న్యూ ప్రాజెక్ట్స్ ఎంపిక లో బిజీగా పూజా హెగ్డే

Pooja Hegde Is Busy With Selecting New Project,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Telugu Film News 2022,Pooja Hegde,Actress Pooja Hegde,Pooja Hegde Latest Updates,Pooja Hegde Upcoming Movies,Pooja Hegde New Movie Updates,Pooja Hegde latest News,Pooja Hegde New Project Updates,Pooja Hegde Busy in Selecting Upcoming Projects,Pooja Hegde Latest Projects Updates,Pooja Hegde New Movies,Pooja Hegde Project K Movie Updates,Pooja Hegde in Project K Movie Latest Updates,Pooja Hegde Upcoming Projects

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజా హెగ్డే ప్రస్తుతం సర్కస్ , కిసీ కా భాయ్ కీసీ కా జాన్ (హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు ,పూజాహెగ్డే జంటగా తెరకెక్కుతున్న #SSMB28 మూవీ దసరా పండగ తరువాత ప్రారంభం అయ్యే సెకండ్ షెడ్యూల్ లో పూజా హెగ్డే జాయిన్ కానున్నారు.శివ దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా తెరకెక్కనున్న తమిళ మూవీ లో సూర్య కు జోడీగా పూజా హెగ్డే ఎంపిక అయినట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పూరి జగన్నాథ్ , విజయ్ దేవరకొండ కాంబినేషన్ మూవీ జనగణమన మూవీకి కేటాయించిన డేట్స్ ను పూజా హెగ్డే , విజయ్ నటించే మరో మూవీ కి కేటాయించనున్నట్టు సమాచారం. న్యూ ప్రాజెక్ట్స్ ఎంపిక లో పూజాహెగ్డే బిజీగా ఉన్నట్టు , ఇప్పటికే రెండు బిగ్ ప్రాజెక్ట్స్ లో కథానాయికగా ఎంపిక అయినట్టు సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − one =