సమంత లాక్ డౌన్ ఎక్స్ పీరియన్స్

Samantha Akkineni Shares About Her Lockdown Experience On Social Media

తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ సమంత స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. సెలెక్టివ్ గా మూవీస్ ఎంపిక చేసుకుంటున్న సమంత ఇప్పుడు దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో తెలుగు , తమిళ భాషలలో రూపొందనున్న హారర్ థ్రిల్లర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ సమంత తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లాక్ డౌన్ ఎక్స్ పీరియన్స్ గురించి స్టార్ హీరోయిన్ సమంత మాట్లాడుతూ .. కొన్ని సార్లు చిన్న చిన్న పనులే జీవితాన్ని ఆనందమయం చేస్తాయని లాక్ డౌన్ విరామం లో తెలిసిందనీ , గార్డెనింగ్ అంటే తనకు చాలా ఇష్టమనీ , సినిమాలతో బిజీగా ఉండడంతో మొక్కలు పెంచడానికి సమయం ఉండేదికాదనీ , లాక్ డౌన్ విరామం లో మొక్కల పెంపకం పైనే దృష్టి పెట్టాననీ , ఇటువంటి చిన్న పనులే  ఆశావహ దృక్పథాన్ని పెంపొందిస్తాయని తెలుసుకున్నాననీ , బంధాలను మరింత బలపరుచుకొనడానికి లాక్ డౌన్ సమయం తోడ్పడిందనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.