అన్నయ్య చాలా కేరింగ్ అండ్ ప్రొటెక్టివ్..!

Radhe Shyam Producer Praseedha Uppalapati about Darling Prabhas,Producer Praseedha Talks About Radhe Shyam,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Radhe Shyam, Radhe Shyam Telugu Movies,Radhe Shyam Movie Updates,Radhe Shyam Latest News,Producer Praseedha About Radhe Shyam,Prabhas’s sister Praseedha Produce the Film Radhe Shyam, Praseedha Became Producer For Her Brother Prabhas Movie,Prabhas’s uncle Krisham Raju presented the film,Radhe Shyam first Day, Praseedha said that she loved all the scenes between Prabhas and Pooja Hegde in the film,Radhe Shyam Positive Response, Radhe Shyam features breathtaking visuals,Prabhas and Pooja Hegde Radhe Shyam Movie,Pooja Hegde Movies,Pooja Hegde Upcoming Movies,Pooja Hegde latest Movie, Radhe Shyam Movie Updates,Radhe Shyam Telugu Movie Updates,Radhe Shyam Movie Latest Updates,Radhe Shyam Release Trailer, Radhe Shyam Trailer,Radhe Shyam Movie Songs,Prabhas Radhe Shyam,Prabhas Radhe Shyam Movie,Prabhas Radhe Shyam Review,Radhe Shyam Movie Highlights, Prabhas Radhe Shyam World wide Movie,Prabhas Latest Movie,Krishnam Raju,UV Creations,Radha Krishna Kumar,Radhe Shyam Movie,Radhe Shyam Telugu Movie, Radhe Shyam Movie Live Updates,Radhe Shyam Pure classic romantic Movie,Radhe Shyam Movie about love and destiny,Krishnam Raju played the role of Pramahamsa, Prabhas as Vikramaditya in Radhe Shyam Movie,Visuals Of The Song Sanchari,Visual Of Radhe Shyam,Cinematography by Manoj Paramahamsa,Thaman s BGM, Thaman BGM Music For the Radhe shyam

రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సినిమా రాధే శ్యామ్. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నిన్న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది. దాదాపు 300 కోట్ల బడ్జెత్ తో భారీ స్థాయిలో ఈసినిమాను నిర్మించారు. సినిమా చూసిన తరువాత ఖర్చుకు తగ్గ ఫలితం స్క్రీన్ పై కనిపిస్తుంది. అంత గ్రాండియర్ గా.. విజువల్ వండర్ గా.. ప్రతి ఫ్రేమ్ అర్టిస్టిక్ గా కనిపిస్తుంది. ఇక ఈసినిమా నిర్మాతల్లో ప్రభాస్ సోదరి, కృష్ణంరాజు కూతురు ప్రసీద కూడా ఒకరన్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ లో ఈమె కూడా పాల్గొని తన ఎంట్రీ గురించి సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

* నాలుగు సంవత్సరాల తర్వాత రిజల్ట్ వస్తుందంటే కొంత నర్వస్ గా ఉంది.. కానీ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నా.. నాకు ఏం డౌట్ ఉన్నా నేను ముందు నాన్నను, అన్నయ్యనే అడుగుతా.. వాళ్లు నాకు చాలా సపోర్ట్ గా ఉన్నారు.. వాళ్ల ఎక్స్ పీరియన్స్ తో నాకు ఎలాంటి సమస్య వచ్చినా సొల్యూషన్ ఇచ్చేవాళ్లు అని తెలిపింది.

* నేను ఇండస్ట్రీకి కొత్త.. ఇంకా నేర్చుకునే పొజిషన్ లోనే ఉన్నాను.. అయితే నేను చెప్పినట్టు రైట్ గైడెన్స్ ఎప్పుడు హెల్ప్ ఫుల్ గా ఉంటుంది.. నాకు అలాంటి సపోర్ట్ చాలానే ఉంది. నేను ఫస్ట్ ఈ విషయం చెప్పినవెంటనే.. నీకు ఇంట్రెస్ట్ ఉందని తెలుసు.. కానీ నువ్వే వచ్చి నాకు ఫస్ట్ చెబుతావని చూస్తున్నా.. నా నుండి నీకు ఫుల్ సపోర్ట్ ఇస్తాను అని అన్నయ్య చెప్పారు.

* ఎప్పుడూ కొంచం కొత్తగా చేయాలనుకుంటాను.. అందుకే యూఎస్ లో కోర్స్ నేర్చుకున్నా.. వర్కింగ్ అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఉంటుంది.. అందుకే అది ఇక్కడికి తీసుకొద్దామనే ఆలోచనతోనే అక్కడికి నేర్చుకోవడానికి వెళ్లాను.

* ఈకాలంలో స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్స్ చూపించడం చాలా ఇంపార్టెంట్. స్క్రీన్ పైన మాత్రమే కాదు.. తెర వెనుక కూడా చాలా ఇంపార్టెంట్. ఈసినిమా ఖచ్చితంగా అలానే ఉంటుంది. ఈసినిమాలో ఉమెన్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి.. చాలా మంది ఉమెన్ కు కూడా ఈ సినిమా కనెక్ట్ అవుతుందని నమ్మకం ఉంది.

* హీరో హీరోయిన్ మధ్య వచ్చే సన్నివేశాలు అన్నీ నాకు చాలా ఇష్టం. క్యూట్ గా ఉంటాయి. ఇంకా క్లైమాక్స్ అయితే ఇంకా బాగుంటుంది. అందరి అంచనాలను అందుకుంటుంది.

* అన్నయ్య చాలా కేర్ తీసుకుంటారు.. అలానే చాలా ప్రొటెక్టివ్. అన్ని విషయాల్లో మాకు గైడ్ చేస్తారు. మాతో కూర్చొని గంటల గంటలు మాట్లాడతారు. మాతో టైమ్ స్పెండ్ చేస్తే రిలాక్స్ అవుతారు. మేము వెళ్లినప్పుడు ఒక గంట మాట్లాడుకుందాం అనుకుంటే అది కాస్త ఒక రోజంతా అయిపోతుంది.. షూట్ కూడా పోస్ట్ పోన్ చేసుకుంటూ మాట్లాడుకుంటాం..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.