“#THALAPATHY 66 ” మూవీ హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి

Thalapathy66 movie Hyderabad schedule wrapped up,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Thalapathy66,Thalapathy66 Movie,Thalapathy66 Movie Updates,Thalapathy66 Movie Shooting Updates,Thalapathy66 Latest Shoot Updates,Thalapathy66 movie Shoot Wrapped Up, Thalapathy66 Movie Wrapped Up in Hyderabad,Vijay Thalapathy66 movie Shooting Wrapped Up,Thalapathy66 Movie Latest News,Vijay and Rashmika upcoming Movie Thalapathy66, Thalapathy66 Movie Vijay And Rashmika,Thala Vijay Upcoming Movies,Rashmika New Movie Updates,Rashmika Upcoming Movies,Thala Vijay

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి బ్యానర్స్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ , దళపతి విజయ్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు , తమిళ భాషలలో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “#Thalapathy66” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో శరత్ కుమార్ , ప్రకాష్ రాజ్, ప్రభు , శ్రీకాంత్ , శ్యామ్ , యోగిబాబు, జయసుధ , సంగీత, సంయుక్త ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“#Thalapathy66” మూవీ ఫస్ట్ షెడ్యూల్ చెన్నై లో జరిగిన విషయం తెలిసిందే. స్టార్ హీరో విజయ్ ఫస్ట్ స్ట్రెయిట్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న“#Thalapathy66” మూవీ సెకండ్ షెడ్యూల్ ప్రధాన తారాగణంతో 25 రోజుల పాటు హైదరాబాద్ లోని పలు లొకేషన్స్ లో జరిగింది. ఈ భారీ షూటింగ్ షెడ్యూల్ లో దర్శకుడు పలు కీలక సన్నివేశాలను తెరకెక్కించారని సమాచారం. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ తరువాతి షెడ్యూల్ చెన్నై లో జరగనుంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న“#Thalapathy66” మూవీని దీపావళి కానుకగా అక్టోబర్ 23 వ తేదీ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారని సమాచారం.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + sixteen =