కమర్షియల్ హిట్ “పెళ్ళి సందD ” మూవీ తో శ్రీలీల టాలీవుడ్ కు పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీలీల తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. పలు మూవీ ఆఫర్స్ కూడా అందుకుంటున్నారు. మాస్ మహారాజా రవితేజ కు జోడీగా శ్రీ లీల “ధమాకా ” మూవీ లో నటిస్తున్నారు. “ధమాకా ” మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. శ్రీలీల కథానాయికగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియాలో శ్రీలీల అందమైన తన ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ట్రెడిషినల్ డ్రెస్ లో క్యూట్ గా ఉన్న తన ఫొటో ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా శ్రీలీల లుక్ మరింత అందంగా ఉండి అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.
Jai Sena Movie TEASER | Srikanth | Sunil | Tarak Ratna | 2019 Latest Telugu Movies |Telugu FilmNagar
01:11
Srikanth and Sunil about CASTE FEELING in Tollywood | Srikanth and Sunil Exclusive Interview
03:06
Srikanth Hilarious Comedy Scene | Raa Raa Latest Telugu Movie Scenes | Naziya | Latest Telugu Movies
03:10
Shiridi Sai Telugu Movie Scenes | Srikanth Gets Emotional | Nagarjuna | Telugu FilmNagar
05:39
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: