మలయాళం మూవీ రీమేక్ ప్లాన్?

Mohan Babu To Remake Malayalam Movie, Malayalam Movie, Malayalam Movie Remake, Mohan Babu, Actor Mohan Babu, Android Kunjappan Version 5.25, Mohan Babu To Remake Android Kunjappan Version 5.25, Mohan Babu Latest Movie, Mohan Babu's Upcoming Movie, Android Kunjappan Version 5.25 Live Updates, Android Kunjappan Version 5.25 New Update, Android Kunjappan Version 5.25 Movie, Android Kunjappan Version 5.25 Latest Update, Android Kunjappan Version 5.25 Movie Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

సౌత్ సినిమాలకు మాత్రం ఇప్పుడు మంచి డిమాండ్ పెరిగింది. అందుకే మన సినిమాలను వేరే భాషల్లో రీమేక్ చేయడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక మన తెలుగు సినిమాలను ఎలా అయితే తమిళ్, మలయాళంలో రీమేక్ చేసుకుంటున్నారో.. మన హీరోలు కూడా అదే పనిలో ఉన్నారు. దీనిలో భాగంగానే ఇప్పటికే మలయాళంలో హిట్ అయిన పలు సినిమాలను రీమేక్ చేశారు. రీసెంట్ గా చిరు గాడ్ ఫాదర్ సినిమా కూడా మలయాళం సూపర్ హిట్ ఫిలిం లూసిఫర్ సినిమాకు రీమేకే. ఈసినిమా ఎంత హిట్ అయిందో చూస్తూనే ఉన్నాం. ఇక ఇప్పుడు మరో మలయాళం సినిమాను రీమేక్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇప్పుడు ఓ మలయాళం సినిమాను రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా మరేదో కాదు మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన అండ్రాయిడ్ కుంజ‌ప్ప‌న్ వెర్ష‌న్ 5.25 సినిమా. ఈసినిమా హక్కులను మంచు విష్ణు సొంతం చేసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈసినిమా స్క్రిప్ట్ ను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్చే పనిలో ఉన్నారట. అంతేకాదు వీలైనంత త్వరలోనే ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారట. చూద్దాం మరి ఈసినిమాపై అధికారిక ప్రకటన ఏదైనా వస్తుందేమో..

కాగా అండ్రాయిడ్ కుంజ‌ప్ప‌న్ వెర్ష‌న్ 5.25 మూవీ తండ్రీ కొడుకుల మ‌ధ్య సాగే ఎమోష‌న‌ల్ డ్రామా. మల‌యాళంలో సూర‌జ్ తేల‌క్క‌డ్, సౌబిన్ సాహిర్ త‌దిత‌రులు న‌టించారు. మరి ఈసినిమా కనుక వస్తే ఇక్కడ ఎంత వరకూ హిట్ అవుతుందో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.