు శివాజీ విలన్‌గా కనిపించబోతున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ ముఠా గుట్టు రట్టు.. తెలంగాణలో ఆరుగురి అరెస్ట్

దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమకు భారీ నష్టాన్ని కలిగిస్తున్న అతిపెద్ద సినిమా పైరసీ ముఠా గుట్టును రట్టు చేశారు మన తెలంగాణ పోలీసులు. ఈ మేరకు తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులు విస్తృత దర్యాప్తు తర్వాత ఈ ముఠాకు చెందిన ఆరుగురు కీలక సభ్యులను అరెస్ట్ చేశారు. తద్వారా తెలుగుతో సహా పలు భాషలు సినిమాలు పైరసీ చేస్తున్న వారి కార్యకలాపాలను అడ్డుకున్నారు. కాగా, ఈ ముఠా దేశవ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీకి దాదాపు రూ.22 వేల కోట్ల నష్టం కలిగించినట్టు అంచనా.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సంబరాల యేటిగట్టు నుండి బిగ్ అప్డేట్ రానుంది

మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నుండి నెక్స్ట్ వస్తున్న మూవీ సంబరాల యేటిగట్టు.పాన్ ఇండియా మూవీ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. కొత్త దర్శకుడు రోహిత్ కెపి దర్శకత్వంలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈసినిమాను 125 కోట్ల బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.సాయి దుర్గ తేజ్ కెరీర్‌లో ఇదే హైయెస్ట్ బడ్జెట్ మూవీ.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

5 మిలియన్ డాలర్ మార్క్ చేరువలో ఓజీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ నార్త్ అమెరికాలో రేర్ ఫీట్ కి దగ్గర లో వుంది.విడుదలైన రోజు నుండి సూపర్ వసూళ్లతో అదరగొడుతున్న ఈసినిమా నిన్నటి తో 4.8 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టుకుంది. ఈరోజుతో 5 మిలియన్ క్లబ్ లో చేరనుంది.పవన్ కెరీర్ లో ఇదే మొదటి 5 మిలియన్ డాలర్ మూవీ. ఇప్పటికే ఈసినిమా అక్కడ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఫుల్ రన్ లో 6 మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంట్రీ ఇస్తుందో చూడాలి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఎన్టీఆర్‌-నీల్ వేరే లెవల్లో ఉంటుంది - నిర్మాత మైత్రి రవి

కాంతారతో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ అందుకున్న రిషబ్ శెట్టి మోస్ట్ ఎవైటెడ్ ప్రీక్వెల్ కాంతార: చాప్టర్ 1తో రాబోతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన స్వయంగా దర్శకత్వం వహించి, నటించారు. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అన్ని భాషలలో హ్యుజ్ బజ్‌ క్రియేట్ అంచనాలను భారీగా పెంచింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఢిల్లీలో బతుకమ్మ వేడుక.. హాజరైన ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, ఉపాసన కొణిదెల

ఢిల్లీ తెలుగు స్టూడెంట్స్ అసోసియేషన్ (TSA) ఆధ్వర్యంలో రామజస్ కాలేజీ గ్రౌండ్స్, ఢిల్లీ యూనివర్సిటీలో బతుకమ్మ 2025 ఘనంగా నిర్వహించారు. దాదాపు నాలుగు వేల మందికి పైగా తెలుగు విద్యార్థులు, కుటుంబాలు ఉత్సాహంగా పాల్గొని తెలంగాణ ఆభరణమైన ఈ పూల పండుగను ఘనంగా జరుపుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

సినిమా వార్తలు

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Vishnu Vishal's Aaryan Telugu Rights Acquired by Sreshth Movies
సినిమా వార్తలు

విష్ణు విశాల్ 'ఆర్యన్' తెలుగు హక్కులు ఆ సంస్థ చేతికి

తమిళ్ స్టార్ హీరో విష్ణు విశాల్ ప్రధానపాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'ఆర్యన్'. శ్రద్ధా శ్రీనాథ్‌, మానస చౌదరి హీరోయిన్లుగా కనిపించనున్నారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఫార్మాట్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ప్రవీణ్ కె రచించి, దర్శకత్వం వహించగా.. శుభ్ర & ఆర్యన్ రమేష్ సమర్పణలో, విష్ణు విశాల్ స్వయంగా నిర్మించారు. ప్రస్తుతం చిత్రీకరణ ముగించుకుని పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలలో బిజీగా ఉంది.

Srikanth Mవాట్సాప్
Sree Vishnu and Ram Abbaraju Join Hands Again For Mythri Movie Makers Film
సినిమా వార్తలు

శ్రీవిష్ణు కొత్త సినిమా ప్రారంభం.. స‌క్సెస్‌ఫుల్ కాంబో రిపీట్

వంటి బ్లాక్‌బస్టర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన హీరో శ్రీ విష్ణు మరియు దర్శకుడు రామ్ అబ్బరాజుల సూపర్ హిట్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతోంది. ఈసారి ఈ క్రేజీ కాంబోను టాలీవుడ్‌లోని అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Varun Tej and Lavanya Tripathi Named Their Son Vaayuv Tej Konidela
సినిమా వార్తలు

వరుణ్ తేజ్ తనయుడి నామకరణం.. పేరేంటంటే?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి దంపతులు ఇటీవలే తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 10న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఈ స్టార్ కపుల్, వారి అభిమానుల సంతోషాన్ని మరింతగా పెంచుతూ.. తాజాగా దసరా పండుగ సందర్భంగా తమ కొడుకు పేరును అధికారికంగా ప్రకటించారు.

Srikanth Mవాట్సాప్
Nandamuri Balakrishna-Gopichand Malineni's NBK111 Launch Date Fixed
సినిమా వార్తలు

NBK111 లాంచ్ అప్‌డేట్‌

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, వరుసగా బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్నారు, ప్రతి కొత్త రిలీజ్ తో తన రికార్డులను తిరగరాస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హిస్టారికల్ ఎపిక్ #NBK111 ను ఆయన పుట్టినరోజున అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం సెన్సేషనల్ హిట్ 'వీరసింహ రెడ్డి' తర్వాత బాలకృష్ణ గోపీచంద్ మలినేనితో కలిసి చేస్తున్న రెండవది కావడం విశేషం.

Srikanth Mవాట్సాప్
Nani34 Launched Grandly With Victory Venkatesh’s Clap
సినిమా వార్తలు

విక్టరీ వెంకటేష్ క్లాప్‌తో 'నాని34' గ్రాండ్ లాంచ్

మాన్‌ ఆఫ్‌ ది మొమెంట్, వరుస సెన్సేషనల్‌ బ్లాక్‌బస్టర్లతో తెలుగు సినిమా ప్రేక్షకులను అలరిస్తున్న వెర్సటైల్ యాక్టర్ నాని, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తన భారీ చిత్రం #Nani34ని అనౌన్స్ చేశారు. ఇది ఒక యాంబిషస్‌ సినీమాటిక్‌ జర్నీకి ఆరంభం. ఈ పవర్‌ప్యాక్ ప్రాజెక్ట్‌కి ‘ఓజీ’ మెగా బ్లాక్‌బస్టర్‌తో భారీ విజయాన్ని అందుకున్న స్టైలిష్‌ డైరెక్టర్‌ సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Sree Vishnu 19 Titled as Comrade Kalyan
సినిమా వార్తలు

శ్రీవిష్ణు 19 టైటిల్ అనౌన్స్‌మెంట్

ఎంటర్‌టైన్‌మెంట్‌ కింగ్‌ శ్రీ విష్ణు తన వెర్సటైల్‌ పెర్ఫార్మెన్స్‌, యూనిక్ కథలతో అలరిస్తుంటారు. ప్రతి సినిమాలోనూ హ్యూమర్‌ వుండేలా చూసుకునే ఆయన తాజా ప్రాజెక్ట్‌ కూడా అదే రీతిలో ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించబోతున్నారు. దీనిలో భాగంగా, 'కామ్రేడ్‌ కల్యాణ్‌’ అనే టైటిల్‌తో వస్తున్న ఈ ఫన్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ని వెంకట్‌ ప్రెజెంట్‌ చేస్తుండగా, జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం హిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Mana Shankara Vara Prasad Garu First Single Promo Out
సినిమా వార్తలు

మన శంకరవరప్రసాద్ గారు.. దుమ్ము రేపుతున్న ఫస్ట్ సింగిల్ ప్రోమో

మరియు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మన శంకరవరప్రసాద్ గారు'. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. తాజాగా ఈ సినిమా నుండి క్రేజీ అప్డేట్ ఇచ్చింది చిత్ర బృందం. దసరా కానుకగా 'మీసాల పిల్లా' అనే ఫస్ట్ సింగిల్ ప్రోమోను మేకర్స్ విడుదల చేయగా, అది సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది.

Srikanth Mవాట్సాప్
Dhanush’s Idly Kottu Gets Censor Clearance
సినిమా వార్తలు

ధనుష్ ఇడ్లీ కొట్టు సెన్సార్ కంప్లీట్

వెర్సటైల్ హీరో ధనుష్‌ ఎప్పుడూ వినూత్నమైన కథలతో అద్భుతమైన నటనతో అలరిస్తుంటారు. ప్రత్యేకమైన కథల ఎంపికతో డైరెక్టర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘పా పాండి’, ‘రాయన్’ చిత్రాలతో వరుస విజయాలు సాధించిన ఆయన, ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ వంటి యూత్‌ఫుల్ ఫీల్‌గుడ్ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన తర్వాత, ఇప్పుడు తన డైరెక్షన్ లో నాలుగో సినిమాగా ఇడ్లీ కొట్టుతో వస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
లిటిల్ హార్ట్స్ సీక్వెల్ కూడా
సినిమా వార్తలు

లిటిల్ హార్ట్స్ సీక్వెల్ కూడా

#90s వెబ్ సిరీస్ ఫేమ్ మౌళి ,యువ హీరోయిన్ శివాని నాగరం జంటగా సాయి మార్తాండ్ డైరెక్షన్ లో తెరకెక్కినచిత్రం లిటిల్ హార్ట్స్.సింజిత్ ఎర్రమల్లి సంగీతం అందించగా ఈ టీవీ విన్ తో కలిసి #90s వెబ్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ ఈసినిమాను నిర్మించాడు.

Mahender Reddyవాట్సాప్
Mammootty Recovers, Joins Patriot Shoot in Hyderabad Tomorrow
సినిమా వార్తలు

పేట్రియాట్ షూట్‌లోకి రీ-ఎంట్రీ ఇస్తున్న మ‌మ్ముట్టి

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి అభిమానులకు శుభవార్త! ఇటీవల అనారోగ్యంతో ఇబ్బంది పడిన ఆయన పూర్తిగా కోలుకున్నారు. అక్టోబర్ 1 నుండి, అనగా.. రేపటి నుంచి ఆయన హైదరాబాద్‌లో జరగనున్న 'పేట్రియాట్' సినిమా షూటింగ్ తాజా షెడ్యూల్‌లో పాల్గొననున్నారు. ఇప్పుడు ఈ విషయం మమ్ముట్టి అభిమానులకు, సినీ వర్గాలకు పెద్ద ఊరటనిచ్చింది. కాగా, ఈ సినిమా మలయాళంలో అత్యంత భారీ మల్టీస్టారర్‌లలో ఒకటిగా తెరకెక్కుతోంది.

Srikanth Mవాట్సాప్
Rashmika Mandanna is a Brilliant Performer, Says Thamma Hero Ayushmann Khurrana
సినిమా వార్తలు

రష్మిక బ్రిలియంట్ పెర్ఫార్మర్ - ఆయుష్మాన్‌ ఖురానా

బాలీవుడ్ స్టార్ నటుడు ఆయుష్మాన్‌ ఖురానా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరో హీరోయిన్స్‌గా తెరకెక్కిన సినిమా ‘థామా’. హారర్‌ కామెడీగా రూపొందిన ఈ సినిమాకి ఆదిత్యా సర్పోత్దార్‌ దర్శకత్వం వహించారు. పరేష్ రావల్, నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రలు పోషించారు. మాడాక్ ఫిల్మ్స్ సమర్పణలో దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు. ఈ మూవీ అక్టోబరు 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు.

Srikanth Mవాట్సాప్
Rashmika Mandanna Promises, Thamma Will Definitely Surprise The Audience
సినిమా వార్తలు

థామా ఆడియన్స్‌ని సర్‌ప్రైజ్ చేస్తుంది - రష్మిక మందన్న

నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయికగా నటించిన తాజా హిందీ చిత్రం ‘థామా’. హారర్‌ కామెడీగా రూపొందిన ఈ సినిమాకి ఆదిత్యా సర్పోత్దార్‌ దర్శకత్వం వహించగా, బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్‌ ఖురానా కథానాయకుడిగా నటించాడు. పరేష్ రావల్, నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రలు పోషించారు. మాడాక్ ఫిల్మ్స్ సమర్పణలో దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు. ఈ మూవీ అక్టోబరు 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు.

Srikanth Mవాట్సాప్
Megastar Chiranjeevi Special Review on OG
సినిమా వార్తలు

ఓజీపై మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ రివ్యూ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం 'ఓజీ' ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఓవర్సీస్‌లో సైతం వసూళ్ళలో సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ సినిమాను ఒక స్పెషల్ స్క్రీనింగ్‌లో వీక్షించారు. అనంతరం మెగాస్టార్ చిరంజీవి ఓజీపై స్పెషల్ రివ్యూ ఇచ్చారు.

Srikanth Mవాట్సాప్
Mega Star Chiranjeevi, Pawan kalyan, Ram Charan and Other Family Members Watched OG Special Screening
సినిమా వార్తలు

ఓజీ స్పెషల్ స్క్రీనింగ్‌.. మెరిసిన మెగా ఫ్యామిలీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ 'ఓజీ' ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఓవర్సీస్‌లో సైతం వసూళ్ళలో సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. ఈ తరుణంలో మెగా అభిమానులకు ఆనందాన్ని కలిగించే వార్త వెలువడింది. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ సినిమాను ఒక స్పెషల్ స్క్రీనింగ్‌లో వీక్షించారు.

Srikanth Mవాట్సాప్
Sudigali Sudheer’s Upcoming Film Officially Launched
సినిమా వార్తలు

సుడిగాలి సుధీర్ కొత్త సినిమా లాంఛ్

సుడిగాలి సుధీర్ గా అందరికీ సుపరిచితుడైన సుధీర్ ఆనంద్ బుల్లితెర, వెండి తెర రెండింటిలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఇక ఈ హీరో కొత్త చిత్రం ఈరోజు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ప్రసన్న కుమార్ కోట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంను వజ్ర వారాహి సినిమాస్ బ్యానర్‌పై శివ చెర్రీ, రవికిరణ్ నిర్మిస్తున్నారు. ఇది వారి బ్యానర్‌కు ప్రొడక్షన్ నంబర్ 1, సుధీర్ ఆనంద్‌కు హీరోగా ఐదవ చిత్రం. గ్రామీణ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు శివాజీ విలన్‌గా కనిపించబోతున్నారు.

Mahender Reddyవాట్సాప్
Telangana Police Detained Six Key Members of Biggest Film Piracy Gang in India
సినిమా వార్తలు

దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ ముఠా గుట్టు రట్టు.. తెలంగాణలో ఆరుగురి అరెస్ట్

దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమకు భారీ నష్టాన్ని కలిగిస్తున్న అతిపెద్ద సినిమా పైరసీ ముఠా గుట్టును రట్టు చేశారు మన తెలంగాణ పోలీసులు. ఈ మేరకు తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులు విస్తృత దర్యాప్తు తర్వాత ఈ ముఠాకు చెందిన ఆరుగురు కీలక సభ్యులను అరెస్ట్ చేశారు. తద్వారా తెలుగుతో సహా పలు భాషలు సినిమాలు పైరసీ చేస్తున్న వారి కార్యకలాపాలను అడ్డుకున్నారు. కాగా, ఈ ముఠా దేశవ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీకి దాదాపు రూ.22 వేల కోట్ల నష్టం కలిగించినట్టు అంచనా.

Srikanth Mవాట్సాప్
Sambarala Yeti gattu Makers to Drop a Big Update Soon
సినిమా వార్తలు

సంబరాల యేటిగట్టు నుండి బిగ్ అప్డేట్ రానుంది

మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నుండి నెక్స్ట్ వస్తున్న మూవీ సంబరాల యేటిగట్టు.పాన్ ఇండియా మూవీ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. కొత్త దర్శకుడు రోహిత్ కెపి దర్శకత్వంలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈసినిమాను 125 కోట్ల బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.సాయి దుర్గ తేజ్ కెరీర్‌లో ఇదే హైయెస్ట్ బడ్జెట్ మూవీ.

Mahender Reddyవాట్సాప్
O.G Set to Breach the $5 Million Milestone
సినిమా వార్తలు

5 మిలియన్ డాలర్ మార్క్ చేరువలో ఓజీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ నార్త్ అమెరికాలో రేర్ ఫీట్ కి దగ్గర లో వుంది.విడుదలైన రోజు నుండి సూపర్ వసూళ్లతో అదరగొడుతున్న ఈసినిమా నిన్నటి తో 4.8 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టుకుంది. ఈరోజుతో 5 మిలియన్ క్లబ్ లో చేరనుంది.పవన్ కెరీర్ లో ఇదే మొదటి 5 మిలియన్ డాలర్ మూవీ. ఇప్పటికే ఈసినిమా అక్కడ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఫుల్ రన్ లో 6 మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంట్రీ ఇస్తుందో చూడాలి.

Mahender Reddyవాట్సాప్
NTR-Neel Project Will Set a New Benchmark in Indian Cinema, Says Producer Mythri Ravi
సినిమా వార్తలు

ఎన్టీఆర్‌-నీల్ వేరే లెవల్లో ఉంటుంది - నిర్మాత మైత్రి రవి

కాంతారతో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ అందుకున్న రిషబ్ శెట్టి మోస్ట్ ఎవైటెడ్ ప్రీక్వెల్ కాంతార: చాప్టర్ 1తో రాబోతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన స్వయంగా దర్శకత్వం వహించి, నటించారు. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అన్ని భాషలలో హ్యుజ్ బజ్‌ క్రియేట్ అంచనాలను భారీగా పెంచింది.

Srikanth Mవాట్సాప్
Delhi CM Rekha Gupta and Upasana Konidela Attends Bathukamma Celebrations

షేర్