“బోణి ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కృతి కర్బంద “తీన్ మార్ “, “ఒంగోలు గిత్త “, “బ్రూస్ లీ ” మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. తెలుగు తోపాటు కృతి కన్నడ, తమిళ భాషా చిత్రాలలో నటించారు. కృతి కర్బంద నటించిన బాలీవుడ్ మూవీ “హౌస్ ఫుల్ 4″ఘనవిజయం సాధించింది. కృతి ప్రస్తుతం పులకిత్ సామ్రాట్ హీరోగా రూపొందుతున్న బాలీవుడ్ మూవీ “తైష్ “లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తన అంద చందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కృతి కర్బంద ఇతర కళలలో కూడా ప్రావీణ్యం సంపాదించుకుంటున్నారు. పోల్ డ్యాన్స్ ను కృతి నేర్చుకున్నారు. కృతి తన పోల్ డ్యాన్స్ వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. కృతి పోల్ డ్యాన్స్ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. పోల్ డ్యాన్స్ తన ఫేవరేట్ వర్క్ అవుట్ అని కృతి చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































