సక్సెస్ ఫుల్ “నీల తామర “మలయాళ మూవీ తో కెరీర్ ప్రారంభించిన అమలా పాల్ “వీరశేఖరన్ “మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. “బెజవాడ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అమలాపాల్ “లవ్ ఫెయిల్యూర్ “, “నాయక్ “, “ఇద్దరమ్మాయిలతో “వంటి సూపర్ హిట్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరించారు. “జండా పై కపిరాజు “(2015 ) తరువాత అమలాపాల్ తమిళ , మలయాళ చిత్రాలతో బిజీగా మారారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




అమలాపాల్ ప్రస్తుతం రెండు తమిళ , ఒక మలయాళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. హిందీ వెబ్ సిరీస్ “లస్ట్ స్టోరీస్ “తెలుగు రీమేక్ లో నటించిన అమలాపాల్ “కుడి ఎడమైతే “తెలుగు వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫోటోషూట్స్ లో పాల్గొని అమలాపాల్ ఆ ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. లేటెస్ట్ ఫోటో షూట్ లోని తన స్టైలిష్ ఫొటోలను అమలాపాల్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫొటోలు అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























