“బాహుబలి”మూవీ ఐకానిక్ సీన్ ను రీ క్రియేట్ చేసిన కాజల్

Kajal Aggarwal Recreates Baahubali Iconic Scene,Kajal Aggarwal And Her Son Neil Kitchlu Recreate Baahubali Poster,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest,Kajal Aggarwal,Actress Kajal Aggarwal,Kajal Aggarwal and Her Son Neil Kitchlu,Kajal Aggarwal and Son Kitchlu Recreate Baahubali Poster Kajal Aggarwal Recreates Baahubali Poster with Son Neli Kitchlu,Kajal Aggarwal Upcoming Movies,Kajal Aggarwal and Son Neil Kitchlu Baahubali Poster

“లక్ష్మీ కళ్యాణం ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కాజల్ అగర్వాల్ తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. కెరీర్ పీక్ పొజిషన్ లో ఉన్నప్పుడే స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ 30 వ తేదీ బిజినెస్ మ్యాన్ గౌతమ్ ను వివాహం చేసుకున్నారు. దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న కాజల్ ఇటీవలే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.కాజల్ తన కుమారుడికి నీల్‌ కిచ్లూ అని పేరు పెట్టారు. ప్రస్తుతం కాజల్ మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.స్టార్ హీరోయిన్ కాజల్ తిరిగి సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ కాజల్ అగర్వాల్ , తన కుటుంభ సభ్యుల ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బాహుబలి 2 మూవీ లోని మహేంద్ర బాహుబలి కాలును కట్టప్ప తన తలపై పెట్టుకున్న సీన్ ను రీ క్రియేట్ చేశారు. కాజల్ తన తనయుడి కాలు ను తలపై పెట్టుకున్న ఫొటోను , రాజమౌళి సర్ మా ఇద్దరి ఫొటో మీకు అంకితం అంటూ
కాజల్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా వైరల్ గా మారింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.