వాల్తేరు వీరయ్య లుక్‌పై రవితేజ అప్‌డేట్‌

Update About Ravi Teja Look From Waltair Veerayya,Ravi Teja Look From Waltair Veerayya,Ravi Teja Look,Waltair Veerayya, Waltair Veerayya Movie, Waltair Veerayya Telugu Movie,Ravi Teja Latest Movie, Ravi Teja Movies, Ravi Teja Upcoming Movie, Latest Telugu Movies News, Latest Tollywood Updates,Ravi Teja,Waltair Veerayya 2023, Waltair Veerayya Latest News, Waltair Veerayya Movie Latest News And Updates, Waltair Veerayya Movie Live Updates, Waltair Veerayya New Update, Waltair Veerayya News, Waltair Veerayya Update, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates,Chiranjeevi,Shruti Haasan,Catherine Tresa,Urvashi Rautela,Bobby Simha,Devi Sri Prasad,K. S. Ravindra

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక. ఈ మూవీ లో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లోనటించారు. మెగా స్టార్ చిరంజీవి, శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ బాస్ పార్టీ ప్రేక్షకులను ఆకట్టుకుని యూట్యూబ్ లో భారీ వ్యూస్ సాధిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వాల్తేరు వీరయ్య మూవీ లో కీలక పాత్రలో నటిస్తున్న మాస్ మహారాజ రవితేజ తన లుక్‌ గురించి ఎదురుచూస్తున్న అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ ను సోషల్ మీడియా ద్వారా అందించారు. మీరంతా అప్‌డేట్ కై చాలా కాలంగా ఎదురుచూస్తున్నారని తనకు తెలుసుననీ , మీ అందరికీ కొత్త వ్యక్తిని డిసెంబర్‌ 12న ఉదయం 11:07 గంటలకు పరిచయం చేస్తున్నాననీ రవితేజ ట్వీట్ చేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.