పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ పూజాహెగ్డే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పూజాహెగ్డే ప్రస్తుతం “రాధేశ్యామ్ “, “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ” మూవీస్ లో నటిస్తున్నారు. రెండు బాలీవుడ్ మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ పూజాహెగ్డే అభిమానులను అలరిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Omgggg this adorable little one just made my day! Cutest cheeks ever! Sending her ALL my love and virtual kisses 😘😘😘😘 Hope to meet her some day 🤗 https://t.co/ZyS9OSUXDW
— Pooja Hegde (@hegdepooja) November 10, 2020
హీరోయిన్ పూజాహెగ్డే కు అభిమాన గణం ఎక్కువే. పూజాహెగ్డే బుల్లి అభిమాని తన ముద్దు మాటలతో తాను పెద్దయ్యాక పూజాహెగ్డే అవుతాననీ , పూజాహెగ్డే చాలా బాగుంటుందనీ , ఆమె అంటే తనకు ఇష్టం అనీ చెప్పిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఆ వీడియో ను పూజాహెగ్డే తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. చిన్నారి ముద్దు మాటలతో తమ అభిమాన తార పూజాహెగ్డే పై చేసిన కామెంట్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























