“బాహుబలి 3″మూవీ అప్ డేట్

Latest Update about Baahubali 3 Movie,Telugu Filmnagar,Latest Telugu Reviews,Latest Telugu Movies 2022,Telugu Movie Reviews,Telugu Reviews,Latest Tollywood Reviews, Raja Mouli,Legendary Director Rajamouli,Director Raja Mouli,Raja Mouli About Baahubali 3,Raja Mouli Baahubali: The Beginning,Raja Mouli Baahubali: The Conclusion Movie, Baahubali Movie Creates a Records, Rana Dagubati in Baahubali Part 2,MovieBaahubali Movie collections crossed Rs.1000 crore,Radhe Shyam Pres Meet,Prabhas in a Press Meet say Baahubali never has an end,Prabhas about Baahubali 3,Prabhas myself and the producers are excited about Baahubali 3, Raja Mouli About Baahubali 3 Moive,Prabhas Radhe shyam Movie Updates,Prabhas upcoming movies,Prabhas Radhe Shyam Blockbuster Movie,Prabhas and Pooja Hegde Movie Radhe Shyam Baahubali 2: The Conclusion,Raja Mouli latest Update on Baahubali 3 Movie

సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ , రానా దగ్గుబాటి , అనుష్క , తమన్నా , రమ్యకృష్ణ , సత్య రాజ్ ప్రధాన పాత్రలలో భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన “బాహుబలి”, “బాహుబలి–2” మూవీస్ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్ళు రాబట్టి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన విషయం తెలిసిందే.  ఒక ప్రాంతీయ భాష (తెలుగు ) చిత్రం ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటింది. పాన్ ఇండియా మూవీస్ కు ఈ మూవీ దారి చూపింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా “ఆర్‌ఆర్‌ఆర్‌”మూవీ ప్రమోషన్‌లో భాగంగా దర్శకుడు రాజమౌళి ఇచ్చిన ఇంటర్వ్యూలో “బాహుబలి 3″మూవీ అప్ డేట్ ఇచ్చారు. రాజమౌళి మాట్లాడుతూ .. “బాహుబలి” చుట్టూ జరిగే ఎన్నో సంఘటనలు తదుపరి “బాహుబలి3” చిత్రంలో చూపించనున్నామనీ , దీనికి సంబంధించి వర్క్‌ చేస్తున్నామనీ , మా నిర్మాత శోభు యార్లగడ్డ ఈ విషయంలో పాజిటివ్‌గా ఉన్నారనీ , అయితే దీనికి కాస్త సమయం పట్టొచ్చుననీ , మహోన్నత మాహిష్మతి రాజ్యం నుంచి ఆసక్తికరమైన వార్త రానుందనీ , “ఆర్‌ఆర్‌ఆర్‌”మూవీ విడుదల తర్వాత మహేశ్‌తో సినిమా చేయబోతున్నాననీ , ఈ కథకు సంబంధించిన పనులు జరుగుతున్నాయనీ , ప్రస్తుతం తన దృష్టి అంతా “ఆర్‌ఆర్‌ఆర్‌” పైనే ఉందనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.