‘బ్రహ్మాస్త్ర’ విజువల్స్ పై రాజమౌళి ప్రశంసలు

SS Rajamouli Praises Brahmastra Visuals,Telugu Filmnagar,Latest Telugu Reviews,Latest Telugu Movies 2022,Telugu Movie Reviews,Telugu Reviews,Latest Tollywood Updates, SS Rajamouli About Brahmastra,SS Rajamouli Praises Brahmastra,SS Rajamouli Says Brahmastra is a Visuals Wonder Movie,SS Rajamouli Promoting The Film Brahmastra, Brahmastra Visual Wonder,Ranbir Kapoor As A siva,Director Ayan Mukerji Movie with Ranbir Kapoor and ALia Bhatt in Brahmastra,Alia as Isha Role in Brahmastra Movie, Brahmastra Part 1 on 9th September,Brahmastra Part 1 Releasing On 9th september, Brahmastra,Brahmastra 350 crores budget Movie,Brahmastra Alia Bhatt movie, Brahmastra film created a new world named Astraverse,Brahmastra is a modern mythological film,Brahmastra latest Looks from the Movie,Brahmastra Movie, Brahmastra Movie Updates,Brahmastra Releasing on 9th September,Alia Bhatt RRR Movie,Shah Rukh Khan and Nagarjuna in the Movie Brahmastra,Music composer Pritam For Movie Brahmastra, Brahmastra Telugu Movie,Brahmastra Telugu Movie Updates,Brahmastra under the Banner of Dharma Productions,Karan Johar Producing the Movie Brahmastra, Ranbir Kapoor and Alia Bhatt in Brahmastra Movie,SS Rajamouli Promoting The Film Brahmastra,Amitabh Bachchan in Brahmastra Movie,#Brahmastra

ఇటీవల దర్శకులు, నిర్మాతలు భారీ బడ్జెట్ తో సినిమాలు తీయడానికి అస్సలు వెనుకాడట్లేదు. కథ డిమాండ్ చేస్తే ఎన్ని కోట్లయినా పెట్టడానికి రెడీగా ఉన్నారు. అందుకే విజువల్ వండర్స్ ను తెరపైన చూడగలుగుతున్నాం. ఇక టాలీవుడ్ లో ఇప్పటికే అలాంటి సినిమాలు రాగా.. ఇప్పుడు బాలీవుడ్ లో బ్రహ్మాస్త్ర విజువల్ వండర్ ను చూపించడానికి రెడీ అవుతుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్‌బీర్‌కపూర్‌, అలియా భట్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. ఈసినిమాలో రణ్‌బీర్‌కపూర్‌ శివ పాత్రలో నటిస్తుండగా అలియా ఇషా పాత్రలో కనిపించనుంది. ఇక ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. రెండు పార్ట్ లుగా రానున్న ఈసినిమాలో మొదటి పార్ట్ ను సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా చిన్నగా స్టార్ట్ చేస్తున్నారు మేకర్స్. ఇదిలా ఉండగా ఈసినిమా నుండి అలియా పుట్టినరోజు సందర్భంగా తన పాత్రకు సంబంధించి స్పెషల్ వీడియోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈవీడియోపై దర్శకధీరుడు రాజమౌళి స్పందిస్తూ.. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.. అలియా భట్ ఎప్పటిలాగే చాలా బాగా నటించింది.. దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ చిత్రం లో ఏమి దాచి ఉంచాడో చూడాలి అంటూ ట్వీట్ చేశారు. ఇక రాజమౌళి ట్వీట్ కు అలియా కూడా స్పందించి థ్యాంక్స్ చెప్పింది.

కాగా ఈసినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌ బచ్చన్‌ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇంకా ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ల‌పై క‌ర‌ణ్ జోహార్‌, ర‌ణ్ బీర్ క‌పూర్‌, అయాన్ ముఖ‌ర్జీ, అపూర్వ మెహ‌తా, న‌మిత్ మ‌ల్హోత్రా బ్ర‌హ్మాస్త్ర చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈసినిమాకు ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.