కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా వార్తలు

ఇరుముడి వర్కింగ్ స్టిల్స్ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ, ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ 'మైత్రీ మూవీ మేకర్స్' నిర్మిస్తున్న 'ఇరుముడి' చిత్రం కోసం దర్శకుడు శివ నిర్వాణ జతకట్టారు. ఈ చిత్రానికి సంబంధించిన 'ది హార్ట్ ఆఫ్ ఇరుముడి' గ్లింప్స్ కు వచ్చిన అద్భుతమైన స్పందనతో సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. భక్తి, కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ అంశాల సమ్మేళనంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

దిగ్గజ దర్శకుడు భారతీరాజా మృతి పట్ల సంతాపం తెలిపిన మెగాస్టార్ చిరంజీవి

దిగ్గజ దర్శకుడు భారతీరాజా మృతి పట్ల అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలియజేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సింగ్ గీతం… ఒక రోజు ఆలస్యంగా

చాలా మంది ఫిల్మ్ మేకర్స్ సినిమా విడుదల అనేది ఒక ముగింపు ఘట్టం. అయితే లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, క్రియేటివ్ ఫిల్మ్‌మేకర్ నాగ్ అశ్విన్ లకు మాత్రం తాము ఊహించిన ప్రతి క్రియేటివ్ ఎలిమెంట్ తెరపై అత్యుత్తమంగా ఆవిష్కృతమయ్యేలా చూసుకోవడమే ముఖ్యం. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘సింగ్ గీతం’ చిత్రం తొలుత జూన్ 11న విడుదల కావాల్సి ఉండగా, ఇప్పుడు జూన్ 12కి వాయిదా పడింది. కథలో కీలక పాత్ర పోషించే కొన్ని ముఖ్యమైన సీజీఐ, విజువల్ ఎఫెక్ట్స్ పనులను మరింత మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. లెజండరీ డైరెక్టర్ భారతీరాజా కన్నుమూత

దక్షిణాది చిత్రసీమలో తీవ్ర విషాదం నెలకొంది. తమిళ దిగ్గజ దర్శకుడు, నటుడు భారతీరాజా (84) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. తమిళ సినిమాల్లో స్టూడియోలకే పరిమితమైన షూటింగ్‌లను బయటకు తీసుకొచ్చి, పచ్చని పల్లెటూళ్లు, మట్టి వాసనను వెండితెరకు పరిచయం చేసిన గొప్ప విప్లవాత్మక దర్శకుడిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మృతికి గౌరవసూచకంగా అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

రామ్ చరణ్ నటన మైండ్ బ్లాక్ చేసింది - అల్లు అర్జున్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన 'పెద్ది' సినిమాపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసల జల్లు కురిపించారు. గత రాత్రి ఈ సినిమా చూశానని చెప్తూ, తన సోదరుడు రామ్ చరణ్ నటన తన మైండ్ బ్లాక్ చేసిందని సోషల్ మీడియా వేదికగా ఎక్స్ (ట్విటర్) లో అల్లు అర్జున్ పోస్ట్ పెట్టారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

హైదరాబాద్ లో ఓజీ టూర్ ఇండియా మెగా మ్యూజికల్ ఈవెంట్

సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్, ఏసీటీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఓజీ టూర్ ఇండియా’ మెగా మ్యూజికల్ ఈవెంట్ జూన్ 13న హైదరాబాద్‌లోని బౌల్డర్ హిల్స్‌లో గ్రాండ్‌గా జరగనుంది. సంగీత ప్రియులకు ఓ ప్రత్యేక అనుభూతిని అందించనున్న ఈ మ్యూజికల్ ఈవెంట్‌కు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ నిర్వాహకులు ప్రెస్ మీట్ నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

టాక్సిక్ నుండి క్రేజీ మేకింగ్ వీడియో రిలీజ్

‘కేజీఎఫ్’ ఫ్రాంచైజీ తర్వాత రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న 19వ ప్రతిష్టాత్మక చిత్రం ‘టాక్సిక్’. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు గీతు మోహన్‌దాస్ పుట్టినరోజు సందర్భంగా.. ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ‘టీమ్ టాక్సిక్’ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రత్యేకమైన గ్లింప్స్ లాంటి బీటీఎస్ వీడియోను షేర్ చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మెగా 158లోకి కన్నడ బ్యూటీ రచిత రామ్

మెగాస్టార్ చిరంజీవి - డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో రెండో సినిమాగా వస్తుంది మెగా 158. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. పొల్లాచ్చి, కేరళలోని అత్యంత అందమైన లొకేషన్లలో ఈ సినిమాకు సంబంధించిన కీలక షెడ్యూల్స్ చిత్రీకరణ జరుగుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

నాగబంధం నైజాం రైట్స్ సొంతం చేసుకున్న దిల్ రాజు

అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ 'నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్'.ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి. ఇక ఆ అంచనాలకు తగట్లు ఈసినిమాను నైజాంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదలచేయనున్నారు. అందుకు ఫ్యాన్సీ రేట్ కు ఈసినిమా హక్కులను దక్కించుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

RAPO23 కి డీవోపీగా నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమాటోగ్రాఫర్ తిరు

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన కెరీర్‌లో మరో కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. #RAPO23 చిత్రంతో ఆయన దర్శకుడిగా ఆరంగేట్రం చేస్తున్నారు. రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుంచే సినీ వర్గాలు, అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇటీవల విడుదలైన ‘వీర’ ఫస్ట్ గ్లింప్స్‌తో అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు ఆ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ తిరునావుకరసు (తిరు) ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా జాయిన్ అయ్యారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఎన్టీఆర్ చేతి కుకీస్ కావాలన్న అభిమాని.. బ్రహ్మానందం మీమ్‌తో అదిరిపోయే రిప్లై

నటనలోనే కాకుండా వంట చేయడంలోనూ స్టార్‌ కథానాయకుడు ఎన్టీఆర్‌ ఎంతటి దిట్టో అందరికీ తెలిసిందే. షూటింగ్‌ల నుంచి కాస్త సమయం దొరికితే చాలు ఆయన కిచెన్‌లోకి వెళ్లి రకరకాల వంటలు చేస్తుంటారు. ఎన్టీఆర్‌ చేతి బిర్యానీ, నాటుకోడి కూరకు సినిమా పరిశ్రమలోనే ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. అయితే, తాజాగా ఆయన మొదటిసారి స్వయంగా కుకీస్‌ను బేక్ చేశారు. దీనికి సంబంధించిన ఒక చిన్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పంచుకోగా, అది సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

నార్త్ అమెరికాలో అదరగొడుతున్న పెద్ది

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన 'పెద్ది' సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. తాజాగా ఈ చిత్రం నార్త్ అమెరికా (ఉత్తర అమెరికా) బాక్సాఫీస్ వద్ద అత్యంత వేగంగా 2 మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరి సరికొత్త మైలురాయిని అందుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పెద్ది వివాదాస్పద సన్నివేశాలపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు సానా

రామ్ చ‌ర‌ణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన భారీ పాన్ ఇండియా చిత్రం 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై, ముఖ్యంగా మహిళా పాత్రల చిత్రణపై సోషల్ మీడియాలో ప్రేక్షకుల నుంచి కొన్ని అభ్యంతరాలు, ప్రతికూల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీనిపై దర్శకుడు బుచ్చిబాబు ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా స్పందిస్తూ ఒక సుదీర్ఘమైన వివరణ ఇస్తూ క్షమాపణలు చెప్పారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

వచ్చే వారం మేమే షాక్ అయ్యే నెంబర్లతో మీ ముందుకు వస్తాం - మైత్రి రవిశంకర్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లతో సంచలన విజయాన్ని సాధించింది. అన్ని ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో విజయవంతంగా ప్రదర్శితమౌతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ‘బాక్సాఫీస్ ఛాంపియన్’ సక్సెస్ ప్రెస్ మీట్‌ను నిర్వహించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పెద్ది విడుదలైనప్పటి నుండి నా ఫోన్ రింగ్ అవడం ఆగలేదు - బుచ్చి బాబు సానా

పెద్ది రామ్ చరణ్ గారి కెరీర్‌లో బెస్ట్ సినిమా - వెంకట సతీష్ కిలారు

లెనిన్ థర్డ్ సింగిల్ సోల్ ఆఫ్ లెనిన్ వీడియో రిలీజ్

అక్కినేని అఖిల్ కథానాయకుడిగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న లేటెస్ట్ విలేజ్ లవ్ అండ్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ మూడో సాంగ్ సోల్ ఆఫ్ వీడియో ని విడుదల చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

గ్రాండ్‌గా ప్రారంభమైన దూత 2..నిర్మాతగా నాగ చైతన్య సరికొత్త అవతారం

అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై ఓటీటీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ‘దూత’ సీజన్ 1 ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సక్సెస్ ఇచ్చిన జోష్‌తో ఇప్పుడు మేకర్స్ ‘దూత 2'ని మరింత ప్రతిష్టాత్మకంగా పట్టాలెక్కించారు. ఈరోజు హైదరాబాద్‌లో సాంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలతో ఈ సిరీస్ అఫీషియల్‌గా లాంచ్ అయింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కోలీవుడ్‌లో కరుప్పు ఊచకోత.. తమిళనాడులోనే 175 కోట్లు

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య బాక్సాఫీస్ వద్ద చాలా రోజుల తరువాత తన విశ్వరూపం చూపిస్తున్నారు. ఆయన లీడ్ రోల్‌లో నటించిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా ‘కరుప్పు’తమిళనాడు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల సునామీ సృష్టిస్తోంది. థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తూ ఈ చిత్రం సరికొత్త మైలురాయిని అధిగమించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

నాగబంధం ఓవర్సీస్ రైట్స్ క్లోజ్.. భారీ ధరకు దక్కించుకున్న జీ స్టూడియోస్

టాలీవుడ్ యంగ్ హీరో విరాట్ కర్ణ లీడ్ రోల్‌లో, అభిషేక్ నామా వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం 'నాగబంధం'. భారతీయ పురాణాలు, ప్రాచీన రహస్యాలు, దైవిక శక్తుల బ్యాక్‌డ్రాప్‌లో హై-సాంకేతిక విలువలతో రూపొందుతున్న ఈ చిత్రంపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులను ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ పవర్‌హౌస్ 'జీ స్టూడియోస్' దక్కించుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

సినిమా వార్తలు

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Irumudi Working Stills Released
సినిమా వార్తలు

ఇరుముడి వర్కింగ్ స్టిల్స్ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ, ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ 'మైత్రీ మూవీ మేకర్స్' నిర్మిస్తున్న 'ఇరుముడి' చిత్రం కోసం దర్శకుడు శివ నిర్వాణ జతకట్టారు. ఈ చిత్రానికి సంబంధించిన 'ది హార్ట్ ఆఫ్ ఇరుముడి' గ్లింప్స్ కు వచ్చిన అద్భుతమైన స్పందనతో సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. భక్తి, కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ అంశాల సమ్మేళనంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

Mahender Reddyవాట్సాప్
Chiranjeevi Condoles the Demise of Legendary Director Bharathiraja
సినిమా వార్తలు

దిగ్గజ దర్శకుడు భారతీరాజా మృతి పట్ల సంతాపం తెలిపిన మెగాస్టార్ చిరంజీవి

దిగ్గజ దర్శకుడు భారతీరాజా మృతి పట్ల అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలియజేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు.

Mahender Reddyవాట్సాప్
Sing Geetham Release Postponed by One Day
సినిమా వార్తలు

సింగ్ గీతం… ఒక రోజు ఆలస్యంగా

చాలా మంది ఫిల్మ్ మేకర్స్ సినిమా విడుదల అనేది ఒక ముగింపు ఘట్టం. అయితే లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, క్రియేటివ్ ఫిల్మ్‌మేకర్ నాగ్ అశ్విన్ లకు మాత్రం తాము ఊహించిన ప్రతి క్రియేటివ్ ఎలిమెంట్ తెరపై అత్యుత్తమంగా ఆవిష్కృతమయ్యేలా చూసుకోవడమే ముఖ్యం. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘సింగ్ గీతం’ చిత్రం తొలుత జూన్ 11న విడుదల కావాల్సి ఉండగా, ఇప్పుడు జూన్ 12కి వాయిదా పడింది. కథలో కీలక పాత్ర పోషించే కొన్ని ముఖ్యమైన సీజీఐ, విజువల్ ఎఫెక్ట్స్ పనులను మరింత మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.

Mahender Reddyవాట్సాప్
Legendary Director Bharathiraja Passes Away
సినిమా వార్తలు

సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. లెజండరీ డైరెక్టర్ భారతీరాజా కన్నుమూత

దక్షిణాది చిత్రసీమలో తీవ్ర విషాదం నెలకొంది. తమిళ దిగ్గజ దర్శకుడు, నటుడు భారతీరాజా (84) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. తమిళ సినిమాల్లో స్టూడియోలకే పరిమితమైన షూటింగ్‌లను బయటకు తీసుకొచ్చి, పచ్చని పల్లెటూళ్లు, మట్టి వాసనను వెండితెరకు పరిచయం చేసిన గొప్ప విప్లవాత్మక దర్శకుడిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మృతికి గౌరవసూచకంగా అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Allu Arjun Praises Ram Charan’s Outstanding Performance in Peddi
సినిమా వార్తలు

రామ్ చరణ్ నటన మైండ్ బ్లాక్ చేసింది - అల్లు అర్జున్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన 'పెద్ది' సినిమాపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసల జల్లు కురిపించారు. గత రాత్రి ఈ సినిమా చూశానని చెప్తూ, తన సోదరుడు రామ్ చరణ్ నటన తన మైండ్ బ్లాక్ చేసిందని సోషల్ మీడియా వేదికగా ఎక్స్ (ట్విటర్) లో అల్లు అర్జున్ పోస్ట్ పెట్టారు.

Mahender Reddyవాట్సాప్
Hyderabad to Host the OG Tour India Mega Musical Event
సినిమా వార్తలు

హైదరాబాద్ లో ఓజీ టూర్ ఇండియా మెగా మ్యూజికల్ ఈవెంట్

సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్, ఏసీటీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఓజీ టూర్ ఇండియా’ మెగా మ్యూజికల్ ఈవెంట్ జూన్ 13న హైదరాబాద్‌లోని బౌల్డర్ హిల్స్‌లో గ్రాండ్‌గా జరగనుంది. సంగీత ప్రియులకు ఓ ప్రత్యేక అనుభూతిని అందించనున్న ఈ మ్యూజికల్ ఈవెంట్‌కు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ నిర్వాహకులు ప్రెస్ మీట్ నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్
Toxic Making Video Out Now
సినిమా వార్తలు

టాక్సిక్ నుండి క్రేజీ మేకింగ్ వీడియో రిలీజ్

‘కేజీఎఫ్’ ఫ్రాంచైజీ తర్వాత రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న 19వ ప్రతిష్టాత్మక చిత్రం ‘టాక్సిక్’. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు గీతు మోహన్‌దాస్ పుట్టినరోజు సందర్భంగా.. ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ‘టీమ్ టాక్సిక్’ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రత్యేకమైన గ్లింప్స్ లాంటి బీటీఎస్ వీడియోను షేర్ చేసింది.

Mahender Reddyవాట్సాప్
Rachita Ram Bags a Key Role in Mega 158
సినిమా వార్తలు

మెగా 158లోకి కన్నడ బ్యూటీ రచిత రామ్

మెగాస్టార్ చిరంజీవి - డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో రెండో సినిమాగా వస్తుంది మెగా 158. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. పొల్లాచ్చి, కేరళలోని అత్యంత అందమైన లొకేషన్లలో ఈ సినిమాకు సంబంధించిన కీలక షెడ్యూల్స్ చిత్రీకరణ జరుగుతోంది.

Mahender Reddyవాట్సాప్
Dil Raju Acquires Nizam Rights of Nagabandham
సినిమా వార్తలు

నాగబంధం నైజాం రైట్స్ సొంతం చేసుకున్న దిల్ రాజు

అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ 'నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్'.ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి. ఇక ఆ అంచనాలకు తగట్లు ఈసినిమాను నైజాంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదలచేయనున్నారు. అందుకు ఫ్యాన్సీ రేట్ కు ఈసినిమా హక్కులను దక్కించుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
National Award-Winning Cinematographer Tirru On Board as DOP for RAPO23
సినిమా వార్తలు

RAPO23 కి డీవోపీగా నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమాటోగ్రాఫర్ తిరు

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన కెరీర్‌లో మరో కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. #RAPO23 చిత్రంతో ఆయన దర్శకుడిగా ఆరంగేట్రం చేస్తున్నారు. రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుంచే సినీ వర్గాలు, అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇటీవల విడుదలైన ‘వీర’ ఫస్ట్ గ్లింప్స్‌తో అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు ఆ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ తిరునావుకరసు (తిరు) ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా జాయిన్ అయ్యారు.

Mahender Reddyవాట్సాప్
Jr. NTR Fan’s Cookie Request Gets a Funny Brahmanandam Meme Response
సినిమా వార్తలు

ఎన్టీఆర్ చేతి కుకీస్ కావాలన్న అభిమాని.. బ్రహ్మానందం మీమ్‌తో అదిరిపోయే రిప్లై

నటనలోనే కాకుండా వంట చేయడంలోనూ స్టార్‌ కథానాయకుడు ఎన్టీఆర్‌ ఎంతటి దిట్టో అందరికీ తెలిసిందే. షూటింగ్‌ల నుంచి కాస్త సమయం దొరికితే చాలు ఆయన కిచెన్‌లోకి వెళ్లి రకరకాల వంటలు చేస్తుంటారు. ఎన్టీఆర్‌ చేతి బిర్యానీ, నాటుకోడి కూరకు సినిమా పరిశ్రమలోనే ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. అయితే, తాజాగా ఆయన మొదటిసారి స్వయంగా కుకీస్‌ను బేక్ చేశారు. దీనికి సంబంధించిన ఒక చిన్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పంచుకోగా, అది సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది.

Mahender Reddyవాట్సాప్
Peddi Enters the $2 Million Club in North America
సినిమా వార్తలు

నార్త్ అమెరికాలో అదరగొడుతున్న పెద్ది

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన 'పెద్ది' సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. తాజాగా ఈ చిత్రం నార్త్ అమెరికా (ఉత్తర అమెరికా) బాక్సాఫీస్ వద్ద అత్యంత వేగంగా 2 మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరి సరికొత్త మైలురాయిని అందుకుంది.

Mahender Reddyవాట్సాప్
Peddi Director Breaks Silence on Controversial Scenes
సినిమా వార్తలు

పెద్ది వివాదాస్పద సన్నివేశాలపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు సానా

రామ్ చ‌ర‌ణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన భారీ పాన్ ఇండియా చిత్రం 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై, ముఖ్యంగా మహిళా పాత్రల చిత్రణపై సోషల్ మీడియాలో ప్రేక్షకుల నుంచి కొన్ని అభ్యంతరాలు, ప్రతికూల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీనిపై దర్శకుడు బుచ్చిబాబు ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా స్పందిస్తూ ఒక సుదీర్ఘమైన వివరణ ఇస్తూ క్షమాపణలు చెప్పారు.

Mahender Reddyవాట్సాప్
Next Week We’ll Be Back with Numbers That Will Shock Even Us says Y. Ravi Shankar
సినిమా వార్తలు

వచ్చే వారం మేమే షాక్ అయ్యే నెంబర్లతో మీ ముందుకు వస్తాం - మైత్రి రవిశంకర్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లతో సంచలన విజయాన్ని సాధించింది. అన్ని ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో విజయవంతంగా ప్రదర్శితమౌతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ‘బాక్సాఫీస్ ఛాంపియన్’ సక్సెస్ ప్రెస్ మీట్‌ను నిర్వహించింది.

Mahender Reddyవాట్సాప్
Non-Stop Calls Since the Release of Peddi Says Buchi Babu Sana
సినిమా వార్తలు

పెద్ది విడుదలైనప్పటి నుండి నా ఫోన్ రింగ్ అవడం ఆగలేదు - బుచ్చి బాబు సానా

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లతో సంచలన విజయాన్ని సాధించింది. అన్ని ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో విజయవంతంగా ప్రదర్శితమౌతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ‘బాక్సాఫీస్ ఛాంపియన్’ సక్సెస్ ప్రెస్ మీట్‌ను నిర్వహించింది.

Mahender Reddyవాట్సాప్
Venkata Satish Kilaru Calls Peddi Ram Charan’s Career-Best Film
సినిమా వార్తలు

పెద్ది రామ్ చరణ్ గారి కెరీర్‌లో బెస్ట్ సినిమా - వెంకట సతీష్ కిలారు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లతో సంచలన విజయాన్ని సాధించింది. అన్ని ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో విజయవంతంగా ప్రదర్శితమౌతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ‘బాక్సాఫీస్ ఛాంపియన్’ సక్సెస్ ప్రెస్ మీట్‌ను నిర్వహించింది.

Mahender Reddyవాట్సాప్
Soul of Lenin Video out from Lenin
సినిమా వార్తలు

లెనిన్ థర్డ్ సింగిల్ సోల్ ఆఫ్ లెనిన్ వీడియో రిలీజ్

అక్కినేని అఖిల్ కథానాయకుడిగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న లేటెస్ట్ విలేజ్ లవ్ అండ్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ మూడో సాంగ్ సోల్ ఆఫ్ వీడియో ని విడుదల చేశారు.

Mahender Reddyవాట్సాప్
Naga Chaitanya Begins a New Journey as Producer with Dhootha 2
సినిమా వార్తలు

గ్రాండ్‌గా ప్రారంభమైన దూత 2..నిర్మాతగా నాగ చైతన్య సరికొత్త అవతారం

అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై ఓటీటీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ‘దూత’ సీజన్ 1 ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సక్సెస్ ఇచ్చిన జోష్‌తో ఇప్పుడు మేకర్స్ ‘దూత 2'ని మరింత ప్రతిష్టాత్మకంగా పట్టాలెక్కించారు. ఈరోజు హైదరాబాద్‌లో సాంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలతో ఈ సిరీస్ అఫీషియల్‌గా లాంచ్ అయింది.

Mahender Reddyవాట్సాప్
Karuppu Crosses ₹175 Crores in Tamil Nadu
సినిమా వార్తలు

కోలీవుడ్‌లో కరుప్పు ఊచకోత.. తమిళనాడులోనే 175 కోట్లు

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య బాక్సాఫీస్ వద్ద చాలా రోజుల తరువాత తన విశ్వరూపం చూపిస్తున్నారు. ఆయన లీడ్ రోల్‌లో నటించిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా ‘కరుప్పు’తమిళనాడు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల సునామీ సృష్టిస్తోంది. థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తూ ఈ చిత్రం సరికొత్త మైలురాయిని అధిగమించింది.

Mahender Reddyవాట్సాప్
Zee Studios Bags Nagabandham Overseas Rights in a Big Deal

షేర్