బ్లాక్ బస్టర్ టెర్మినేటర్, టైటానిక్, పిరాన్హ 2 వంటి హాలీవుడ్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దర్శకుడు జేమ్స్ క్యామెరాన్ దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ అవతార్ హాలీవుడ్ మూవీ 2009 లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి , భారీ కలెక్షన్స్ తో వరల్డ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది. జేమ్స్ క్యామెరాన్ దర్శకత్వంలో తెరకెక్కిన అవతార్ మూవీ సీక్వెల్ అవతార్ 2 ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 16 వ తేదీ రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
We remastered the movie and decided it deserved a new poster…. pic.twitter.com/T2bXc2EiGa
— James Cameron (@JimCameron) August 23, 2022
జేమ్స్ క్యామెరాన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీస్ ప్రపంచవ్యాప్తంగా కోటను కోట్ల కలెక్షన్స్ ను స్వంతం చేసుకున్నాయి.చాలా కాలంగా అవతార్ ఫస్ట్ పార్ట్ ని రీరిలీజ్ చేయాలని పలువురు ఆ మూవీ ఫ్యాన్స్ కోరుతుండడంతో ఫైనల్ గా ఆ మూవీ యొక్క రీ మాస్టర్డ్ వర్షన్ ని సెప్టెంబర్ 23న విడుదల చేస్తున్నట్లు దర్శకుడు సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు. అవతార్ మూవీ రీ మాస్టర్డ్ కాపీ రెడీ చేశామనీ , ఒక న్యూ పోస్టర్ తో రీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ దర్శకుడు ట్వీట్ చేశారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























