‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

Ashoka Vanamlo Arjuna Kalyanam Movie New Release Date Announced,Telugu Filmnagar,Latest Telugu Reviews,Latest Telugu Movies 2022,Telugu Movie Reviews,Telugu Reviews,Latest Tollywood Reviews, Vishwak Sen Ashoka Vanamlo Arjuna Kalyanam,Vishwak Sen Ashoka Vanamlo Arjuna Kalyanam Movie,Vishwak Sen Ashoka Vanamlo Arjuna Kalyanam Release Date on 22nd April, Vishwak Sen Ashoka Vanamlo Arjuna Kalyanam Movie Release Date 22nd April 2022,Ashoka Vanamlo Arjuna Kalyanam Official Teaser,Ashoka Vanamlo Arjuna Kalyanam Songs,Vishwak Sen, Vishwak Sen Movies,Vishwak Sen New Movie,Vishwak Sen Latest Movie,Vishwak Sen Movie,Vishwak Sen New Movie Update,Vishwak Sen Latest Movie Update, Ashoka Vanamlo Arjuna Kalyanam Release Date Announced Vishwak Sen Upcoming Movie,AVAK,AVAK Movie,AVAK Movie Release Date,Vishwak Sen AVAK,Ashoka Vanamlo Arjuna Kalyanam Release Date,Ashoka Vanamlo Arjuna Kalyanam Movie Release Date,Ashoka Vanamlo Arjuna Kalyanam Release Date Update, Vidya Sagar Chinta,Jay Krish,Ashoka Vanamlo Arjuna Kalyanam,Ashoka Vanamlo Arjuna Kalyanam Movie,Ashoka Vanamlo Arjuna Kalyanam Telugu Movie,Vishwak Sen's Ashoka Vanamlo Arjuna Kalyanam Release Date Locked, Vishwak Sen,Rukshar Dhillon,Ritika Nayak,Ashoka Vanamlo Arjuna Kalyanam Movie Updates,Ashoka Vanamlo Arjuna Kalyanam Movie Teaser,Ashoka Vanamlo Arjuna Kalyanam Telugu Movie Teaser, Ashoka Vanamlo Arjuna Kalyanam On 22nd April 2022,Ashoka Vanamlo Arjuna Kalyanam Releasing On 22nd April 2022,Ashoka Vanamlo Arjuna Kalyanam Movie Release Date Update, Ashoka Vanamlo Arjuna Kalyanam From 22nd April,#AshokaVanamLoArjunaKalyanam,#VishwakSen,#AVAK

విద్యాసాగర్ దర్శకత్వంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా అశోకవనంలో అర్జున కళ్యాణం. ఇప్పటి వరకూ చేసిన పాత్రలకు విభిన్నంగా విశ్వక్ సేన్ ఈసినిమాలో కనిపించనున్నాడు. 30 ఏళ్ళు దాటుతున్నా ఇంకా పెళ్ళికాని అల్లం అర్జున కుమార్ కు .. ఎట్టకేలకు ఒక అందమైన అమ్మాయిని పెళ్ళి చేసుకొనే అవకాశం వస్తుంది. ఆ క్రమంలో అతడు ఎన్ని తిప్పలు పడ్డాడు? చివరికి ఆ అమ్మాయి మనసును అతడు ఎలా గెలుచుకున్నాడు అనే కథాంశంతో హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ గా సినిమా తెరకెక్కుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ముందు ఈసినిమాను మార్చి 4న థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈసినిమా రిలీజ్ ను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 22న ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు.

కాగా రుక్సార్‌ దిల్లాన్‌ ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బాపినీడు, సుధీర్ నిర్మిస్తున్నారు. జయ ఫణి సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ గా ప‌వి కె.ప‌వ‌న్‌ పనిచేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.