“స్కైలాబ్ ” టైటిల్ , ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

Satyadev and Nithya Menen Starrer Skylab Movie Title and First Look Poster Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tamannaah,Tamannaah Movies,Skylab,Skylab Movie,Skylab Telugu Movie,Skylab Movie Updates,Skylab Movie News,Skylab Movie Latest Updates,Skylab Movie Telugu,Skylab First Look,Skylab Movie First Look,Skylab Telugu Movie First Look,Title And First Look Of Skylab Movie,Skylab Title And First Look,First Look Poster Of Skylab,Nithya Menen,Nithya Menen Movies,Nithya Menen New Movie,Nithya Menen Latest Movie,Nithya Menen New Movie Poster,First Look,Satya Dev And Nithya Menen In Skylab,Satya Dev And Nithya Menen,Satya Dev And Nithya Menen Movie,Satya Dev And Nithya Menen Skylab,Satya Dev,Satya Dev Movies,Satya Dev Latest Movie,Satya Dev New Movie,Satya Dev Skylab,Skylab Satya Dev,Satya Dev Skylab Movie Poster,First Look Of Satya Dev,Nithya Menen First Look From Skylab,Rahul Ramakrishna,Satya Dev First Look From Skylab,Skylab First Look Poster,Skylab First Look Poster Out,Skylab Movie First Look Poster,First Look Poster Of Satya Dev Skylab,Satya Dev And Nithya Menen Skylab First Look,First Look Of Nithya Menen And Satyadev's Skylab,Satya Dev And Nithya Menen New Movie Title Skylab,Satya Dev New Movie Skylab,#SKYLAB,#SkylabFirstLook

బైట్ ఫీచర్స్ , నిత్య మీనన్ కంపెనీ బ్యానర్స్ పై విశ్వక్ కందేరావు దర్శకత్వంలో సత్యదేవ్ , నిత్య మీనన్ , రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో స్కైలాబ్ ఆధారంగా పీరియాడికల్ మూవీ “స్కైలాబ్ “తెరకెక్కింది. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించారు. NASA ఫస్ట్ స్పేస్ స్టేషన్ స్కైలాబ్ (1979) కూలిపోయి భూమి సర్వ నాశనం అయిపోతుందని వార్తలు వచ్చాయి . ప్రజలంతా ఏం జరుగుతుందోనని
ఆసక్తి గా ఎదురు చుసిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“స్కైలాబ్ ” మూవీ టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్ ను స్టార్ హీరోయిన్ తమన్నా 11 వ తేదీ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తికరంగా ఉండి మూవీ పై అంచనాలను పెంచింది. తెలుగు రాష్ట్రంలోని బండ లింగపల్లి గ్రామంలోని గౌరి, ఆనంద్‌, రామారావు జీవితాల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే నేపథ్యం లో “స్కైలాబ్ ” మూవీని దర్శకుడు వినోదాత్మంగా తెరకెక్కించారు. నిత్య మీనన్ సహ నిర్మాత గా వ్యవహరించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.