మిక్ మూవీస్, త్రి లైన్ సినిమాస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై ఉస్మానియా యూనివర్శిటీ స్టూడెంట్ లీడర్ జార్జి రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా జీవం రెడ్డి దర్శకత్వంలో వంగవీటి మూవీ ఫేమ్ సందీప్ మాధవ్ హీరోగా రూపొందిన జార్జి రెడ్డి మూవీ నవంబర్ 22 వ తేదీ రిలీజ్ కానుంది. బాక్సర్, గోల్డ్ మెడలిస్ట్ జార్జిరెడ్డి విప్లవాత్మక ధోరణి ఆకర్షింపబడి ఉస్మానియా యూనివర్శిటీ లో 1967 -1972 వరకు ఉన్నారు. PDSU స్టూడెంట్ యూనియన్ ను స్థాపించారు. 1972 సంవత్సరంలో మర్డర్ కాబడ్డారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
జార్జిరెడ్డి మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికేట్ జారీ చేసింది. జార్జిరెడ్డి మూవీ గురించి మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తావించడంతో మూవీ పై అంచనాలు పెరిగాయి. యూత్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన జార్జిరెడ్డి మూవీ యూత్ కు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో వేచిచూడాల్సిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: