‘ఓ పిట్ట కథ’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

O Pitta Katha Teaser Release Date Gets Confirmed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,O Pitta Katha,O Pitta Katha Movie,O Pitta Katha Telugu Movie,O Pitta Katha Movie Updates,O Pitta Katha Telugu Movie Latest News,O Pitta Katha Teaser,O Pitta Katha Movie Teaser,O Pitta Katha Telugu Movie Reaser,O Pitta Katha Teaser Release Date Locked,O Pitta Katha Telugu Movie Teaser Release Date Confirmed

 చందు ముద్దు నూతన దర్శకుడిగా పరిచయం అవుతూ.. విశ్వంత్‌ దుద్దుంపూడి, సంజ‌య్ రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘ఓ పిట్ట కథ’. ఒక విలేజ్‌లో జ‌రిగే స్టోరీ నేప‌థ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. షూటింగ్ పూర్తి చేసుకొని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జ‌రుపుకుంటుంది. మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగానే ఇటీవలే ఈ సినిమా ప్రీ టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇక దానికి మంచి రెస్పాన్సే వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు తాజాగా ఈ సినిమా లోని ప్రధాన పాత్రలకు సంబంధించిన లుక్స్ ను రిలీజ్ చేశారు. కొరటాల శివ చేతుల మీదుగా ఈ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దానితో పాటు ఫిబ్ర‌వ‌రి 7న టీజ‌ర్‌ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు మేక‌ర్స్ తెలిపారు.

[custom_ad]

ఇంకా ఈ చిత్రంలో, శ్రీనివాస్‌ భోగిరెడ్డి, భద్రాజీ, రమణ చల్కపల్లి, సిరిశ్రీ, సూర్య ఆకొండి తదితరులు నటిస్తున్నారు. భ‌వ్య క్రియేష‌న్స్ పతాకంపై వి.ఆనందప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రవీణ్‌ లక్కరాజు సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని మార్చిలో విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్‌ చేస్తోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.