విష్ణు ‘జిన్నా’ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

Manchu Vishnu New Movie First Look Release Date Locked,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Jinnah,Jinnah Movie,Jinnah Telugu Movie,Jinnah movie First Look,Jinnah movie First Look Out Now,Jinnah movie First Look Released, Manchu Vishnu,Hero Manchu Vishnu,Manchu Vishnu Jinnah Movie,Manchu Vishnu latest Updates,Manchu Vishnu latest movie Updates, Manchu Vishnu Jinnah movie First Look Released,Manchu Vishnu Jinnah Movie First Look Releaved,Manchu Vishnu Movie Updates, Manchu Vishnu latest Movie Jinnah First look Release Date Fixed

ఈషాన్‌ సూర్య దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా జిన్నా సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాలో విష్ణు గాలి నాగేశ్వరరావు అనే పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దాదాపు షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. రీసెంట్ గానే ఈసినిమా టైటిల్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. ఇక ఈసినిమా లోకేషన్స్ నుండి అప్పడప్పుడు ఏదో పోస్ట్ చేస్తూనే ఉన్నాడు విష్ణు. ఇక తాజాగా ఈసినిమా ఫస్ట్ లుక్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను జులై11వ తేదీన ఉదయం 10 గంటల 22 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటి సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. కథ, స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్. డాషింగ్ సినిమాటోగ్రాఫర్ చో టా.కె.నాయుడు.. భాను, నందు డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.