హీరో నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మాతలుగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నూతన దర్శకుడు డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ “ఫలక్ నుమా దాస్” మూవీ ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా థ్రిల్లర్ మూవీ “HIT” రూపొందుతున్న విషయం తెలిసిందే. రుహానీ శర్మ కథానాయిక. వివేక్ సాగర్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
“అ !” వంటి సక్సెస్ ఫుల్ మూవీ ని నిర్మించిన ప్రొడక్షన్ హౌస్ తమ రెండవ సినిమాగా “HIT” ను నిర్మిస్తున్నారు. “HIT” మూవీ ఫస్ట్ గ్లింప్స్ , టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “HIT” మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది. ఆసక్తి కలిగించే విజువల్స్ తో కూడిన టీజర్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసి , మూవీ పై అంచనాలను పెంచింది. హీరో నాని ప్రొడక్షన్ హౌస్ కొత్త ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేయడం సంతోషించాల్సిన విషయమే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: