టాలీవుడ్ హీరోలపై కళ్యాణ్ రామ్ కామెంట్స్

Kalyan Ram Interesting Comments On Tollywood Heroes,Nandamuri Kalyan Ram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Amigos,Amigos Movie,Amigos Telugu Movie,Amigos Movie Updates,Amigos Telugu Movie Latest Updates,Kalyan Ram,Kalyan Ram Movies,Kalyan Ram New Movie,Kalyan Ram Latest Movie,Kalyan Ram Amigos,Kalyan Ram Amigos Movie,Amigos Trailer,Amigos Movie Trailer,Amigos Telugu Movie Trailer,Amigos Telugu Trailer,Kalyan Ram Amigos Trailer,Amigos Official Trailer,Amigos Theatrical Trailer,Kalyan Ram Movies,Kalyan Ram New Movie,Kalyan Ram Latest Movie,Kalyan Ram Interesting Comments On TFI Heroes,Kalyan Ram Comments On TFI Heroes,Kalyan Ram Comments On Tollywood Heroes,Amigos Review,Amigos Movie Review,Amigos Telugu Movie Review,Amigos Telugu Review,Kalyan Ram About Tollywood Heroes,Kalyan Ram News,Kalyan Ram Amigos Movie Review

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్, ఆషిక రంగ‌నాథ్ జంటగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ అమిగోస్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు (ఫిబ్రవరి 10), 742 స్క్రీన్స్ కు పైగా రిలీజ్‌ అయ్యింది. ఈ మూవీలో బ్రహ్మాజీ, సప్తగిరి, ర‌వి ప్రకాష్, శివ‌న్నారాయ‌ణ‌, చైత‌న్య కృష్ణ, ర‌ఘు కారుమంచి, క‌ళ్యాణి న‌ట‌రాజ‌న్‌, రాజ‌శ్రీ నాయ‌ర్‌, సోనాక్షి వ‌ర్మ త‌దిత‌రులు నటించారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో హీరో కళ్యాణ్ రామ్ మూడు పాత్రలలో నటించడం విశేషం. అమిగోస్ చిత్రయూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, ఎన్నో రాత్రులొస్తాయి రీమిక్స్ సాంగ్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అమిగోస్ మూవీ రిలీజ్ సందర్భంగా హీరో కళ్యాణ్ రామ్ పలు ఇంటర్వూస్ లో పాల్గొన్నారు. ఒక ఇంటర్వ్యూ లో కళ్యాణ్ రామ్ టాలీవుడ్ హీరోలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఒక హీరో పేరు చెప్పగానే తనకు గుర్తుకు వచ్చే విషయం గురించి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ …బాలకృష్ణ అంటే బాబాయ్, ఎన్టీఆర్ అంటే తమ్ముడు, ప్రభాస్ అంటే బాహుబలి, రామ్ చరణ్ అనగానే రంగస్థలం అనీ.. రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ నటన తనకు చాలా ఇష్టం అనీ.. చరణ్ పేరు చెబితే తనకు ఆ సినిమానే గుర్తుకు వస్తుందనీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − eleven =