బ్లాక్ బస్టర్ గీత గోవిందం మూవీ సీక్వెల్ అప్ డేట్

Vijay Deverakonda Geetha Govindam Movie Sequel Update,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Vijay Deverakonda,Vijay Deverakonda Latest News,Vijay Deverakonda New Movie News,Vijay Deverakonda Upcoming Film News,Geetha Govindam Movie Sequel,Geetha Govindam Movie Sequel On Cards,Geetha Govindam,Geetha Govindam Movie,Geetha Govindam Telugu Movie,Geetha Govindam Movie Updates,Geetha Govindam Telugu Movie Latest News,Vijay Deverakonda,Rashmika Mandanna

అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ గీతగోవిందం మూవీ 2018 ఆగష్ట్ 15 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి 100 కోట్ల క్లబ్ లో చేరింది.ఈ సినిమాలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నటించిన విజయ్ దేవరకొండ కొత్త లుక్ తో ఫ్రెష్ గా కనిపించి సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. ఈ మూవీ లో రష్మిక అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ క్రిటిక్స్ అవార్డ్ అందుకున్నారు. విజయ్, రష్మిక ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీతో హీరో విజయ్, రష్మిక స్టార్ డమ్ అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

త్వరలో ఈ మూవీకి సీక్వెల్ రానుందనేది లేటెస్ట్ సమాచారం. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబుతో సర్కారు వారి పాట వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న దర్శకుడు పరశురాం పెట్ల ప్రస్తుతం గీత గోవిందం సీక్వెల్ స్టోరీ సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు.. మొదటి భాగాన్ని మించేలా మరింత అద్భుతంగా పరశురామ్ ఈ సీక్వెల్ మూవీని సిద్ధం చేస్తున్నారనీ.. అలానే దీనికి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నాయనీ సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.