ఒకే ఏడాది మూడు విషాదాలు

Tough Year for Superstar Mahesh Babu, Tough Year for Mahesh Babu, Superstar Mahesh Babu, Mahesh Babu, Live Updates From Krishna’s Home, Superstar Krishna Is No More, Superstar Krishna’s Sudden Demise, Krishna’s Sudden Demise, Tollywood Celebrities, Celebrities Mourn Superstar Krishnas Demise, Superstar Krishnas Demise, Celebrities Mourn, Krishnas Demise, Superstar Krishna Has Passed Away, Krishna Health Update, Krishna Health Latest Update, Superstar Krishna, Mahesh Babu’s father, veteran actor Superstar Krishna, Superstar Krishna visited Continental Hospital, Continental Hospital, Superstar Krishna Had a cardiac arrest, Mahesh Babu's family, Ramesh Babu, Indira Devi, Tollywood’s Legendary Veteran Actor, Hero Krishna, Tollywood’s Veteran Actor, Legendary Telugu Actor, Tollywood’s Superstar, Krishna Movies, Krishna Latest Movies, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ఒకటి కాదు రెండు కాదు ఈ ఏడాది మూడు విషాదాలు సూపర్ స్టార్ మహేష్ బాబు జీవితంలో చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది మహేష్ తీవ్ర విషాదాన్ని మిగిల్చి మరిచిపోలేని ఏడాదిగా మిగిలిపోయింది. ఈ ఏడాది ప్రారంభం జనవరిలో సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు, మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు మరణించారు. కాలేయ సంబంధిత వ్యాదితో బాధపడుతున్న ఆయన పరిస్థితి కాస్త విషమించడంతో మరణించారు. ఇక ఆ బాధ నుండి తేరుకోక ముందే మరో విషాదం చోటుచేసుకుంది. కృష్ణ మొదటి భార్య, మహేష్ తల్లి పద్మావతి కొద్ది రోజుల క్రిందటే మరణించారు. సెప్టెంబర్ లో ఆమె మృతి చెందారు. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుండి బయటపడుతున్నారు మహేష్ బాబు. ఇంతలోనే మరో విషాద సంఘటన చోటుచేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నేడు తుది శ్వాస విడిచారు. ఒకపక్క వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలు మరోపక్క మానసికంగా కృంగిపోయారు కృష్ణ. దానికి కారణం ముందు విజయ నిర్మల మరణం.. ఆ తరువాత తన పెద్ద కుమారుడు రమేష్ బాబు హఠాన్మరణం చెందడం.. రీసెంట్ తన మొదటి భార్య పద్మావతి మరణించడంతో మానసికంగా కృంగి పోయారు. ఈనేపథ్యంలో కృష్ణ నిన్న మరింత అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటు రావడంతో కృష్ణ ను కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. ఇక పరిస్థితి ఇంకా విషమించడంతో నేడు తుదిశ్వాస విడిచారు. ఈఘటన మహేష్ బాబును మరింత విషాదంలోకి నెట్టింది. దీంతో ఘట్టమనేని అభిమానులు మహేష్ బాబుకు ఓదార్పును ధైర్యాన్ని అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.