హిందీ భాషలో కూడా ధమాకా మూవీ రిలీజ్

Dhamaka To Release In Hindi too, Dhamaka Movie To Release In Hindi too, Ravi Teja, Sreeleela, Trinadha Rao Nakkina, Ravi Teja Latest Movie, Ravi Teja's Upcoming Movie, Dhamaka Hindi movie, Dhamaka, Dhamaka Telugu movie, Dhamaka New Update, Dhamaka Telugu Movie New Update, Dhamaka Movie, Dhamaka Latest Update, Dhamaka Movie Updates, Dhamaka Telugu Movie Live Updates, Dhamaka Telugu Movie Latest News, Dhamaka Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ , పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా తెరకెక్కిన విషయం తెలిసిందే.భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఫన్ , ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ పోస్టర్స్ , హీరో రవితేజ , శ్రీలీల అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మ్ చేసిన ఫస్ట్ సింగిల్ జింతాక్ , గ్లింప్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పూర్తిగా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ధమాకా మూవీ హిందీ వెర్షన్ కూడా రిలీజ్ కు మేకర్స్ ప్లాన్ చేశారు . త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ కానుందని సమాచారం. హీరో రవితేజ రావణాసుర , టైగర్ నాగేశ్వర రావు , MEGA 154 మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.ధమాకా మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.