హైదరాబాద్ లో అందాల తార త్రిష

Actress Trisha In Hyderabad, Trisha In Hyderabad, Ponniyan Selvan 1 Movie Pre Release Event, Ponniyan Selvan 1 Telugu Movie Pre Release Event, PS1 Pre Release Event, Pre Release Event, PS1, Ponniyin Selvan-1 Updates, Ponniyin Selvan-1 Telugu Movie Updates, Ponniyin Selvan-1 Telugu Movie Live Updates, Ponniyin Selvan-1 Telugu Movie Latest News, Mani Ratnam’s Ponniyin Selvan-1, Ponniyin Selvan 1 Movie, Ponniyin Selvan 1 Telugu Movie, Ponniyin Selvan 1 Telugu Movie Latest News And Updates, Ponniyin Selvan-1, Ponniyin Selvan-1 Latest Update, Ponniyin Selvan-1 Movie New Update, Trisha's Latest Movie, Heroine Trisha, Telugu Film News 2022, Latest Telugu Movies News, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates

మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా హిస్టారికల్ డ్రామా పొన్నియిన్ సెల్వన్ తమిళ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష , జయరామ్ , ప్రకాష్ రాజ్, పార్తీపన్, శరత్‌కుమార్, ప్రభులతో పాటు పలువురు నటీనటులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్, భారీ తారాగణంతో దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న పొన్నియిన్ సెల్వన్ మూవీ ఫస్ట్ పార్ట్ పొన్నియిన్ సెల్వన్ 1 మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తమిళ , తెలుగు భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ త్రిష స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా త్రిష కథానాయికగా తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ 1 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఆ ఈవెంట్ లో పాల్గొన్న త్రిష హైదరాబాద్ లో సందడి చేశారు. తన అందం తో ప్రేక్షకులను త్రిష ఆకట్టుకున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.