సెన్సేషనల్ హిట్ “RX 100” మూవీతో పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో పాయల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని క్రేజీ హీరోయిన్ గా మారారు. “వెంకీ మామ “, “డిస్కో రాజా ” మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. “ఏంజెల్ ” మూవీ తో పాయల్ కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. పాయల్ ప్రస్తుతం “నరేంద్ర “, ” 5 డబ్ల్యూస్ “మూవీస్ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“అనగనగా ఒక అతిథి ” మూవీ లో పాయల్ డీ గ్లామర్ పాత్రలో అద్భుతం గా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఈ సందర్భంగా పాయల్ మాట్లాడుతూ .. తన లోని నటనా సామర్థ్యం ప్రేక్షకులకు తెలియాలంటే డీ గ్లామర్ పాత్రలే ఉపయోగపడతాయనీ , ఎప్పుడూ గ్లామర్ పాత్రలలో నటిస్తుంటే బోర్ కొడుతుందనీ , అందుకే అప్పుడప్పుడూ డీ గ్లామర్ పాత్రలలో నటించాలని అనుకుంటున్నాననీ , గ్లామర్ , డీ గ్లామర్ పాత్రలను బ్యాలెన్స్ చేసుకుంటూ నటిస్తాననీ పాయల్ తన మనసులో మాట ను వెల్లడించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: