రిలీజ్ కు ముందే ప్రాఫిట్ సాధించిన అమిగోస్

Kalyan Ram Amigos Movie Pre Release Business,Nandamuri Kalyan Ram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Amigos,Amigos Movie,Amigos Telugu Movie,Amigos Movie Updates,Amigos Telugu Movie Latest Updates,Kalyan Ram,Kalyan Ram Movies,Kalyan Ram New Movie,Kalyan Ram Latest Movie,Kalyan Ram Amigos,Kalyan Ram Amigos Movie,Amigos Trailer,Amigos Movie Trailer,Amigos Telugu Movie Trailer,Amigos Telugu Trailer,Kalyan Ram Amigos Trailer,Latest Telugu Movie Trailers,Telugu Trailers 2023,Amigos Official Trailer,Amigos Theatrical Trailer,Kalyan Ram Movies,Kalyan Ram New Movie,Kalyan Ram Latest Movie,Kalyan Ram Amigos Movie Pre Release,Kalyan Ram Amigos Pre Release,Kalyan Ram Amigos Pre Release Business,Amigos Pre Release Business,Amigos Movie Pre Release Business,Amigos Movie Pre Release Collections

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్, ఆషిక రంగ‌నాథ్ జంటగా తెరకెక్కుతున్న అమిగోస్ మూవీ ఫిబ్రవరి 10, 2023 న రిలీజ్‌ కానుంది. ఈ మూవీలో బ్రహ్మాజీ, సప్తగిరి, ర‌వి ప్రకాష్, శివ‌న్నారాయ‌ణ‌, చైత‌న్య కృష్ణ, ర‌ఘు కారుమంచి, క‌ళ్యాణి న‌ట‌రాజ‌న్‌, రాజ‌శ్రీ నాయ‌ర్‌, సోనాక్షి వ‌ర్మ త‌దిత‌రులు నటించారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో హీరో కళ్యాణ్ రామ్ మూడు పాత్రలలో నటించడం విశేషం. అమిగోస్ చిత్రయూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, ఎన్నో రాత్రులొస్తాయి రీమిక్స్ సాంగ్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బింబిసార మూవీ స‌క్సెస్ కార‌ణంగా రిలీజ్‌కు ముందే క‌ళ్యాణ్‌రామ్ అమిగోస్ మూవీ నిర్మాత‌ల‌కు లాభాల‌ను మిగిల్చిన‌ట్లు సమాచారం. 20 నుంచి 22 కోట్ల మ‌ధ్య‌ బ‌డ్జెట్‌తో అమిగోస్ సినిమా తెర‌కెక్కగా తెలుగు రాష్ట్రాల థియేట్రిక‌ల్ రైట్స్ దాదాపు ప‌ది కోట్లు, శాటిలైట్‌, డిజిట‌ల్ రూపంలో మ‌రో ప‌ది కోట్లు, డ‌బ్బింగ్‌, ఓవ‌ర్‌సీస్ బిజినెస్ ఆరు నుంచి ఏడు కోట్ల మ‌ధ్య జ‌రిగిన‌ట్లు.. రిలీజ్‌కు ముందే నిర్మాత‌ల‌కు ఈ సినిమా ఐదు కోట్ల వ‌ర‌కు లాభాల‌ను మిగిల్చిన‌ట్లు సమాచారం. అమిగోస్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.