జపాన్ లో వన్ బిలియన్ యెన్ క్లబ్ దిశగా ఆర్ ఆర్ ఆర్

RRR Movie Collect 1 Billion Yen In Japan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Update,RRR Updates,RRR Movie Updates,RRR Movie Update,RRR Movie Latest Updates,RRR Movie Latest Update,RRR Latest Update,RRR Latest Updates,RRR Telugu Movie Latest Updates,RRR Movie News,RRR Telugu Movie Latest News,RRR Movie Latest News,Ram Charan RRR,Ram Charan RRR Movie,Ram Charan,Ram Charan Movies,Ram Charan New Movie,Ram Charan Latest Movie,Ram Charan Upcoming Movie,Ram Charan New Movie Update,Ram Charan Latest Movie Update,Jr NTR RRR,Jr NTR RRR Movie,Jr NTR,Jr NTR Movies,Jr NTR New Movie,Jr NTR Latest Movie,Jr NTR Upcoming Movie,Jr NTR New Movie Update,Jr NTR Latest Movie Update,Rajamouli,SS Rajamouli,Rajamouli Movies,Rajamouli New Movie,Rajamouli RRR,RRR Collect 1 Billion Yen In Japan,RRR Movie Collect 1 Billion Yen,RRR Collect 1 Billion Yen,RRR Japan Box Office,RRR Movie Japan Box Office,RRR Movie Japan Box Office Collections,RRR Japan Box Office Collections,RRR Collections,RRR Movie Collections

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం(RRR) మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. ఆర్ఆర్ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆర్ఆర్ఆర్ మూవీ పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ మూవీ జపనీస్ వెర్షన్ అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ అయ్యి జపాన్ ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ ముత్తు తమిళ మూవీ 400 మిలియన్ యెన్ కలెక్షన్స్ లో జపాన్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఆర్ఆర్ఆర్ మూవీ ఆ రికార్డ్ ను బ్రేక్ చేసి 100 రోజులకు పైగా దిగ్విజయంగా ప్రదర్శించబడుతూ వన్ బిలియన్ యెన్ క్లబ్ దిశగా దూసుకుపోతోంది. ఇండియా సినిమాల నుంచి జపాన్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచి ఆర్ఆర్ఆర్ మూవీ ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది. ఆర్ఆర్ఆర్ మూవీకి జపాన్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.