ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో కొత్త ట్రెండ్ నడుస్తుంది. తమ అభిమాన హీరోల బర్త్ డే కు వారి పాత సూపర్ హిట్ మూవీస్ స్పెషల్ షోస్ థియేటర్స్ లో ప్రదర్శిస్తూ అభిమానులు తమ అభిమానం చాటుకుంటున్నారు. రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే కు సూపర్ హిట్ పోకిరి మూవీ స్పెషల్ షోస్ భారీ వసూళ్లను సాధించిన విషయం తెలిసిందే.మెగా స్టార్ చిరంజీవి బర్త్ డే ఆగస్ట్ 22 కు హైదరాబాద్ లో బ్లాక్ బస్టర్ ఘరానా మొగుడు మూవీ స్పెషల్ షోస్ ను 21 , 22 తేదీలలో ప్రదర్శించిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ఫిల్మ్స్ బ్యానర్ పై పి ఏ అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా తమ్ముడు , గీతా ఆర్ట్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ జల్సా మూవీస్ ఘనవిజయం సాధించాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే(సెప్టెంబర్ 2) సందర్భంగా సూపర్ హిట్ జల్సా , తమ్ముడు మూవీస్ స్పెషల్ షోస్ ను అభిమానులు ప్లాన్ చేశారు. పవన్ కళ్యాణ్ బర్త్ డే కు ఒక రోజు ముందుగానే కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్లో సెప్టెంబర్ 1న 4K క్వాలిటీతో తమ్ముడు , జల్సా మూవీస్ స్పెషల్ షోస్ ను ఫ్యాన్స్ ప్లాన్ చేశారు .
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























